అన్వేషించండి

Sankranthi Celebrations: రాజ్ భవన్ లో ఘనంగా సంక్రాంతి వేడుకలు - ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్, కీలక వ్యాఖ్యలు

Telangana Sankranthi Celebrations: తెలంగాణ రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై వేడుకల్లో పాల్గొని పాయసం వండారు. తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Sankranthi Celebrations in Raj Bhawan: తెలంగాణలో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. రాజభవన్ లో శనివారం సంక్రాంతి సంబురాల్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. భోగి వేడుకల్ని నిర్వహించిన ఆమె.. కుండలో పాయసం వండారు. ఈ సందర్భంగా ఆమె దేశ, రాష్ట్ర ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సౌభాగ్యంతో వర్థిల్లాలని, ప్రతి ఒక్కరి ఇంటా సుఖశాంతులు వెల్లి విరియాలని ఆకాంక్షించారు. తన చిరకాల స్వప్నం రామ మందిర నిర్మాణం పూర్తైనందున ఈసారి సంక్రాంతి తనకెంతో ప్రత్యేకమని అన్నారు. శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాషలో ఓ పాటను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇది వికసిత భారత్ అని పేర్కొన్నారు. అలాగే, పుదుచ్చేరి రాజ్ నివాస్ లోనూ ఆమె వేడుకలు నిర్వహించారు.

ఢిల్లీ పర్యటన

కాగా, గవర్నర్ తమిళిసై శనివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో ఆమె భేటీ కానున్నారు. 

'రాజకీయ పర్యటన కాదు'

అయితే, సంక్రాంతి వేడుకల కోసమే ఢిల్లీ వెళ్తున్నానని.. ఇది రాజకీయ పర్యటన కాదని తమిళిసై స్పష్టం చేశారు. పండుగను అంతా సంతోషంగా జరుపుకోవాలని.. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Ram Mandir: వాటి కోసం ఆన్‌లైన్‌లో తెగ సెర్చింగ్‌, ఉత్సాహం పెంచిన అయోధ్య ఆలయం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కామెంట్స్ మీద అల్లు అర్జున్ రియాక్షన్ - ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పారంటే?
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కామెంట్స్ మీద అల్లు అర్జున్ రియాక్షన్ - ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పారంటే?
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కామెంట్స్ మీద అల్లు అర్జున్ రియాక్షన్ - ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పారంటే?
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కామెంట్స్ మీద అల్లు అర్జున్ రియాక్షన్ - ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పారంటే?
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
Embed widget