News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Fire Accident : భద్రాచలం కిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు

Fire Accident : భద్రాచలంలోని కిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

Fire Accident : భద్రాచలంలోని కిమ్స్ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. హాస్పిటల్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తు్న్నారు. ఆసుపత్రి మొత్తం పొగ అలుముకోవడంతో రోగులు, వైద్యులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరోవైపు రోగుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా దద్దరిల్లింది . సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లోపల ఉన్నవారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా సహాయచర్యలో పాల్గొన్నారు. ఆస్పత్రిలోని సిటీ స్కాన్ విభాగంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి మంట‌లు చెల‌రేగ‌డంతో రోగులు, స‌హాయ‌కులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

కూకట్ పల్లి మెట్రోస్టేషన్ కింద కారులో చెలరేగిన మంటలు 

కూకట్‌పల్లి బాలానగర్ మెట్రో స్టేషన్ కింద జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. కారు ఇంజిన్ లో మంటలు చెలరేగి కారు ముందు భాగానికి మంటలు వ్యాపించాయి.  అప్రమత్తమైన ప్రయాణికులు కారు నుంచి దిగిపోయారు.  అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు.  

Published at : 03 Oct 2022 10:07 PM (IST) Tags: short circuit Fire Accident Bhadrachalam Khims hospital

ఇవి కూడా చూడండి

Revant Reddy :  చండీయాగం చేయించిన రేవంత్ రెడ్డి - కేసీఆర్ కన్నా ముందే !

Revant Reddy : చండీయాగం చేయించిన రేవంత్ రెడ్డి - కేసీఆర్ కన్నా ముందే !

Ganesh Immersion: 250 మంది పోకిరీల అరెస్ట్, మందుబాబులూ మీరే ఆలోచించుకోవాలి - సీపీ ఆనంద్

Ganesh Immersion: 250 మంది పోకిరీల అరెస్ట్, మందుబాబులూ మీరే ఆలోచించుకోవాలి - సీపీ ఆనంద్

Telangana CS: తెలంగాణ సీఎస్ శాంతి కుమారి కీలక భేటీ - ఆ అధికారులకు సహకరించాలని ఆదేశాలు

Telangana CS: తెలంగాణ సీఎస్ శాంతి కుమారి కీలక భేటీ - ఆ అధికారులకు సహకరించాలని ఆదేశాలు

Breaking News Live Telugu Updates: ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు విచారణ వాయిదా

Breaking News Live Telugu Updates: ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు విచారణ వాయిదా

Komatireddy Venkat Reddy: చంద్రబాబు కేసుల వార్తలు వస్తే టీవీ బంద్ చేస్తా, ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy: చంద్రబాబు కేసుల వార్తలు వస్తే టీవీ బంద్ చేస్తా, ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

మహిళా రిజర్వేషన్‌ బిల్‌కి రాష్ట్రపతి ఆమోదం, ఇక అమలు చేయడమే తరువాయి

మహిళా రిజర్వేషన్‌ బిల్‌కి రాష్ట్రపతి ఆమోదం, ఇక అమలు చేయడమే తరువాయి

2024లో జమిలి ఎన్నికలు లేనట్టే, నిర్వహణ కష్టమని చెప్పిన లా కమిషన్

2024లో జమిలి ఎన్నికలు లేనట్టే, నిర్వహణ కష్టమని చెప్పిన లా కమిషన్

TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

TDP News  :  అధికార మత్తు  వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !