By: ABP Desam | Updated at : 28 Sep 2023 03:55 PM (IST)
గణేష్ లడ్డూ వేలంలో సొంతం చేసుకున్న యువకుడు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కుమార్ జనతా గణేష్ మండల్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన 48 అడుగుల భారీ గణపతి మండపం వద్ద 21 కేజీల లడ్డుని గురువారం (సెప్టెంబరు 28) వేలం వేశారు. ఈ 21 కేజీల లడ్డూని దక్కించుకునేందుకు ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ వేలంపాట హోరాహోరీగా సాగింది. రూ.5 వేల నుంచి ఈ వేలం ప్రారంభం అయింది. చివరకు ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మీవాడకు చెందిన ముస్లిం యువకుడు షేక్ ఆసిఫ్ రూ.1.2 లక్షలకు దక్కించుకున్నాడు. అనంతరం యువకుడిని మండప సభ్యులు శాలువతో సన్మానించారు.
TS SET: టీఎస్ సెట్ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే
బేగంపేట ఎయిర్ పోర్టులో రేవంత్ కు ఘన స్వాగతం, రాత్రి గచ్చిబౌలిలో బస
No Wishes From KCR: కేసీఆర్ కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు విష్ చేయలేదు?
KCR News: సింహం త్వరలోనే బయటికి వస్తుంది - కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
BRS MLA KTR: నిరాశ చెందవద్దు, బీఆర్ఎస్ కు త్వరలోనే మంచిరోజులు: కేటీఆర్
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
/body>