By: ABP Desam | Updated at : 06 May 2022 08:19 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వాట్సాప్ కొత్త ఫీచర్లు త్వరలో అందుబాటులోకి రానుంది.
వాట్సాప్‌లో త్వరలో ఒక కొత్త ఫీచర్ రానున్నట్లు తెలుస్తోంది. మెటా దీనిపై ఎప్పట్నుంచో పని చేస్తుంది. ఈ ఫీచర్ వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు మరిన్ని అధికారాలు ఇవ్వనుంది. వారికి గ్రూపుపై మరింత కంట్రోల్ వస్తుంది. ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ వెర్షన్ 2.22.11.4లో రానుంది. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాంలో దీన్ని ఇప్పటికే విడుదల చేశారు.
వాట్సాప్ అప్‌డేట్ ట్రాకర్ WABetainfo ఈ విషయాలను మొదట బయటపెట్టింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే... గ్రూపులోని సభ్యులు పెట్టిన మెసేజ్‌లను కూడా అడ్మిన్స్ డిలీట్ చేయవచ్చు. ఆ మెసేజ్ ఉన్న ప్రదేశంలో ‘This was Removed By Admin’ అని కనిపించనుంది. ఇది గ్రూపుపై అడ్మిన్స్‌కు మరింత కంట్రోల్ ఇవ్వనుంది.
యూజర్ ఎక్స్పీరియన్స్ ను మరింత సులభం చేయడానికి వాట్సాప్ కృషి చేస్తోంది. WhatsApp బీటా ట్రాకర్ ప్రకారం, ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో వినియోగదారుల కోసం స్టేటస్ అప్‌డేట్‌లపై క్విక్ హార్ట్ ఎమోజి చూసినట్లుగానే, వాట్సాప్ కూడా సిమిలర్ ఫీచర్ రాబోతుంది.
త్వరలో రానున్న ఈ ఫీచర్ వాట్సాప్‌కు మరింత ప్లస్ కానుంది. దీంతో పాటు మెసేజ్ డిలీట్ చేసే టైమ్‌ని కూడా వాట్సాప్ పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టైమ్ గంటన్నర వరకు ఉంది. త్వరలో ఈ టైమ్‌ను 2 రోజుల 12 గంటలకు పెంచుతారని తెలుస్తోంది. దీంతో పాటు మెసేజ్ రియాక్షన్స్ కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Vivo Y75: వివో కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ధర ఎంతంటే?
OnePlus Nord 2T: వన్‌ప్లస్ నార్డ్ 2టీ వచ్చేసింది - సూపర్ కెమెరాలు, వేగవంతమైన ప్రాసెసర్ - ఎలా ఉందో చూశారా?
Moto G71s 5G: రూ.20 వేలలోపే మోటొరోలా కొత్త 5జీ ఫోన్ - సూపర్ ఫీచర్లు కూడా - ఎలా ఉందో చూశారా?
Whatsapp Premium: త్వరలో వాట్సాప్ ప్రీమియం - డబ్బులు కట్టాల్సిందేనా?
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!
MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !
IPL 2022 TV Ratings: ఐపీఎల్ టీవీ రేటింగ్స్ ఢమాల్! పరిహారం డిమాండ్ చేస్తున్న అడ్వర్టైజర్లు
Buggana On Jagan London Tour : జగన్ లండన్ వెళ్లింది నిజమే కానీ అసలు కారణం వేరే - బుగ్గన వివరణ !
Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు