అన్వేషించండి

WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!

WhatsApp Business AI: ప్రతి మెసేజ్‌కు ఛార్జ్ చేసే పాత నిబంధన కంటే ఈ కొత్త నిబంధన మరింత పారదర్శకంగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వాట్సాప్ బిజినెస్ AIకి మెటా కొత్త టోకెన్ ఆధారిత ధర.
  • పారదర్శకత కోసం సందేశాల బదులు టోకెన్ల ఆధారంగా ఛార్జింగ్.
  • ఈ కొత్త విధానం 2026 ఆగస్టు 1 నుండి అమలులోకి వస్తుంది.
  • మిలియన్ టోకెన్లకు $2, చిన్న సందేశాలకు అదనపు ఫీజులుండవు.

WhatsApp Business AI: ఈ రోజుల్లో సెల్‌ఫోన్ ప్రతి ఒక్కరికి ఎలా అవసరంగా మారిపోయిందో, అందులో వాట్సాప్ యాప్‌ కూడా అంతే ముఖ్యమైపోయింది. అయితే దీన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వాట్సాప్‌ యాజమాన్యం మెటా కీలక మార్పులు చేస్తోంది. ఇందులో బిజినెస్‌ అకౌంట్స్‌ వాడే వారి కోసం ఈ మార్పులు చేసింది. మెటా సంస్థ వాట్సాప్ బిజినెస్ ఏఐ సిస్టమ్ కోసం ఒక కొత్త ధరల విధానాన్ని తీసుకొచ్చింది. మెటా బిజినెస్ ఏజెంట్ల కోసం టోకెన్ ఆధారిత బిల్లింగ్ విధానాన్ని అమలు చేయబోతోంది. వాట్సాప్ బిజినెస్‌లో ఏఐ ఏజెంట్లను ఉపయోగించినందుకు నగదు రూపంలో చెల్లింపులు జరిపేవారు. కానీ ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేసింది. చెల్లింపులు ఇకపై కేవలం మెసేజ్‌లకే కాకుండా, ఒక కొత్త టోకెన్ ఆధారిత విధానం ద్వారా జరుగుతాయి.

ఈ కొత్త నియమం ఎందుకు వచ్చింది?

ఇప్పుడు కంపెనీ ఈ కొత్త నియమాన్ని ఎందుకు అమలు చేసిందో వివరిద్దాం. ఈ కొత్త నియమం మునుపటి దాని కంటే మరింత పారదర్శకంగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది. గతంలో వారు ప్రతి మెసేజ్‌కు ఛార్జ్ చేసే వారు. అలా కాకుండా ఇప్పుడు సులభమైన ప్రశ్నలకు తక్కువ టోకెన్లు అవసరమవుతాయి, ఫలితంగా చెల్లింపులు కూడా తగ్గుతాయి.

కొత్త నిబంధన ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది?

మెటా ప్రకారం, ఈ కొత్త బిల్లింగ్ విధానం ఆగస్టు 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌లో మెటా బిజినెస్ ఏజెంట్‌ను ఉపయోగించే అన్ని వ్యాపార అకౌంట్స్‌కు ఈ కొత్త విధానం వర్తిస్తుంది. 

మీ సమాచారం కోసం గతంలో, ప్రతి మెసేజ్‌కు డబ్బు చెల్లించేవారు. అయితే, ఈ కొత్త విధానంలో, AIని ఒక ప్రశ్న అడిగి, సమాధానం అందుకునే మధ్య ఉపయోగించిన టోకెన్ల సంఖ్య ఆధారంగా ప్రజల నుంచి రుసుము వసూలు చేస్తారు. 

Also Read: వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!

ధర ఎంత ఉంటుంది

మెటా ప్రపంచవ్యాప్తంగా ఒకే విధమైన రేటు నిర్ణయించింది. నివేదికల ప్రకారం, 1 మిలియన్ టోకెన్లకు 2 డాలర్లు, అంటే సుమారుగా ₹190 రుసుము వసూలు చేస్తారు. కంపెనీ ప్రకారం, ఒక సాధారణ AI చాట్‌కు సుమారుగా 20,000 నుంచి 25,000 టోకెన్లు ఖర్చవుతాయి. అంటే, ఒక సగటు చాటింగ్‌కు సుమారుగా ₹0.04 నుంచి ₹0.05 వరకు, లేదా దాదాపు ₹4 నుంచి ₹5 వరకు ఖర్చవుతుంది.

వ్యాపారవేత్తలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

మీ సమాచారం కోసం, మెటా యొక్క కొత్త బిల్లింగ్ విధానం వ్యాపారాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ విధానం వాట్సాప్ బిజినెస్ ఏఐ ఏజెంట్‌ను విస్తృతంగా ఉపయోగించే వారిపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఏఐతో చేసే సాధారణ చాట్‌కు ఇకపై అదనపు ఫీజు అవసరం ఉండవు. గతంలో మెటా ప్రతి మెసేజ్‌కు వినియోగదారుల నుంచి ఫీజు వసూలు చేసినందున, వ్యాపార ఖాతాలు ఇకపై చిన్న మెసేజ్‌లకు చెల్లించాల్సిన అవసరం లేదు.

Also Read: వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!

Frequently Asked Questions

వాట్సాప్ బిజినెస్ ఏఐలో కొత్త బిల్లింగ్ విధానం ఏమిటి?

మెటా వాట్సాప్ బిజినెస్ ఏఐ కోసం టోకెన్ ఆధారిత బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో సందేశాల సంఖ్య ఆధారంగా చెల్లింపులు జరిగేవి, ఇప్పుడు టోకెన్ల ఆధారంగా జరుగుతాయి.

కొత్త టోకెన్ ఆధారిత బిల్లింగ్ విధానం ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది?

ఈ కొత్త బిల్లింగ్ విధానం ఆగస్టు 1, 2026 నుండి అమల్లోకి వస్తుంది. వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌లో మెటా AI ఏజెంట్‌ను ఉపయోగించే అన్ని వ్యాపార అకౌంట్‌లకు ఇది వర్తిస్తుంది.

టోకెన్ల ఆధారిత బిల్లింగ్ విధానం ద్వారా ఛార్జీలు ఎలా ఉంటాయి?

1 మిలియన్ టోకెన్లకు 2 డాలర్లు (సుమారు ₹190) రుసుము వసూలు చేస్తారు. ఒక సాధారణ AI చాట్‌కు సుమారు 20,000-25,000 టోకెన్లు ఖర్చవుతాయి.

కొత్త బిల్లింగ్ విధానం వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఈ విధానం AI ఏజెంట్‌ను విస్తృతంగా ఉపయోగించే వ్యాపారాలపై ప్రభావం చూపుతుంది. గతంలో వలె చిన్న సందేశాలకు అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఈ కొత్త నియమాన్ని మెటా ఎందుకు ప్రవేశపెట్టింది?

ఈ కొత్త నియమం మునుపటి దాని కంటే మరింత పారదర్శకంగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది. సులభమైన ప్రశ్నలకు తక్కువ టోకెన్లు అవసరమవుతాయి, ఫలితంగా చెల్లింపులు తగ్గుతాయి.

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Embed widget