అన్వేషించండి

Username Row: వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!

Username Row: యూజర్‌నేమ్ వివాదం తీవ్రతరం అవుతోంది. వాట్సాప్ తర్వాత, ఇప్పుడు టెక్నాలజీ మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్, సిగ్నల్‌కు నోటీసులు జారీ చేసింది. 

Username Row: యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించిన వివాదం తీవ్రమవుతూనే ఉంది. వాట్సాప్ తర్వాత, ఎలక్ట్రానిక్స్ -ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఇప్పుడు టెలిగ్రామ్, సిగ్నల్‌కు వాటి ప్రస్తుత యూజర్‌నేమ్ ఫీచర్‌ను ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేసింది.

అదనంగా, యూజర్‌నేమ్ మోసాలు, నకిలీ ఐడీలు, సైబర్ నేరాలను నివారించడానికి తాము ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారని రెండు ప్లాట్‌ఫారమ్‌లను క్వశ్చన్ చేసింది. 

టెలిగ్రామ్- సిగ్నల్‌కు నోటీసు

పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం, తమ ప్లాట్‌ఫామ్‌లో యూజర్‌నేమ్ ఫీచర్‌ను కొనసాగించాల్సిన అవసరంపైనా, దాని దుర్వినియోగాన్ని నివారించేందుకు తీసుకున్న భద్రతా చర్యలపైనా టెలిగ్రామ్ నుంచి కేంద్ర ప్రభుత్వం స్పందన కోరింది.

ఒక రోజు ముందు, బుధవారం నాడు, కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించి MeitYకి ఒక నోటీసు కూడా జారీ చేసింది. యూజర్‌నేమ్ ఫీచర్‌ను దుర్వినియోగం చేయడం వల్ల ఆన్‌లైన్ మోసాలు, నకిలీ ఐడీలు, డిజిటల్ అరెస్టులు వంటి సైబర్ నేరాలకు దారితీయవచ్చని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

మెటాకు ప్రభుత్వం నోటీసు 

వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించి కేంద్రం మెటాను ప్రశ్నించింది. ఐటీ చట్టం, సంబంధిత నిబంధనల కింద వాట్సాప్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదని అడిగింది. అయితే, వాట్సాప్ తన బ్లాగులో తన వాదనను వినిపిస్తూ, యూజర్‌నేమ్ ఫీచర్ వినియోగదారు గోప్యతను కాపాడుతుందని, అలాగే వినియోగదారు తమ మొబైల్ నంబర్‌ను అందరితో పంచుకోకుండా నిరోధిస్తుందని పేర్కొంది.

కొత్త ఫీచర్ గురించి వాట్సాప్ ఏం చెప్పింది?

వాట్సాప్ తన కొత్త 'యూజర్‌నేమ్' ఫీచర్‌కు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలను (FAQs) విడుదల చేసింది, అందులో 'యూజర్‌నేమ్' ఫీచర్ తప్పనిసరి కాదని, ఐచ్ఛికమని పేర్కొంది. 

టాప్ హెడ్ లైన్స్

Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget