అన్వేషించండి

WhatsApp User ID:వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!

WhatsApp User ID: వాట్సాప్ యూజర్ ఐడిల వల్ల ఆన్‌లైన్ మోసాలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ ఫీచర్‌కు సంబంధించిన భద్రతా అంశాలపై ప్రభుత్వం విచారణ జరపనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
  • ఆన్‌లైన్ మోసాల నివారణకు మెటాకు నోటీసు పరిశీలన.
  • వాట్సాప్ యూజర్‌నేమ్ గోప్యత, భద్రతకు అదనపు రక్షణగా భావిస్తోంది.
  • టెలిగ్రామ్ యూజర్‌నేమ్ ఫీచర్ ద్వారా మోసాలు పెరుగుతున్నాయనే ఆందోళన.

WhatsApp User ID: వాట్సాప్ ప్రస్తుతం ఒక ప్రధాన ఫీచర్ కారణంగా వార్తల్లో ఉంది. అది 'వాట్సాప్ యూజర్‌నేమ్' అనే ఫీచర్‌పై తీసుకొస్తోంది. ఇది వినియోగదారుల మొబైల్ నంబర్లను పరిరక్షించడంలో సహాయపడుతుందని కంపెనీ ప్రకటించింది. అయితే, ప్రస్తుతానికి దీనిని సులభంగా అమలు చేయడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఫీచర్‌ను పర్యవేక్షిస్తోంది. వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా ఉంది. దానిపై ఒక విచారణ జరిపబోతోంది.  

Also Read: వాట్సాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కాస్ట్ ఎంత? దీని వల్ల యూజ్ ఏంటీ? ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ యూజర్‌నేమ్ సమస్యను అధ్యయనం చేస్తుంది. అవసరమైతే, మెటాకు నోటీసు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తుంది. వాట్సాప్ యూజర్ ఐడీల వల్ల ఆన్‌లైన్ మోసాలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ ఫీచర్‌కు సంబంధించిన భద్రత, గోప్యతా అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది.

యూజర్‌నేమ్ ఫీచర్‌పై వాట్సాప్ వాదన ఎలా ఉందంటే?

వాట్సాప్ ఈ సంవత్సరం జూన్ 29న తన యూజర్‌నేమ్ ఫీచర్‌ను ప్రకటించింది. కంపెనీ చెప్పిన దాని ప్రకారం, వినియోగదారులు ఇప్పుడు తమ ఫోన్‌లను సురక్షితంగా ఉంచుకోవడానికి యూజర్‌నేమ్‌ను ఎంచుకోవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ కొందరు యూజర్‌లకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ ఫీచర్ సంవత్సరం చివరి నాటికి పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావాలని మెటా ఆలోచన చేస్తోంది. ఈ ఫీచర్ భద్రత, ప్రైవసీకి మరో రక్షణ లేయర్‌గా కంపెనీ భావిస్తోంది. మెసేజ్‌ పంపాలనుకునే ఎవరైనా వారి యూజర్‌నేమ్ స్పెల్లింగ్‌ను తెలుసుకోవాల్సి ఉంటుంది.

Also Read: వాట్సాప్‌లో పంపిన ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? క్వాలిటీ పెంచే చిట్కాలు ఇవే!

వినియోగదారులు ఒక ప్రత్యేకమైన పేరును ఎంచుకోవాల్సి ఉంటుందని వాట్సాప్ తన బ్లాగ్‌లో పేర్కొంది. కావాలనుకుంటే, వారు యూజర్‌నేమ్ జనరేటర్ ఫీచర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ క్రియేటర్లు  ,వ్యాపార సంస్థలు తమ ఆన్‌లైన్ ఇమేజ్‌ను బలోపేతం చేసుకోవడానికి సహాయపడుతుంది. వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లడం ద్వారా ఈ ఫీచర్‌ను పొందవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్ళాక, అకౌంట్‌పై క్లిక్ చేసి, అక్కడ మీ యూజర్‌నేమ్‌ను నమోదు చేసుకోండి.

ఇలాంటి యూజర్ నేమ్‌ ఫీచర్‌ను ఇప్పటికే టెలిగ్రామ్‌లో అందుబాటులో ఉంది. ఆ యూజర్ నేమ్ ఫీచ్ కారణంగా టెలిగ్రామ్‌లో చాలా మోసాలు జరుగుతున్నాయనే ఆందోళన బలంగా ఉంది. యూజర్‌ నేమ్‌తో సులభంగా మోసాలు చేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Also Read: యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ నుంచి నంబర్‌ను తీసేయవచ్చా?

Frequently Asked Questions

వాట్సాప్ కొత్తగా ఏ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది?

వాట్సాప్ 'యూజర్ నేమ్' అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ఇది వినియోగదారుల మొబైల్ నంబర్లను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుందని కంపెనీ ప్రకటించింది.

వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆందోళన చెందుతోంది?

ఈ ఫీచర్ వల్ల ఆన్‌లైన్ మోసాలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీని భద్రత, గోప్యతా అంశాలను పరిశీలిస్తుంది.

వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

ఈ ఫీచర్‌ను జూన్ 29న ప్రకటించారు. కొందరు వినియోగదారులకు ఇది ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది, సంవత్సరం చివరి నాటికి పూర్తి స్థాయిలో అమలు చేయాలని మెటా భావిస్తోంది.

వాట్సాప్ ఈ యూజర్ నేమ్ ఫీచర్ ద్వారా ఏ ప్రయోజనాలను అంచనా వేస్తోంది?

కంపెనీ ప్రకారం, ఇది భద్రత, ప్రైవసీకి అదనపు రక్షణ పొరగా పనిచేస్తుంది. సృష్టికర్తలు మరియు వ్యాపార సంస్థలు తమ ఆన్‌లైన్ ఇమేజ్‌ను బలోపేతం చేసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
Embed widget