అన్వేషించండి

OnePlus TV 50 Y1S Pro: వన్‌ప్లస్ కొత్త టీవీ వచ్చేస్తుంది - 4కే డిస్‌ప్లే, ప్రీమియం ఫీచర్లతో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ టీవీని మనదేశంలో లాంచ్ చేయనుంది. అదే వన్‌ప్లస్ టీవీ 50 వై1ఎస్ ప్రో.

వన్‌ప్లస్‌ టీవీ వై1ఎస్ ప్రో సిరీస్‌లో మరో స్మార్ట్ టీవీ మనదేశంలో లాంచ్ కానుంది. 50 అంగుళాల 4కే డిస్‌ప్లేతో వన్‌ప్లస్‌ టీవీ 50 వై1ఎస్ ప్రో మనదేశంలో అతి త్వరలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సిరీస్‌లో 43 అంగుళాల మోడల్ టీవీ రెండు నెలల క్రితం లాంచ్ అయింది. ఇప్పుడు 50 అంగుళాల డిస్‌ప్లే‌తో కొత్త మోడల్‌ను దించనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వన్‌ప్లస్ ఉత్పత్తులను ఎక్కువగా విక్రయించే ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఈ టీవీ లిస్ట్ అయింది.

వన్‌ప్లస్‌ టీవీ 50 వై1ఎస్ ప్రో త్వరలో లాంచ్ అవుతుందంటూ వన్‌ప్లస్‌ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌లో మైక్రోసైట్లను అప్‌డేట్ చేశారు. అయితే వీటిలో ఈ టీవీకి సంబంధించిన కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ టీజ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీకి సంబంధించి కచ్చితమైన లాంచ్ తేదీని వన్‌ప్లస్‌ ఇంకా ప్రకటించలేదు. జులై నెల ప్రారంభంలోనే ఈ టీవీ విడుదల అయ్యే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ టీవీ 50 వై1ఎస్ ప్రో స్పెసిఫికేషన్లు
ఈ వన్‌ప్లస్ టీవీలో 50 అంగుళాల డిస్‌ప్లే అందించనున్నారు. ఇందులో 10-బిట్ కలర్ డెప్త్, ఇమేజ్ క్వాలిటీ అత్యుత్తమంగా ఉండేందుకు గామా ఇంజిన్‌ అందించారు. దీంతోపాటు మోషన్ ఎస్టిమేషన్ కాంపన్సేషన్ (ఎంఈఎంసీ), హెచ్‌డీఆర్10 సపోర్ట్ కూడా వన్‌ప్లస్ ఈ టీవీల్లో అందించనుంది.

డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 24W సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లు ఉండనుంది. స్మార్ట్ వాల్యూమ్ కంట్రోల్ ఫీచర్ కూడా అందించనున్నారు. దీంతో యూజర్లు వన్‌ప్లస్‌ వాచ్‌ ద్వారా కూడా టీవీ వాల్యూమ్‌ను కంట్రోల్ చేయవచ్చు. స్లీప్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఈ టీవీలో ఉండనుంది. ఒకవేళ టీవీ చూస్తూ మీరు నిద్రపోతే టీవీ కూడా స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. ఈ టీవీలో 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించనున్నారు. ఈ స్మార్ట్ టీవీ ధర రూ.35 వేల నుంచి రూ.40 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

View this post on Instagram
 
A post shared by Oneily Gadget (@oneilygadget)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
Game Changer Pre Release Event: కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగామెగాస్టార్ కోసం..  కలిసిన మమ్ముట్టి-మోహన్ లాల్ టీమ్స్ఏఆర్ రెహమాన్ విడాకులు, 29 ఏళ్ల బంధానికి ముగింపుMarquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
Game Changer Pre Release Event: కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
AR Rahman Saira Divorce: రెహమాన్ విడాకులపై స్పందించిన పిల్లలు... పేరెంట్స్ సపరేషన్ గురించి ఏమన్నారో తెలుసా?
రెహమాన్ విడాకులపై స్పందించిన పిల్లలు... పేరెంట్స్ సపరేషన్ గురించి ఏమన్నారో తెలుసా?
Overstay in Lavatory: టాయిలెట్‌లో ఫోన్ చూస్తూ కూర్చుంటే అక్కడ క్యాన్సర్ రావొచ్చు - సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
టాయిలెట్‌లో ఫోన్ చూస్తూ కూర్చుంటే అక్కడ క్యాన్సర్ రావొచ్చు - సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
Dating Reward In China: ప్రేమిస్తే జీతంతో పాటు బోనస్‌ - ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చిన కంపెనీ
ప్రేమిస్తే జీతంతోపాటు బోనస్‌ - ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చిన కంపెనీ
Kollywood: యూట్యూబ్ ఛానెళ్లతో తలనొప్పి,  ఆ రివ్యూలు అనుమతులు వద్దు - సంచలన నిర్ణయం తీసుకున్న తమిళ నిర్మాతల సంఘం
యూట్యూబ్ ఛానెళ్లతో తలనొప్పి, ఆ రివ్యూలు అనుమతులు వద్దు - సంచలన నిర్ణయం తీసుకున్న తమిళ నిర్మాతల సంఘం
Embed widget