అన్వేషించండి

Realme P2 Pro 5G: రియల్‌మీ కొత్త 5G ఫోన్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?

Realme P2 Pro 5G Launch Details: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ త్వరలో లాంచ్ చేయనుంది. అదే రియల్‌మీ పీ2 ప్రో 5జీ.

Realme P2 Pro 5G Launch Date: రియల్‌మీ పీ2 ప్రో  5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. గతంలో లాంచ్ అయిన రియల్‌మీ పీ1 ప్రో 5జీకి తర్వాతి వెర్షన్‌గా కర్వ్‌డ్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ రానుంది. దీనికి సంబంధించిన కీలక ఫీచర్లు త్వరలో రివీల్ చేయనున్నారు. రియల్‌మీ పీ1 ప్రో 5జీ ఏప్రిల్‌లో లాంచ్ అయింది. రియల్‌మీ పీ2 ప్రో 5జీతో పాటు రియల్‌మీ పీ2 5జీ లాంచ్ కానుందో లేదో తెలియరాలేదు. ఈ విషయమై కంపెనీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

రియల్‌మీ పీ2 ప్రో 5జీ లాంచ్ డిటైల్స్
రియల్‌మీ పీ2 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 13వ తేదీన మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ ప్రెస్ రిలీజ్ ద్వారా వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ మైక్రో సైట్‌లో పేర్కొన్న దాని ప్రకారం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 

దీనికి సంబంధించిన ప్రమోషనల్ ఇమేజ్‌ను కూడా కంపెనీ ఇప్పటికే రివీల్ చేసింది. గోల్డెన్ ఫ్రేమ్ ఉన్న గ్రీన్ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ వెనకవైపు మధ్యలో చదరపు ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను అందించారు. దాని చుట్టూ గోల్డెన్ కలర్ బోర్డర్ ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో పాటు రెండు కెమెరాలు కూడా ఉన్నాయి. దీని టీజర్ ప్రకారం ఫోన్‌లో కర్వ్‌డ్ డిస్‌ప్లే, సన్నని అంచులు, సెల్ఫీ కెమెరా కోసం సెంటర్డ్ పంచ్ హోల్ కూడా అందించారు.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

రియల్‌మీ పీ2 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ ఫోన్‌లో కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని టీజర్‌లో తెలిపిన దాని ప్రకారం రియల్‌మీ పీ2 ప్రో 5జీ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ ఐదు నిమిషాల పాటు ఛార్జింగ్ పెడితే ఏకంగా గంటన్నర పాటు గేమింగ్ ఆడవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఏ ప్రాసెసర్, మిగతా ఫీచర్లు ఎలా ఉంటాయనేది తెలియాల్సి ఉంది. 

రియల్‌మీ పీ1 ప్రో 5జీ మనదేశంలో రూ.19,999 ధరతో లాంచ్ అయింది. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.20,999గా నిర్ణయించారు. ప్యారట్ బ్లూ, ఫీనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ నార్జో 70 టర్బో 5జీ, రియల్‌మీ బడ్స్ ఎన్1 కూడా మనదేశంలో సెప్టెంబర్ 9వ తేదీన లాంచ్ కానున్నాయి.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget