అన్వేషించండి

Vivo T1 Pro 5G : ఇండియాలో వివో "టీ" సిరీస్ ఫోన్స్ - సూపర్ ఫాస్ట్ ఎక్స్‌పీరియన్స్ కోసం !

ఇండిాయలో వివో కొత్త ఫోన్లను విడుదల చేసింది. "టీ" సీరిస్‌గా వస్తున్న ఈ ఫోన్లు కొత్త అనుభూతిని ఇస్తాయని కంపెనీ చెబుతోంది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో బుధవారం తన T సిరీస్‌ను Vivo T1 ప్రో 5G ,  Vivo T1 44W మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ల ధరలు  రూ. 23,999 ,  రూ. 14,499 తో ప్రారంభం అవుతాయి. వీటిలో Vivo T1 ప్రో 5G మోడల్  ప్రి బుకింగ్  మే 5 నుండి చేసుకోవచ్చు.   7 ఉదయం 12 గంటల నుండి అమ్మకానికి వస్తుంది.  Vivo T1 44W మోడల్   మే 8 మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్ముతారు.  Vivo ఇండియా స్టోర్స్‌లో అమ్ముతారు. అలాగే వివో ఇండియా  ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ తో పాటు  కంపెనీ అథరైజ్డ్  రిటైల్ స్టోర్‌లలో కూడా అందుబాటులో ఉటాయి. 

Vivo T1 Pro 5G టర్బో బ్లాక్ ,  టర్బో సియాన్ రంగులలో విడుదల చేస్తున్నారు.  Vivo T1 44W మూడు రంగులు మిడ్‌నైట్ గెలాక్సీ, స్టార్రీ స్కై , ఐస్ డాన్ కలర్స్‌లో విడుదల చేస్తున్నారు.   Vivo T1 Pro 5G కూడా 8GB + 128 GB మోడల్‌కు రూ. 24,999 ధర నిర్ణయించారు.  Vivo T1 44W 6GB + 128 GB మోడల్‌కు రూ. 15,999,  8GB + 128 GB వేరియంట్‌కు రూ. 17,999 ధర నిర్ణయించారు. 
 
Vivo T1 Pro 5G ,  Vivo T1 44W స్పెక్స్ మరియు ఫీచర్లు అత్యాధునికంగా ఉన్నాయి. Vivo T1 Pro 5G స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది .  వివో T1 44W  స్నాప్‌డ్రాగన్ 680 SoCని ఉపయోగించారు.   Vivo T1 Pro 5G ఏడు 5G బ్యాండ్‌లు , లెవెల్-8 లేయర్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో సిద్ధం చేశారు.  ఇది 32,923 mm  ప్రాంతాన్ని కవర్ చేస్తుంది, ఇది కోర్ CPU ఉష్ణోగ్రతను 12 °C తగ్గిస్తుందని  కంపెనీ తెలిపింది.

Vivo T1 ప్రో 6.44-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో 6 :1 మిలియన్ కాంట్రాస్ట్ రేషియో ఉంటుంది. డిస్‌ప్లే  రిఫ్రెష్ రేట్ 60Hz ..  టచ్ శాంప్లింగ్ రేట్ 180Hz సామర్థ్యంతో ఉంది.   Vivo T1 కూడా 6.44-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది .  రెండు మోడల్‌లు ఆండ్రాయిడ్ 12 ఆధారిత FuntouchOS తో వస్తున్నాయి. Vivo T1 Pro 5G ,  Vivo T1 రెండూ RAM 2.0ని కలిగి ఉన్నాయి.  ఇది మోడల్‌పై ఆధారపడి 4GB వరకు RAM విస్తరణను అందిస్తుంది.

కెమెరా పరంగా చూస్తే  Vivo T1 Pro 5G 64MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ,  2MP మాక్రో సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP కెమెరా ఉంది, Vivo T1 44W 50MP ప్రైమరీ, 2MP మాక్రో సెన్సార్ , 2MP బోకె కెమెరాను కలిగి ఉంది. Vivo T1 ప్రో 5G 66W టర్బో-ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీ ఉంటుంది.  Vivo T1 44W కి 5000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంటుది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget