అన్వేషించండి

iPhone SE 4 Price, Specifications: లాంచింగ్‌కు సిద్ధంగా ఉన్న ఐఫోన్ SE4- ధరెంతో తెలుసా? అప్‌గ్రేడ్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న మోడల్

Apple CEO Tim Cook Confirm iPhone SE 4 Launch Date | యాపిల్ ఐఫోన్ SE4 వచ్చే వారం లాంచ్ కానుంది. అప్‌గ్రేడ్ ఫీచర్లతో కొత్త మోడల్ ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 19న మార్కెట్లోకి రానుంది.

iPhone SE 4 Specifications | టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి ఏదైనా కొత్త ప్రాడక్ట్ వస్తుందంటే స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. త్వరలో యాపిల్ ఓ కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. కొన్ని రోజుల కిందటి వరకు యాపిల్ ఐఫోన్ ఎస్ఈ4 (iPhone SE 4) మీద ఊహాగానాలు ఉండేవి. కానీ యాపిల్ సీఈవో టిమ్ కిక్ (Tim Cook) వాటిక్ చెక్ పెడుతూ ఓ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఫిబ్రవరి 19న యాపిల్ కంపెనీ కొత్త మోడల్ మార్కెట్లోకి లాంచ్ ఛేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.  

ఐఫోన్ ఎస్ఈ4 (iPhone SE4) నుంచి ఇది 4వ జనరేషన్. SE సిరీస్‌ను రీఫ్రెష్ చేయడంలో భాగంగా యాపిల్ కొత్త మోడల్ రిలీజ్ చేస్తోంది. యాపిల్ నాలుగో తరం ఎస్ఈ మోడల్ ను ఫిబ్రవరి 19న మార్కెట్లోకి లాంఛ్ చేస్తున్నామని సీఈవో టిమ్ కుక్ ప్రకటించడంతో కొత్త ఐఫోన్ ఫోన్ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. కొత్త మోడల్ బడ్జెట్ ధరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని సంస్థ పేర్కొంది. 

ఐఫోన్ ఎస్ఈ4 అంచనా ధర
ఐఫోన్ ఎస్ఈ 4 ధర (iPhone SE4 Price) సుమారుగా 499 డాలర్లు ఉండనుంది. భారత కరెన్సీలో రూ.43,500 - రూ.44,000 నుంచి iPhone SE4 మార్కెట్లోకి రానుంది. ఐఫోన్ ఎస్ఈ 3 ధర 429 డాలర్లతో లాంచ్ అయింది. ఆ తరువాత ధర పెరిగింది. వచ్చే వారం లాంఛ్ కానున్న ఎస్ఈ 4 మరిన్ని ఫీచర్లతో రాబోతోంది. డిమాండ్ కనుక పెరిగితే యాపిల్ దీని ధర సైతం పెంచే అవకాశం ఉంది. 

ఐఫోన్ SE 4 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
త్వరలో మార్కెట్లోకి రానున్న ఐఫోన్ SE 4 ఐఫోన్ 8లాంటి డిజైన్‌ను పోలి ఉంది. మరికొందరు నెటిజన్స్ ఐఫోన్ 14ని గుర్తుకు తెచ్చేలా ఫ్లాట్ ఎడ్జ్డ్ ఫ్రేమ్ ఉందంటున్నారు. డిస్‌ప్లేలో మార్పులు గమనించవచ్చు.  పాత LCD స్క్రీన్ బదులుగా 6.06 ఇంచుల OLED ప్యానెల్‌ ఉందని రిపోర్ట్స్ సూచిస్తున్నాయి. స్క్రీన్ 2532x1170 పిక్సెల్‌స్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌ ప్లస్ కానుంది. ఆపిల్ ఐఫోన్ SE 4 లో కెమెరా క్లారిటీ అప్‌గ్రేడ్‌ చేశారు. 48MP బ్యాక్ కెమెరా, 12 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ విషయంలో ఎంతో మెరుగైంది. గతంలో ఎస్ మోడల్‌లో 2,018mAh ఉన్న బ్యాటరీ తాజా మోడల్‌లో  3,279 mAhకి అప్‌గ్రేడ్ చేశారు. 

  • డిస్‌ప్లే: 6.06 అంగుళాల OLED,
  • 2532x 1170 స్క్రీన్ రిజల్యూషన్, సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్  
  • ప్రాసెసర్: A18 చిప్
  • ర్యామ్: 8 GB
  • స్టోరేజ్ కెపాసిటీ: 128 GB
  • బ్యాక్ కెమెరా: 48 మెగా పిక్సెల్స్
  • ఫ్రంట్ కెమెరా: 12 మెగా పిక్సెల్స్
  • బ్యాటరీ: 3,279 mAh
  • కనెక్టివిటీ: 5G, Wi-Fi 6
  • బ్లూటూత్ 5.3
  • ఛార్జింగ్: USB- టైప్ C (వైర్డ్), Qi2 (MagSafe) వైర్‌లెస్
  • రీఫ్రెష్ రేట్: 60Hz  

Also Read: JioHotstar Subscription Plans: ఐపీఎల్‌ లవర్స్‌కు బిగ్‌షాక్- జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటేనే మ్యాచ్‌ చూసే ఛాన్స్‌- ప్లాన్స్ రేట్లు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
WhatsApp Down: సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
Arjun Son Of Vyjayanthi Trailer: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ వచ్చేసింది - కల్యాణ్ రామ్ మాస్ యాక్షన్ అదిరిపోయిందిగా..
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ వచ్చేసింది - కల్యాణ్ రామ్ మాస్ యాక్షన్ అదిరిపోయిందిగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs GT Match Highlights IPL 2025 | గుజరాత్ పై 6 వికెట్ల తేడాతో లక్నో విజయం | ABP DesamCSK Dot Balls Tree Saplings | IPL 2025 సామాజిక సందేశ స్ఫూర్తి కోసం ఓడిపోతున్న చెన్నైMS Dhoni LBW Out Controversy | ధోనీ నిజంగా అవుట్ అయ్యాడా..నాటౌటా..ఎందుకీ వివాదం..?SRH vs PBKS Match Preview IPL 2025 | పరాజయాల పరంపరలో పంజాబ్ పై సన్ రైజర్స్ పంజా విసురుతుందా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
WhatsApp Down: సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !
Arjun Son Of Vyjayanthi Trailer: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ వచ్చేసింది - కల్యాణ్ రామ్ మాస్ యాక్షన్ అదిరిపోయిందిగా..
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ వచ్చేసింది - కల్యాణ్ రామ్ మాస్ యాక్షన్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా జిల్లా, చివరి స్థానంలో నిలిచిన చిత్తూరు
ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా, చివరి స్థానంలో చిత్తూరు- జిల్లాలవారీగా పాస్ శాతాలు, పూర్తి వివరాలు
Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్  పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
Love Story: ప్రేమిస్తే సినిమా చూపించాడు ఈ ప్రేమికుడు - కాకపోతే ఇంకా వైల్డ్ గా - వీడియో చూస్తే షాకే !
ప్రేమిస్తే సినిమా చూపించాడు ఈ ప్రేమికుడు - కాకపోతే ఇంకా వైల్డ్ గా - వీడియో చూస్తే షాకే !
Tamil Nadu: గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు
గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు
Embed widget