News
News
వీడియోలు ఆటలు
X

Apple iPhone 12 Mini: రూ.22 వేలకే Apple iPhone 12 Mini కొనుగోలు చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?

Apple iPhone 12Miniని భారీ తగ్గింపు ధరతో కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నాయి ఈ కామర్స్ వెబ్ సైట్స్. రూ. 38 వేలు పలికి ఈ ఫోన్ ను రూ. 16వేల తగ్గింపుతో అందిస్తున్నాయి. ఎక్కడ లభిస్తుందో ఇప్పుడు చూద్దాం..

FOLLOW US: 
Share:

Apple iPhone 12 Mini అనేది  Apple లైనప్‌లో మొదటి మినీ స్మార్ట్‌ ఫోన్. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలం అయ్యిందని చెప్పుకోవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్ 5.4-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద, A14 బయోనిక్ చిప్‌ను కలిగి ఉంటుంది.  iPhone 12 Mini అనేది Apple iPhone 12 మాదిరిగానే  12MP డ్యూయల్ వెనుక కెమెరా సెటప్‌తో వస్తుంది. Apple iPhone 12 Mini ప్రారంభ ధర రూ. 69,900గా నిర్ణయించింది కంపెనీ. ఇది Apple iPhone 12 కంటే దాదాపు రూ.10,000 తక్కువ ధరకు లభిస్తోంది. ఫీచర్-రిచ్,  సులభంగా క్యారీ చేయగల స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది మంచి ఎంపిక. Apple iPhone 12 Mini ప్రస్తుతం ఫ్లిప్‌ కార్ట్‌ లో రూ. 37,901 తగ్గింపు తర్వాత రూ. 21,999కే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.

రూ. 21,999కే Apple iPhone 12 Mini పొందే అవకాశం!

Apple iPhone 12 Mini ప్రస్తుతం ఫ్లిప్‌ కార్ట్‌ లో రూ.9,901 తగ్గింపు తర్వాత రూ.49,999గా ఉంది. దీనితో పాటు, కొనుగోలుదారులు రూ. 5,000 ఆర్డర్‌లపై రూ. 1,000 వరకు SBI క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపును పొందవచ్చు. దీంతో Apple iPhone 12 Mini ధర రూ.48,999కి తగ్గింది. ఇది కాకుండా, కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ ఫోన్‌కు బదులుగా రూ. 20,700 వరకు తగ్గింపును పొందవచ్చు. అన్ని ఆఫర్‌లు, బ్యాంక్ డిస్కౌంట్‌ల తో, కొనుగోలుదారులు Apple iPhone 12 Miniని ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 21,999కి పొందవచ్చు.

Apple iPhone 12, Apple iPhone 12 Pro,  Apple iPhone 12 Pro Maxతో పాటు Apple iPhone 12 Miniని 2020లో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.  Apple iPhone 12 Mini అనేది చిన్న స్క్రీన్ తో కూడిన ఐఫోన్‌లలో మొదటిది. కానీ ప్రామాణిక మోడల్‌తో సమానమైన ఫీచర్లను కలిగి ఉంది. ఫ్లాగ్‌ షిప్ స్పెసిఫికేషన్‌లతో చౌకైన,  చిన్న స్మార్ట్‌ ఫోన్‌లను కలిగి ఉండటానికి ఇష్టపడే వ్యక్తుల కోసం Apple iPhone 12 Mini‌ని ప్రారంభించారు. 

అమెజాన్ లో అదిరిపోయే ఆఫర్లు

అమెజాన్‌ భారీ ధర తగ్గింపుతో iPhone 12ని పొందే అవకాశం కల్పిస్తోంది. కేవలం రూ. 32,800కే అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను పొందే అవకాశం ఉంది. iPhone 12, 64GB వేరియంట్ అసలు ధర రూ. 59,900. అయితే, అమెజాన్ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై 8,000 తగ్గింపు ఇస్తోంది. ఎక్స్‌ ఛేంజ్ ఆఫర్‌లు, బ్యాంక్ క్యాష్ బ్యాక్ తో మరింత తగ్గింపు ధరకు పొందే అవకాశం ఉంది. ఒక్కో ఫోన్ పై 19,100 తగ్గింపుతో రూ. 32,800కే అందిస్తోంది. అయితే, డిస్కౌంట్ మీ పాత స్మార్ట్‌ ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఐఫోన్ సొంతం చేసుకోవాలంటే.. ఆఫర్ అయ్యేలోపే ప్రయత్నించండి. 

Read Also: రూ. 2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే - మీ హెల్త్‌నూ ట్రాక్ చేస్తాయ్!

Published at : 21 Mar 2023 04:37 PM (IST) Tags: Apple iPhone Apple iPhone12 Mini Apple iPhone discount

సంబంధిత కథనాలు

WhatsApp Job Scams: వాట్సాప్ జాబ్ స్కామ్స్ - వీరి ఉచ్చులో పడితే అంతే సంగతులు, ఇలా అస్సలు చేయొద్దు!

WhatsApp Job Scams: వాట్సాప్ జాబ్ స్కామ్స్ - వీరి ఉచ్చులో పడితే అంతే సంగతులు, ఇలా అస్సలు చేయొద్దు!

Galaxy F54 5G India: అదిరిపోయే కెమెరా, అద్భుతమైన ఫీచర్లు, Galaxy F54 5G లాంచింగ్ డేట్ ఫిక్స్

Galaxy F54 5G India: అదిరిపోయే కెమెరా, అద్భుతమైన ఫీచర్లు, Galaxy F54 5G లాంచింగ్ డేట్ ఫిక్స్

Top 5 smartphones: మంచి స్టోరేజ్, చక్కటి బ్యాటరీ ఫర్ఫార్మెన్స్- రూ.12,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ ఫోన్లు ఇవే!

Top 5 smartphones: మంచి స్టోరేజ్, చక్కటి బ్యాటరీ ఫర్ఫార్మెన్స్- రూ.12,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ ఫోన్లు ఇవే!

WhatsApp New Feature: ఇకపై స్టేటస్ కూడా ఆర్కైవ్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్

WhatsApp New Feature: ఇకపై  స్టేటస్ కూడా ఆర్కైవ్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్

Daam malware: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త! ఈ మాల్వేర్ మహా డేంజర్!

Daam malware: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త! ఈ మాల్వేర్ మహా డేంజర్!

టాప్ స్టోరీస్

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?

AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ  పనీ చెప్పడం లేదా ?

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

Anasuya - Vimanam 2023 Movie : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ

Anasuya - Vimanam 2023 Movie : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ