By: Saketh Reddy Eleti | Updated at : 15 Dec 2022 04:25 PM (IST)
ఈ సంవత్సరం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.
వర్క్ ఫ్రం హోం చేసేవారికి, ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ అయ్యేవాళ్లకి ల్యాప్‌టాప్ ఇప్పుడు కచ్చితంగా కావాల్సిన వస్తువుల్లో ఒకటి. ఈ సంవత్సరం మనదేశంలో చాలా ల్యాప్‌టాప్‌లు లాంచ్ అయ్యాయి. అలాగే ఇంతకుముందు మనదేశంలో అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్‌లు కూడా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం మనదేశంలో టాప్-10 ల్యాప్‌టాప్‌లు ఇవే.
1. లెనోవో థింక్ ప్యాడ్ 15
ధర: రూ.33,990
స్క్రీన్ సైజు: 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ప్రాసెసర్: ఏఎండీ రైజెన్ 3 5300U ప్రాసెసర్
ర్యామ్: 8 జీబీ
స్టోరేజ్: 256 జీబీ ఎస్ఎస్‌డీ
ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 11
2. డెల్ 14 i5
ధర: రూ.68,450
స్క్రీన్ సైజు: 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ప్రాసెసర్: ఇంటెల్ ఐ5 11వ తరం ప్రాసెసర్
ర్యామ్: 8 జీబీ
స్టోరేజ్: 512 జీబీ ఎస్ఎస్‌డీ
ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 11
3. అసుస్ వివో బుక్ 15
ధర: రూ.23,990
స్క్రీన్ సైజు: 15.6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
ప్రాసెసర్: ఇంటెల్ సెలెరాన్ ఎన్4020 ప్రాసెసర్
ర్యామ్: 4 జీబీ
స్టోరేజ్: 256 జీబీ ఎస్ఎస్‌డీ
ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 11 హోం
4. యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎం1 మ్యాక్స్
ధర: రూ.3,06,990
స్క్రీన్ సైజు: 16.2 అంగుళాల డిస్‌ప్లే
ప్రాసెసర్: యాపిల్ ఎం1 మ్యాక్స్
ర్యామ్: 32 జీబీ
స్టోరేజ్: 1 టీబీ ఎస్ఎస్‌డీ
ఆపరేటింగ్ సిస్టం: మ్యాక్ మాంటెరే ఓఎస్
5. లెనోవో యోగా 9ఐ
ధర: రూ.1,67,673
స్క్రీన్ సైజు: 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ప్రాసెసర్: ఇంటెల్ ఐ7 11వ తరం ప్రాసెసర్
ర్యామ్: 16 జీబీ
స్టోరేజ్: 1 టీబీ ఎస్ఎస్‌డీ
ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 11
6. డెల్ న్యూ ఎక్స్‌పీఎస్ 13 ప్లస్
ధర: రూ.2,15,000
స్క్రీన్ సైజు: 13.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ప్రాసెసర్: ఇంటెల్ ఐ7 12వ తరం ప్రాసెసర్
ర్యామ్: 16 జీబీ
స్టోరేజ్: 1 టీబీ ఎస్ఎస్‌డీ
ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 11
7. యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం2
ధర: రూ.1,39,390
స్క్రీన్ సైజు: 13.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ప్రాసెసర్: యాపిల్ ఎం2 ప్రాసెసర్
ర్యామ్: 8 జీబీ
స్టోరేజ్: 512 జీబీ ఎస్ఎస్‌డీ
ఆపరేటింగ్ సిస్టం: ఐవోఎస్
8. ఏసర్ నిట్రో 5
ధర: రూ.1,04,990
స్క్రీన్ సైజు: 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ప్రాసెసర్: ఇంటెల్ ఐ7 12వ తరం ప్రాసెసర్
ర్యామ్: 16 జీబీ
స్టోరేజ్: 512 జీబీ ఎస్ఎస్‌డీ
ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 11
9. లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3ఐ
ధర: రూ.79,990
స్క్రీన్ సైజు: 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ప్రాసెసర్: ఇంటెల్ ఐ5 12వ తరం ప్రాసెసర్
ర్యామ్: 16 జీబీ
స్టోరేజ్: 512 జీబీ ఎస్ఎస్‌డీ
ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 11
10. ఏసర్ స్విఫ్ట్ ఎక్స్
ధర: రూ.99,999
స్క్రీన్ సైజు: 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ప్రాసెసర్: ఏఎండీ రైజెన్ 7 5800యూ ప్రాసెసర్
ర్యామ్: 16 జీబీ
స్టోరేజ్: 1 టీబీ ఎస్ఎస్‌డీ
ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 11
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Google Chrome Extensions: మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఈ 8 ఎక్స్‌టెన్సన్స్‌తో బోలెడంత టైమ్ సేవ్ చేయొచ్చు!
WhatsApp New Features: సూపర్ ఆప్షన్స్‌తో టెక్స్ట్ ఎడిటర్, త్వరలో వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్!
World First Laptop: 11 కేజీల బరువు, రూ.1.5 లక్షల ధర - ప్రపంచంలో మొదటి ల్యాప్‌టాప్ ఎలా ఉండేదో తెలుసా?
Twitter on Data Leak: ఆ వార్తలన్నీ అవాస్తవాలే, వినియోగదారుల డేటా లీక్ వ్యవహారంపై ట్విట్టర్ వివరణ
5G in India: మీరు విమానాశ్రయాల దగ్గర నివసిస్తున్నారా? ఇప్పట్లో 5Gని పొందలేరు, ఎందుకో తెలుసా?
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్