అన్వేషించండి

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2025.. 11,999లకే ల్యాప్​టాప్, బెస్ట్ డీల్స్ ఇవే

Amazon Great Freedom Sale 2025 : అమెజాన్​ సేల్​లో ల్యాప్​టాప్​లపై భారీ డిస్కౌంట్లు తీసుకొచ్చారు. రూ.11,999 నుంచే డీల్స్ అందుబాటులో ఉన్నాయి.

Amazon Great Freedom Sale 2025 : అమెజాన్​లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఆగస్టు 15వ తేదీ సమయంలో వచ్చినట్టే.. ఈ సంవత్సరం కూడా గ్రేట్ ఫ్రీడమ్ సేల్​తో వచ్చారు. ఈ సేల్‌లో వివిధ వస్తువులపై, ఎలక్ట్రిక్ వస్తువులపై కూడా భారీ తగ్గింపులు అందుబాటులోకి వచ్చాయి. Lenovo, Acer, Dell, Jio వంటి టాప్ బ్రాండ్‌లు ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపులు ఇచ్చాయి. ఈ సేల్‌లో డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. కస్టమర్‌లు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్​ఛేంజ్ డిస్కౌంట్‌ల ద్వారా కూడా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. మీరు కొత్త ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇది మీకు ఉత్తమ సమయం. 11 వేల నుంచి ప్రారంభమై.. వివిధ బెస్ట్ డీల్స్ సేల్​లో మీరు చూడవచ్చు. 

JioBook

జియో బుక్ 11 – కేవలం ₹11,999లకే అందుబాటులో ఉంది. దాదాపు 52 శాతం డిస్కౌంట్​తో వస్తుంది. ఈ జియో బుక్ ప్రాసెసర్ MediaTek 8788 ఆక్టా-కోర్​తో వచ్చింది. 4GB RAM / 64GB నిల్వతో వస్తుంది. Android ఆధారిత OS, 4G కనెక్టివిటీ, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi ఫీచర్లతో వస్తుంది. దీని ధర డీల్ తర్వాత 11,999 వస్తుంది. విద్యార్థులు, ప్రాథమిక వినియోగదారులకు అద్భుతమైన ఎంపిక.

Dell Inspiron 3535

Dell Inspiron 3535 ధర 39,990. డిస్కౌంట్ 17% ఉంది. AMD Ryzen 5-7530U ప్రాసెసర్​తో అందుబాటులోకి వస్తుంది. RAM స్టోరేజ్ 16GB RAM / 512GB SSD. 15.6" FHD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Windows 11 ఫీచర్లతో వచ్చిన ఈ ల్యాప్ ట్యాప్ అధిక పనితీరు కలిగిన వినియోగదారులకు మంచి ఎంపిక.

Lenovo Smartchoice Ideapad Slim 3 

Lenovo Smartchoice Ideapad Slim 3 అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్​లో 61,990 ఉంటుంది. 31వ శాతం డిస్కౌంట్​తో వస్తుంది. Intel Core i7 ప్రాసెసర్​తో 16GB RAM / 512GB SSD RAM స్టోరేజ్​తో వస్తుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్, Windows 11 ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, భారీ టాస్క్‌ల చేసే వారికి ఇది మంచి ఎంపిక.

Acer Aspire Lite

Acer Aspire Lite ధర 26,990. 44 శాతం డిస్కౌంట్​తో సేల్​లో అందుబాటులో ఉంది. AMD Ryzen 3 7330U ప్రాసెసర్​తో వచ్చింది. 8GB RAM / 512GB SSD RAM స్టోరేజ్​తో వచ్చింది. 15.6" Full HD డిస్‌ప్లే, Windows 11 Home ఫీచర్లతో వచ్చింది. మిడ్-రేంజ్ వినియోగదారులకు వాల్యూ ఫర్ మనీ డీల్​గా ఇది చెప్పవచ్చు. 

బ్యాంక్ ఆఫర్స్ కూడా

మీరు ఈ ల్యాప్​ట్యాప్​లను బ్యాంక్​ ఆఫర్స్​తో కూడా మరింత బెస్ట్ డీల్స్​కి బుక్ చేసుకోవచ్చు. SBI కార్డ్‌తో చెల్లిస్తే.. మీకు 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు.. మీరు పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్​ఛేంజ్ చేస్తే.. మీరు మరింత ఆదా చేసుకోవచ్చు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget