శాలరీ వచ్చినప్పుడు 50/30/20 రూల్ ఫాలో అయితే ఫ్యూచర్​లో మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.
ABP Desam

శాలరీ వచ్చినప్పుడు 50/30/20 రూల్ ఫాలో అయితే ఫ్యూచర్​లో మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.

సాధారణంగా చాలామందికి వచ్చిన జీతం సరిపోదు. కానీ కరెక్ట్​గా ప్లాన్ చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయట.
ABP Desam

సాధారణంగా చాలామందికి వచ్చిన జీతం సరిపోదు. కానీ కరెక్ట్​గా ప్లాన్ చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయట.

మీకు వచ్చిన శాలరీని 50/30/20 రూల్ ద్వారా డివైడ్ చేస్తే.. ఫ్యూచర్​లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవట.
ABP Desam

మీకు వచ్చిన శాలరీని 50/30/20 రూల్ ద్వారా డివైడ్ చేస్తే.. ఫ్యూచర్​లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవట.

మీ శాలరీలో 50 శాతం జీతాన్ని అద్దె, పవర్, వాటర్ బిల్, గ్యాస్, ఇంటర్నెట్, సరుకులు, లోన్స్ వంటివాటిపై ఖర్చుపెట్టాలి.

మీ శాలరీలో 50 శాతం జీతాన్ని అద్దె, పవర్, వాటర్ బిల్, గ్యాస్, ఇంటర్నెట్, సరుకులు, లోన్స్ వంటివాటిపై ఖర్చుపెట్టాలి.

క్రెడిట్ కార్డ్స్, లోన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వాటిని కూడా ఈ 50 శాతంలో ఉండేలా చూసుకోవాలి.

మిగిలిన 30% శాతం జీతాన్ని బయటకు వెళ్లేందుకు, సినిమాలు, హాబీలు, ట్రావెల్, పర్సనల్ ఖర్చులు, కార్లు, ఫోన్ వంటి వాటికోసం ఉపయోగించాలి.

మిగిలిన 20 శాతాన్నిసేవింగ్స్ కోసం.. ఎమర్జెన్సీ ఫండ్​గా పక్కన పెట్టుకోవాలి.

మీకు అప్పులు, ఇతర ఖర్చులు ఎక్కువగా ఉంటే.. మీరు 30 శాతంలోని డబ్బుతో అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సేవింగ్స్ చేయడం అస్సలు ఆపకూడదు.

సేవింగ్స్ నేరుగా వేరే వాటిలోకి ట్రాన్స్​ఫర్ అయ్యేలా సెట్ చేసుకుంటే మరీ మంచిది.