అన్వేషించండి

JioBook Laptop: జియో చ‌వ‌కైన ల్యాప్ టాప్ వ‌చ్చేస్తుంది.. ఫీచ‌ర్లు కూడా లీక్!

జియో మ‌న‌దేశంలో త్వ‌ర‌లో త‌న చ‌వ‌కైన ల్యాప్ టాప్ లాంచ్ చేయ‌నుంద‌ని తెలుస్తోంది. అదే జియోబుక్. ఈ ల్యాప్ టాప్ ఇప్పుడు ఆన్ లైన్ లో క‌నిపించింది.

జియోబుక్ ల్యాప్ టాప్ మ‌న‌దేశంలో త్వ‌ర‌లో లాంచ్ అయ్యే అవ‌కాశం ఉంది. ఇప్పుడు ఈ ల్యాప్ టాప్ బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్(బీఐఎస్) వెబ్ సైట్లో కనిపించిన‌ట్లు తెలుస్తోంది. ఈ ల్యాప్ టాప్ మూడు వేరియంట్ల‌లో ఈ స‌ర్టిఫికేష‌న్ వెబ్ సైట్లో లిస్ట్ అయింది. ఇందులో 4జీ క‌నెక్టివిటీ ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. స్నాప్ డ్రాగ‌న్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీని లాంచ్ తేదీ తెలియ‌రాలేదు.

ఈ ల్యాప్ టాప్ బీఐఎస్ స‌ర్టిఫికేష‌న్ ను మొద‌ట ప్ర‌ముఖ టిప్ స్ట‌ర్ ముకుల్ శ‌ర్మ గుర్తించారు. NB1118QMW, NB1148QMW, NB1112MM మోడ‌ల్ నంబ‌ర్ల‌తో ఈ ల్యాప్ టాప్ ఆన్ లైన్ లో క‌నిపించింది. దీన్ని బ‌ట్టి ఇందులో మూడు వేరియంట్లు ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

జియోబుక్ స్పెసిఫికేష‌న్లు(అంచ‌నా)
గ‌తంలో వ‌చ్చిన లీకుల ప్ర‌కారం ఇందులో హెచ్ డీ(1,366 x 768 పిక్సెల్ రిజల్యూషన్) డిస్ ప్లేను అందించనున్నారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్ టాప్ పనిచేసే అవ‌కాశం ఉంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64 జీబీ ఈఎంఎంసీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.

మినీ హెచ్ డీఎంఐ క‌నెక్ట‌ర్, డ్యూయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ ఫీచ‌ర్లు ఉండే అవ‌కాశం ఉంది. త్రీ యాక్సెస్ యాక్సెలరోమీటర్, క్వాల్ కాం ఆడియో చిప్ కూడా ఇందులో ఉండనున్నట్లు సమాచారం.

జియో స్టోర్, జియో మీట్, జియో పేజెస్ వంటి యాప్స్ ను ఇందులో ముందే ఇన్ స్టాల్ చేసి విక్ర‌యించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ టీమ్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఎంఎస్ ఆఫీస్ వంటి ఉప‌యోగ‌ప‌డే మైక్రోసాఫ్ట్ యాప్స్ కూడా ఇందులో ఉండనున్నట్లు సమాచారం.

జియోబుక్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియ‌రాలేదు. అయితే ఎప్పుడు లాంచ్ అయినా స‌రే ఈ జియోబుక్ ల్యాప్ టాప్ బ‌డ్జెట్ ధ‌ర‌లోనే లాంచ్ కానుంద‌ని అంచ‌నా వేయ‌వ‌చ్చు.

Also Read: Apple Event 2021: టెక్ ఈవెంట్ ఆఫ్ ద ఇయ‌ర్ రేపే.. ఐఫోన్ల‌తో పాటు లాంచ్ అయ్యేవి ఇవే!
Also Read: జియో యూజ‌ర్ల‌కు బ్యాడ్ న్యూస్.. ఈ రెండు చ‌వ‌కైన ప్లాన్లు తీసేసిన కంపెనీ!
Also Read: ఈ 50 గ్రాముల డివైస్ మీ సాధార‌ణ‌ టీవీని స్మార్ట్ టీవీగా మార్చేస్తుంది.. మ‌న‌దేశంలో లాంచ్!
Also Read: 55 అంగుళాల 4కే డిస్ ప్లే, వీడియో కెమెరా వంటి ఫీచ‌ర్లు.. అదిరిపోయే స్మార్ట్ టీవీ వ‌చ్చేసింది!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
HDD లేదా SDD లలో తేడా ఏంటి? మార్చడానికి ముందు ఇది తెలుసుకుంటే బెటర్
HDD లేదా SDD లలో తేడా ఏంటి? మార్చడానికి ముందు ఇది తెలుసుకుంటే బెటర్
Digital Legacy: మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
Track Switched Off Phone : స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం
స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
Rishabh Pant Steps Down: LSG కెప్టెన్సీ కి రిషభ్ పంత్ రాజీనామా: ఐపీఎల్ 2026 లో వరుస ఫెయిల్యూర్స్ తో కఠిన నిర్ణయం..
LSG కెప్టెన్సీ కి రిషభ్ పంత్ రాజీనామా: ఐపీఎల్ 2026 లో వరుస ఫెయిల్యూర్స్ తో కఠిన నిర్ణయం..
IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Embed widget