Jio Diwali Special Plan: జియో దీపావళి స్పెషల్ ప్లాన్ ఇదే - అన్‌లిమిటెడ్ 5జీ కూడా!
Jio Diwali Special Plan: ఇండియాలో నంబర్ వన్ టెలికాం కంపెనీ జియో దీపావళి ఆఫర్‌గా ప్రత్యేకమైన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే జియో రూ.101 ప్లాన్.
Jio Diwali Offer: దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో దీపావళి ఆఫర్‌గా ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తుంది. సెప్టెంబరులో కంపెనీ ఎయిర్‌ఫైబర్‌తో ఒక సంవత్సరానికి ఉచిత ఇంటర్నెట్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అదే సమయంలో దీపావళికి ముందు జియో అనేక ప్రత్యేక ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ల్లో ఒకటి వినియోగదారులకు అపరిమిత డేటా ప్లాన్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా కస్టమర్లు ఇంటర్నెట్‌ను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
రిలయన్స్ జియో రూ.101 ప్లాన్
రిలయన్స్ జియో రూ.101 ప్లాన్... ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం కంపెనీలకు పోటీని ఇస్తుంది. ఈ రూ.101 ప్లాన్ కింద వినియోగదారులు అపరిమిత 5జీ డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే జియో 5జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఏ ప్రాంతంలో అందుబాటులో ఉందో అక్కడ మాత్రమే అన్‌లిమిటెడ్ 5జీ డేటా ప్రయోజనాన్ని పొందగలరు. ఈ ప్లాన్‌తో రూ. 101కి 4జీ కనెక్టివిటీతో 6 జీబీ డేటా అందిస్తారు. ఇది నిజమైన అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ ప్లాన్ కాబట్టి ఈ ప్లాన్‌ని కొన్ని సెలెక్టెడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో ఉపయోగించవచ్చు.
రోజుకు 1.5 జీబీ డేటా ఇచ్చే ప్లాన్‌తో పాటు మీరు ఈ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకోవాలి. మీరు రోజుకు 1.5 జీబీ డేటా ప్రయోజనాన్ని అందించే ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి రెండు నెలల వ్యాలిడిటీ ఉంటుంది.
అదనపు డేటా కోసం...
ప్రతిరోజూ 1 నుంచి 1.5 జీబీ డేటాను ఉపయోగించడం చాలా సులభం అయిపోయింది. అంతకంటే ఎక్కువ ఇంటర్నెట్ అవసరమయ్యే వినియోగదారులు ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. రూ. 101 ప్లాన్‌ని ఎంచుకోవడం ద్వారా అదనపు డేటాను ఉపయోగించవచ్చు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
Shri Mukesh Ambani and NVIDIA CEO Jensen Huang discuss India's emergence as a global innovation hub. 🇮🇳#Reliance #Jio #NVIDIAAISummit #AIRevolution #AI #India @nvidia pic.twitter.com/JqbemefIRN
— Reliance Jio (@reliancejio) October 25, 2024
Shri Mukesh Ambani in a fireside chat with Mr. Jensen Huang, NVIDIA CEO, talks about India's rise as the global leader in data usage and Jio's pivotal role in creating value for 1.4 billion Indians.#DigitalIndia #JioRevolution #DataForAll #Jio #India #AI #Reliance #NVIDIA… pic.twitter.com/uB1si7qBIP
— Reliance Jio (@reliancejio) October 24, 2024
Step into the future of wellness with JioGlass and YogiFi! Enjoy immersive yoga sessions with JioGlass while YogiFi's Al mat provides real-time feedback on your posture and balance. Elevate your practice effortlessly!#JioGlass #Yogifi #FutureOfYoga #AlYoga #ImmersiveWellness… pic.twitter.com/0CgAe6GUUn
— Reliance Jio (@reliancejio) October 23, 2024