అన్వేషించండి

Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త స్మార్ట్ ఫోన్ స్మార్ట్ 5 ప్రోని లాంచ్ చేసింది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ ప్రో స్మార్ట్ ఫోన్ సైలెంట్‌గా పాకిస్తాన్‌లో లాంచ్ అయింది. ఇందులో వాటర్ డ్రాప్ తరహా డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 5 ప్రోలో హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 5 ప్రో ధర
ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 5 ప్రోలో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే కంపెనీ లాంచ్ చేసింది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను 14,499 పాకిస్తాన్ రూపాయలుగా(సుమారు రూ.6,200) నిర్ణయించారు. ఈ ఫోన్ ప్రస్తుతానికి పాకిస్తాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 5 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆధారిత ఎక్స్ఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇందులో అందించారు. 1.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ఉన్న ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఏఐ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఇందులో 32 జీబీ స్టోరేజ్ అందించారు. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 67 గంటల టాక్‌టైం, 88 రోజుల స్టాండ్‌బైని ఇది అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!

Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Ramappa Temple: చారిత్రక రామప్ప దేవాలయంలో సోమసూత్ర పునరుద్ధరణ విజయవంతం
చారిత్రక రామప్ప దేవాలయంలో సోమసూత్ర పునరుద్ధరణ విజయవంతం
Clash at Jubilee Hills Pub: జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
Vangaveeti Radha: నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
YS Sharmila Daughter Marriage: వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramappa Temple: చారిత్రక రామప్ప దేవాలయంలో సోమసూత్ర పునరుద్ధరణ విజయవంతం
చారిత్రక రామప్ప దేవాలయంలో సోమసూత్ర పునరుద్ధరణ విజయవంతం
Clash at Jubilee Hills Pub: జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
Vangaveeti Radha: నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
YS Sharmila Daughter Marriage: వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?
Bigg Boss Telugu 10 House : బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
Seethakka: వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క
వ్యక్తులకు భయపడే స్థాయిలో అధిష్టానం లేదు.. కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క
Nidadavole Junction: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
Mancherial Politics: 22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
Embed widget