అన్వేషించండి

Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు

Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు చేయనుంది. వెబ్‌సైట్ల ట్రాఫిక్ తగ్గకుండా ట్రాఫిక్‌ను బ్యాలెన్స్ చేసేలా చర్యలు తీసుకోనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యూజర్లు ప్రాధాన్యత ఇచ్చిన వెబ్‌సైట్లకు అల్గోరిథం అధిక ప్రాధాన్యత.

Google Search: గూగుల్‌లో ఏదైనా ప్రశ్నకు సమాధానం వెతికేటప్పుడు ప్రతిసారీ వేరే వెబ్‌సైట్‌ను తెరవాల్సిన అవసరం లేకుండా 'AI ఓవర్‌వ్యూస్' ద్వారా నేరుగా సెర్చ్ పేజీలోనే యూజర్‌కు కావాల్సింది దొరుకుతుంది. అయితే ఈ AI ఫీచర్ వాడకం పెరగడం వల్ల వినియోగదారులు వెబ్‌సైట్‌లకు వెళ్లకుండా నేరుగా ఏఐ ఆన్సర్లు చదివి వెళ్లిపోతుండటంతో, న్యూస్ పబ్లిషర్లు, వెబ్‌సైట్ నిర్వహకులలో ఆందోళన వ్యక్తమవుతోంది. జులై 2025 నుంచి జులై 2026 మధ్య కాలంలో న్యూస్ వెబ్‌సైట్‌లకు గూగుల్ ద్వారా వచ్చే ట్రాఫిక్ భారీగా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి.  వెబ్‌సైట్ల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. 

Also Read: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!

ఏఐ సెర్చ్‌లో కీలక మార్పులు

ఈ పరిస్థితుల నేపథ్యంలో, ఏఐ ఇచ్చే తక్షణ సమాచారానికి, జనరేటెడ్ వెబ్‌సైట్‌ల ట్రాఫిక్‌కు మధ్య బ్యాలెన్స్ చేయడానికి గూగుల్ ఏఐ సెర్చ్ రిజల్ట్స్‌లో కీలక మార్పులు చేస్తోంది.  కొత్త అప్‌డేట్ ప్రకారం, ఏఐతో రూపొందించిన డేటాకు సంబంధిత వెబ్‌సైట్‌ల లింకులు గతంలో కంటే ఎక్కువగా, కంటెంట్ పైభాగంలో, కంటెంట్‌ మధ్యలోనే కనిపిస్తాయి. అంతేకాకుండా, సంబంధిత వార్తల ముఖ్యాంశాలు, ఫొటోలతో కూడిన 'లింక్ క్యారౌసెల్‌'ను గూగుల్ విస్తరిస్తోంది.

Also Read: ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి

దీనికి తోడు, యూజర్లు గతంలో ప్రాధాన్యత ఇచ్చిన వెబ్‌సైట్‌ల వార్తా కథనాలకు గూగుల్ అల్గోరిథం మరింత ప్రాధాన్యత ఇస్తుంది. మే 2024లో ఏఐ ఓవర్‌వ్యూస్‌ను, మార్చి 2025లో ప్రత్యేక విండోలో తెరుచుకునే ఏఐ మోడ్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు  సోర్స్‌కు  తగిన విధంగా చర్యలు తీసుకుంటోంది. 

Also Read: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు

Frequently Asked Questions

యూజర్ల ప్రాధాన్యతల ఆధారంగా గూగుల్ అల్గోరిథం ఎలా మారుతుంది?

యూజర్లు గతంలో ప్రాధాన్యత ఇచ్చిన వెబ్‌సైట్‌ల వార్తా కథనాలకు గూగుల్ అల్గోరిథం మరింత ప్రాధాన్యత ఇస్తుంది. దీనివల్ల వెబ్‌సైట్ ట్రాఫిక్‌కు మద్దతు లభిస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget