అన్వేషించండి

Redmi Smart Band 6 Price Cut: రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ధర తగ్గింపు - ఇక రూ.మూడు వేలలోపే!

రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ 6 ధర మనదేశంలో తగ్గించారు. దీంతో ఈ బ్యాండ్ ధర రూ.2,999 నుంచి ప్రారంభం కానుంది.

షియోమీ ఇటీవలే మనదేశంలో రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ 6ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ వాచ్ ధరను మనదేశంలో తగ్గించారు. ఇందులో మొత్తం 30 వర్కవుట్ మోడ్స్ అందుబాటులో ఉండనున్నాయి. అమోఎల్ఈడీ స్క్రీన్‌ను ఈ వాచ్‌లో అందించారు.

రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ 6 ధర
ఈ స్మార్ట్ వాచ్ ధరను రూ.3,499గా నుంచి రూ.2,999కు తగ్గింది. షియోమీ అధికారిక వెబ్ సైట్, అమెజాన్, ఎంఐ హోం స్టోర్లలో ఈ స్మార్ట్ బ్యాండ్ కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ 6 స్పెసిఫికేషన్లు
ఈ వాచ్‌లో 1.56 అంగుళాల అమోఎల్ఈడీ టచ్ డిస్‌ప్లేను అందించారు. అపోలో ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ బ్యాండ్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 125 ఎంఏహెచ్ కాగా.. 14 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ బ్యాండ్ అందించనుందని కంపెనీ తెలిపింది.

బ్లూటూత్ వీ5.0ను కూడా ఈ స్మార్ట్ వాచ్‌లో అందించారు. ఐవోఎస్, ఆండ్రాయిడ్ 6 ఆపరేటింగ్ సిస్టంలను రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ 6 సపోర్ట్ చేయనుంది. ఇందులో 30 వర్కవుట్ మోడ్స్‌ను షియోమీ అందించింది. ఎస్‌పీఓ2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను కూడా ఈ బ్యాండ్ సపోర్ట్ చేయనుంది.

రన్నింగ్, వాకింగ్, ఇండోర్ ట్రెడ్‌మిల్, సైక్లింగ్ వంటి వర్కవుట్లను ఈ స్మార్ట్ బ్యాండ్ ట్రాక్ చేయగలదు. దీంతోపాటు అవుట్ డోర్ వాకింగ్, అవుట్ డోర్ రన్నింగ్, ట్రెడ్ మిల్ వర్కవుట్లను ఇది ఆటోమేటిక్‌గా ట్రాక్ చేయడం విశేషం. దీని బరువు 12.8 గ్రాములు మాత్రమే.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

View this post on Instagram
 
A post shared by Mi Jammu & Kashmir (@mi_jammuandkashmir)

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget