కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ రాజ్‌భవన్ ముట్టడికి యత్నించిన విద్యార్థులు! రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.