అన్వేషించండి

Fire-Boltt Hulk: ఫైర్ బోల్ట్ హల్క్ స్మార్ట్ వాచ్ వచ్చేసింది, బ్లూటూత్ కాలింగ్ - నిద్ర, శ్వాసను ట్రాక్ చేసే అద్భుత ఫీచర్స్!

ఫైర్ బోల్ట్ కంపెనీ మరో స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. Fire-Boltt Hulk పేరుతో బ్లూటూత్ కాలింగ్-అమోలెడ్ డిస్ ప్లే సహా అదిరిపోయే ఫీచర్లతో ఈ స్మార్ట్ వాచ్ ను రిలీజ్ చేసింది..

ఇండియన్ బ్రాండ్ ఫైర్-బోల్ట్ సరికొత్త స్మార్ట్ వాచ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు తన కంపెనీ నుంచి వచ్చిన వాచ్ లకు తోడుగా మరో స్మార్ట్ వాచ్ ను జనాల ముందుకు తీసుకొచ్చింది. ఫైర్ బోల్ట్ హల్క్ పేరుతో ఈ స్మార్ట్ వాచ్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ వాచ్ బ్లూటూత్ కాలింగ్, AMOLED డిస్‌ప్లే, లేటెస్ట్  ఫీచర్లతో పాటు మధ్య తరగతి వినియోగదాలకు అందుబాటలో ఉండే ధరతో వచ్చింది. ఇప్పటికే వీటికి జనాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది.  

ఫైర్-బోల్ట్ హల్క్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ఫైర్-బోల్ట్ హల్క్ స్మార్ట్ వాచ్ చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది.  బ్లూటూత్ వెర్షన్ 3.0 సహాయంతో కాలింగ్ అవకాశాన్ని కలిగి ఉంటుంది. స్పీకర్, మైక్ తో పాటు క్విక్ యాక్సెస్ డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీ సహా పలు ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ చతురస్రాకారంలో ఉంటుంది. ఆల్వేస్-ఆన్-డిస్ ప్లే(AOD)ను కలిగి ఉంటుంది. 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 368 x 448 పిక్సెల్‌ స్క్రీన్ రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. 

45mm కలిగిన ఈ స్మార్ట్ వాచ్ 24×7 హార్ట్ బీట్ తో పాటు కచ్చితమైన SpO2 మానిటరింగ్ చేస్తుంది. రోజంతా రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను ట్రాక్ చేస్తుంది. fire-Boltt హెల్త్ సూట్‌లో భాగంగా స్లీప్ ట్రాకర్ ను కలిగి ఉంటుంది. రన్నింగ్, సైక్లింగ్,  స్విమ్మింగ్ సహా 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. క్యాలరీలను ట్రాక్ చేయడంతో పాటు శ్వాసను సైతం ట్రాక్ చేసే అవకాశం ఉంది. నిద్రను కూడా ట్రాక్ చేస్తుంది. దీన్ని ధరించిన వ్యక్తి ఎలా నిద్రపోతున్నాడో చెప్తుంది. సరిపడ నిద్ర పోతున్నాడా? లేదా? అనేది వివరిస్తుంది.

 కాలిక్యులేటర్ వంటి యుటిలిటీ ఆధారిత ఫీచర్‌ ను కలిగి ఉంటుంది. ఇది పలు యాప్‌ల నుంచి వచ్చే నోటిఫికేషన్‌ లను కూడా చూపిస్తుంది. మ్యూజిక్  వినే అవకాశం ఉంటుంది.  అంతర్నిర్మిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన వాయిస్ అసిస్టెంట్‌ని కలిగి ఉంది.  ది ఫైర్-బోల్ట్ హల్క్ స్మార్ట్ వాచ్ 7 రోజుల వరకు బ్యాటరీని కలిగి ఉంటుంది.  IP67 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.

 ధర ఎంత? ఎక్కడ లభిస్తుందంటే?

ఫైర్-బోల్ట్ హల్క్ ధర మధ్యతరగతి జనాలకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ ధరను  రూ. 3,499గా నిర్ణయించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్ పలు ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ తో పాటు ఆఫ్ లైన స్టోర్లలోనూ లభిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ అఫీషియల్ వెబ్‌ సైట్ తో పాటు  ఫ్లిప్‌ కార్ట్ ద్వారా ఈ స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని వెల్లడించింది.  ఇక ఈ స్మార్ట్ వాచ్ పలు రంగుల్లో లభ్యం అవుతుంది.  గోల్డ్ పింక్, బ్లూ, సిల్వర్ గ్రేతో పాటు బ్లాక్ కలర్ వేరియంట్‌ లో అందుబాటులో ఉంది.

Also Read: మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం ఉండాలంటే ఈ 10 టిప్స్ ఫాలో అవ్వండి!
Also Read: మీ ఆండ్రాయిడ్ ఫోన్ మళ్లీ కొత్తదానిలా పని చేయాలా? ఈ 5 టిప్స్ పాటించండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
Telugu TV Movies Today: డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
Telugu TV Movies Today: డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Embed widget