అన్వేషించండి

Gaming Laptops : రూ.70,000 లోపు బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లు.. వాటి ఫీచర్లు ఇవే

Gaming Laptops : తక్కువ బడ్జెట్‌లో ఉత్తమ గేమింగ్ అనుభవాన్ని పొందాలని చూస్తున్న వాళ్లకు 2025లో కొన్ని అద్భుతమైన ఆఫ్షన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

Gaming Laptops :  తక్కువ బడ్జెట్‌లో ఉత్తమ గేమింగ్ అనుభవాన్ని పొందాలని చూస్తున్న వాళ్లకు 2025లో కొన్ని అద్భుతమైన ఆఫ్షన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. హెచ్పీ, ఏసర్, లెనోవో బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లు పవర్ ఫుల్ ప్రాసెసర్లు, గేమింగ్‌కు అనువైన డెడికేటెడ్ GPUలు, హై-రిఫ్రెష్‌రేట్ డిస్ప్లేలు, మెరుగైన కూలింగ్ వ్యవస్థలు, ఆధునిక కనెక్టివిటీ వంటి ఫీచర్లతో ఆటగాళ్లను ఆకర్షిస్తున్నాయి. ఎక్స్ ట్రా ఖర్చు లేకుండా తక్కువ బడ్జెట్‌లో గొప్ప గేమింగ్ అనుభవాన్ని అందిస్తాయి. నేటి గేమింగ్ ప్రపంచంలో బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేయడం ఒక కష్టతరమైన పని. అయితే, 2025లో రూ.70,000 లోపు గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లు అధునాతన హార్డ్‌వేర్, బెస్ట్ గ్రాఫిక్స్‌ ఫర్ఫామెన్స్, హై రిఫ్రెష్‌రేట్‌ డిస్ప్లేలు, మెరుగైన కూలింగ్‌ వ్యవస్థలతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 

హెచ్పీ విక్టస్ 15
హెచ్పీ విక్టస్ 15 బడ్జెట్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లలో ఒకదిగా గుర్తింపు పొందింది. ఇందులో AMD Ryzen 5 5600H ప్రాసెసర్, 4జీబీ Radeon RX 6500M GPU ఉండటం వల్ల వాలొరెంట్, ఫోర్ట్‌నైట్, ఏపెక్స్ లెజెండ్స్ వంటి గేమ్స్‌ను చాలా ఈజీగా ఆడుకోవచ్చు.  

RAM: 8GB DDR4 (అప్‌గ్రేడ్‌ చేయవచ్చు)
స్టోరేజ్: 512GB PCIe Gen4 SSD
డిస్ప్లే: 15.6 ఇంచ్ FHD యాంటీ-గ్లేర్
వెయిట్: 2.37కేజీ
అదనపు ఫీచర్లు: బ్యాక్‌లిట్ కీబోర్డ్, Bang & Olufsen ఆడియో, Wi-Fi 6E, HDMI 2.1

ఏసర్ ALG (AL15G-52)
ఈ ల్యాప్‌టాప్ 12 జనరేషన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 6GB Nvidia RTX 3050 GPU కలిగి ఉంది. ఇది PUBG, COD, బాటల్‌ఫీల్డ్ వంటి హై-ఎండ్‌ గేమ్స్‌ను మిడిల్ హై ఎండ్ సెట్టింగుల్లో సజావుగా నడుపుతుంది.
RAM: 16GB DDR4
స్టోరేజ్: 512GB SSD
డిస్ప్లే: 15.6 ఇంచ్ 144Hz FHD
బరువు: 1.99కేజీ
అదనపు ఫీచర్లు: మెటల్ బాడీ, మల్టీకలర్‌ బ్యాక్‌లిట్‌ కీబోర్డ్, Wi-Fi 6, USB-C


ఏసర్ ALG (AL15G-53)
ఈ మోడల్ 13జనరేషన్ ఇంటెల్ కోర్ i7-13620H ప్రాసెసర్, 6GB Nvidia RTX 3050 GPU కలిగి ఉంది.హై స్పీడ్, మెరుగైన మల్టీటాస్కింగ్‌ సామర్థ్యాలు కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

RAM: 16జీబీ DDR4
స్టోరేజ్: 512జీబీ NVMe SSD
డిస్ప్లే: 15.6 ఇంచ్ 144Hz FHD
బరువు: 1.99కేజీ
అదనపు ఫీచర్లు: USB-C, Wi-Fi 6, బ్యాక్‌లిట్‌ కీబోర్డ్

లెనోవో LOQ 2024 (83JC0031IN)
AMD ప్రాసెసర్‌ కోరుకునే వారికి Ryzen 5 7235HS (4.2GHz వరకు) ప్రాసెసర్, 6GB Nvidia RTX 3050 (95W TGP) GPU తో లెనోవో LOQ మంచి ఎంపిక.
RAM: 12జీబీ DDR5
స్టోరేజ్: 512జీబీ SSD
డిస్ప్లే: 15.6 ఇంచ్ 144Hz IPS (100% sRGB)
బరువు: 2.4కేజీ
అదనపు ఫీచర్లు: హైపర్‌చాంబర్ కూలింగ్‌, డ్యూయల్‌ ఫ్యాన్‌ సిస్టమ్‌, Nahimic ఆడియో, Rapid Charge Pro

లెనోవో LOQ 2024 (83GS003NIN)
ఈ మోడల్ Intel Core i5-12450HX ప్రాసెసర్, 6GB Nvidia RTX 3050 GPU (95W TGP) కలిగి ఉండటంతో మధ్యస్థాయి గేమింగ్‌కు, క్రియేటివ్ వర్క్‌లకు అనువైనది.
RAM: 16జీబీ DDR5
స్టోరేజ్: 512జీబీ SSD (1TB వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు)
డిస్ప్లే: 15.6 ఇంచ్ 144Hz IPS (100% sRGB)
బరువు: 2.4కేజీ
అదనపు ఫీచర్లు: MUX స్విచ్‌, Hyperchamber Thermal కూలింగ్‌, Nahimic ఆడియో

గేమింగ్ ల్యాప్‌టాప్‌ కోసం ఉత్తమ ఎంపిక ఏది?
మీ అవసరాలపై ఆధారపడి ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవచ్చు.
 హెచ్పీ విక్టస్ 15 – బడ్జెట్ గేమింగ్, మధ్యస్థాయి పనులకు
 ఏసర్ ALG (AL15G-52) – మంచి డిస్‌ప్లే, తక్కువ బరువు, స్టైలిష్ డిజైన్
 ఏసర్ ALG (AL15G-53) – అధిక శక్తితో కూడిన ల్యాప్‌టాప్‌, మల్టీటాస్కింగ్‌కు అనువైనది
 లెనోవో LOQ (Ryzen 5) – మెరుగైన కూలింగ్‌, సృజనాత్మక పనులకు, AMD ప్రాసెసర్‌ కోరుకునే వారికి
 లెనోవో LOQ (Intel i5) – అధిక సామర్థ్యంతో కూడిన ల్యాప్‌టాప్‌, గేమింగ్, క్రియేటివ్ వర్క్‌లకు అనువైనది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nellore Mayor Resignation: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nellore Mayor Resignation: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Mowgli First Day Collection : రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Embed widget