అన్వేషించండి

Best 5G Smartphones Under 25000: రూ.25 వేలలో మంచి కెమెరా ఉన్న బెస్ట్ 5జీ ఫోన్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయో తెలుసా?

Best 5G Mobile Under 25000: ప్రస్తుతం అమెజాన్‌లో ఫెస్టివల్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో రూ.25 వేలలోపు మంచి కెమెరా ఉన్న 5జీ స్మార్ట్ ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Best 5G Phones Under 25000: కస్టమర్‌లను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వివిధ ధరల రేంజ్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తాయి. రూ.25 వేలలోపు బెస్ట్ కెమెరా ఉన్న 5జీ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్మార్ట్‌ఫోన్‌ల్లో మీరు అద్భుతమైన ఫోటోలను కూడా క్లిక్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్కువ డిస్కౌంట్ కోసం ఎక్స్ఛేంజ్ బోనస్, బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

వివో వై200 5జీ (Vivo Y200 5G)
వివో వై200 5జీ మొబైల్ మీడియం బడ్జెట్ విభాగంలో మెరుగైన ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది 64 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్న ఫోన్. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యాంటీ షేక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ 5జీ సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ స్టైలిష్ గ్లాస్ డిజైన్ చాలా బాగుంది. మీరు ఈ ఫోన్‌ను అమెజాన్ నుంచి రూ.22,999కి కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఏ52 5జీ (Samsung Galaxy A52 5G)
మీరు గేమింగ్ కోసం మంచి ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు మంచి ఆప్షన్‌గా ఉంటుంది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ స్మూత్ అండ్ ఫాస్ట్ రెస్పాన్స్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, మోషన్ కంట్రోల్ ఫంక్షన్‌ను కలిగి ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ.20,999గా ఉంది. 

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ (OnePlus Nord CE4 Lite 5G)
వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ హెవీ స్టోరేజ్‌తో వస్తుంది. దాని వెనుక వైపు సోనీ ఎల్‌వైటీ-600 యాంటీ షేక్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా కూడా ఉంది. దీని 120 హెర్ట్జ్ ప్రకాశవంతమైన స్క్రీన్ దీనిని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.22,998గా నిర్ణయించారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 5జీ (Samsung Galaxy M55s 5G)
శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ నైట్‌ ఫొటోగ్రఫీ కెమెరాను కంపెనీ అందించింది. అమెజాన్‌లో రూ.22,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
WhatsApp Stop Working: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Embed widget