By: ABP Desam | Updated at : 29 Oct 2021 07:11 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
అమెజాన్ సేల్‌లో శాంసంగ్ ట్యాబ్లెట్లపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్‌లో శాంసంగ్ ట్యాబ్లెట్లపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీ పాత స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను ఎక్స్‌చేంజ్ చేసుకుంటే.. రూ.10 వేలలోపే వీటిని కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంకు వినియోగదారులకు అదనంగా రూ.1,500 తగ్గింపు లభించనుంది. కొటక్ బ్యాంకు కస్టమర్లకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
1. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7 లైట్
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7 లైట్ ట్యాబ్లెట్ ఎమ్మార్పీ రూ.14,500 కాగా, ఈ సేల్‌లో రూ.11,499కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 అదనపు తగ్గింపు లభించనుంది. దీంతోపాటు నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇందులో 8.7 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఎంటీ8768టీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. డాల్బీ అట్మాస్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5100 ఎంఏహెచ్‌గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7 లైట్ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి
2. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7
దీని అసలు ధర రూ.20,999 కాగా, రూ.14,999కే కొనుగోలు చేయవచ్చు. దీనిపై ఐసీఐసీఐ లేదా కొటక్ బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి. మీ పాత స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.14,000 వరకు అదనపు తగ్గింపు లభించనుంది. ఇందులో 10.4 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 7040 ఎంఏహెచ్‌గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7 కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి
3. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ
కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదు మంచి ట్యాబ్లెట్ కావాలనుకుంటే ఈ ట్యాబ్లెట్ కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.49,999 కాగా, ఈ సేల్‌లో రూ.36,499కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.13,500 తగ్గింపును అందించారన్న మాట. దీంతోపాటు ఐసీఐసీఐ, కొటక్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే.. అదనంగా రూ.1,500 వరకు తగ్గింపు లభించనుంది. ఇందులో 12.4 అంగుళాల పెద్ద స్క్రీన్‌ను అందించారు. ఇది మీకు సినిమాటిక్ ఫీల్‌ను అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!
Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ - డేటా మరింత సేఫ్ అయ్యేలా!
Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!
Nudify Apps: అలాంటి యాప్‌లకు పెరుగుతున్న పాపులారిటీ- సంచలనం సృష్టిస్తున్ననివేదిక, !
WhatsApp New Feature: త్వరలో వాట్సాప్ సూపర్ మ్యూజిక్ ఫీచర్ - ఇకపై వీడియో కాల్స్‌లో కూడా!
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
/body>