Amazon Best Selling Budget Phones: రూ.20 వేలలోపు అమెజాన్ సేల్‌లో ఉన్న బెస్ట్ ఫోన్లు ఇవే!
అమెజాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.20 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..
మీరు రూ.20 వేలలోపు మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో బెస్ట్ ఫీచర్లున్న ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు అందించారు.
అమెజాన్ నవరాత్రి సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
1. శాంసంగ్ గెలాక్సీ ఎం32
ఒకవేళ మీరు ఈ పండగ సేల్‌లో మంచి ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ డీల్ మీకోసమే. ఈ ఫోన్ అసలు ధర రూ.16,999 కాగా, ఈ సేల్‌లో రూ.12,499కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.4 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్ ఫోన్ కొనటానికి ఇక్కడ క్లిక్ చేయండి
2. శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ
శాంసంగ్ గెలాక్సీ ఎం32కి ఇది 5జీ వెర్షన్. దీని అసలు ధర రూ.23,999 కాగా, ఈ సేల్‌లో రూ.16,999కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. ఇందులో 48 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన కెమెరాగా అందించారు. దీని సెల్ఫీ కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్ ఫోన్ కొనటానికి ఇక్కడ క్లిక్ చేయండి
3. ఐకూ జెడ్3 5జీ
బెస్ట్ సెల్లింగ్ ఫోన్లలో ఐకూ జెడ్3 5జీ కూడా ఉంది. దీని అసలు ధర రూ.24,990 కాగా, ఈ సేల్‌లో రూ.18,990కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 768జీ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 64 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన కెమెరాగా అందించారు. దీని సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్‌గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4400 ఎంఏహెచ్‌గా ఉంది. 55W ఫ్లాష్ చార్జ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 19 నిమిషాల్లోనే ఈ ఫోన్ 50 శాతం చార్జింగ్ ఎక్కుతుంది.
ఐకూ జెడ్3 5జీ స్మార్ట్ ఫోన్ కొనటానికి ఇక్కడ క్లిక్ చేయండి
4. రెడ్‌మీ నోట్ 10 లైట్
ఈ ఫోన్ అసలు ధర రూ.17,999 కాగా, ఈ సేల్‌లో రూ.14,999కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌ను అందించారు. 48 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన కెమెరాగా అందించారు. దీని సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్‌గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5020 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
రెడ్‌మీ నోట్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ కొనటానికి ఇక్కడ క్లిక్ చేయండి
5. ఒప్పో ఏ31
ఒప్పో ఏ31 స్మార్ట్ ఫోన్‌పై కూడా ఈ సేల్‌లో భారీ ఆఫర్లు అందించారు. ఈ ఫోన్ అసలు ధర రూ.15,999 కాగా, ఈ సేల్‌లో రూ.11,490కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 12 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన కెమెరాగా అందించారు. దీని సెల్ఫీ కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్‌గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4230 ఎంఏహెచ్‌గా ఉంది. మీడియాటెక్ 6765 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఒప్పో ఏ31 స్మార్ట్ ఫోన్ కొనటానికి ఇక్కడ క్లిక్ చేయండి