By: ABP Desam | Updated at : 08 Oct 2021 06:16 AM (IST)
Edited By: Eleti Saketh Reddy
అమెజాన్ సేల్‌లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు
ఈ అమెజాన్ నవరాత్రి సేల్‌లో మీ ఇంటికి మంచి స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్.. ఇందులో 32 అంగుళాల స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందించారు. రెడ్‌మీ, సోనీ, ఎల్జీ, ఎంఐ వంటి బ్రాండ్ల టీవీలపై అదిరిపోయే తగ్గింపును అమెజాన్ అందించింది. ఈ నవరాత్రి సేల్‌లో 32 అంగుళాల టీవీల్లో బెస్ట్ ఆఫర్లు ఇవే..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
1. రెడ్‌మీ 80 సెంటీమీటర్ల (32 అంగుళాలు) హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ
ఈ రెడ్‌మీ 32 అంగుళాల టీవీ.. అమెజాన్‌లో బెస్ట్ సెల్లింగ్ టీవీల్లో ఒకటి. దీని అసలు ధర రూ.24,999 కాగా, ఈ సేల్‌లో రూ.14,499కే కొనుగోలు చేయవచ్చు. దీని రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. దీనిపై ఎక్స్‌చేంజ్, క్యాష్ బ్యాక్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి.
రెడ్‌మీ 80 సెంటీమీటర్ల (32 అంగుళాలు) హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ టీవీని కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి
2. ఎంఐ 80 సెంటీమీటర్ల(32 అంగుళాలు) హెచ్‌డీ రెడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ 4ఏ ప్రో
ఈ షియోమీ టీవీ పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దీని ఎమ్మార్పీ రూ.19,999 కాగా, రూ.14,999కే ఈ టీవీ కొనుగోలు చేయవచ్చు. దీని స్టాండర్డ్ రిజల్యూషన్ 1366 x 768 పిక్సెల్స్‌గా ఉంది. ఇందులో మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి.
ఎంఐ 80 సెంటీమీటర్ల(32 అంగుళాలు) హెచ్‌డీ రెడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ 4ఏ ప్రో ఇక్కడ క్లిక్ చేయండి
3. అమెజాన్ బేసిక్స్ 80 సెంటీమీటర్ల (32 అంగుళాలు) హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఎల్ఈడీ ఫైర్ టీవీ (2020 మోడల్)
ఈ అమెజాన్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.27,000 కాగా, ఈ సేల్‌లో రూ.13,499కే ఈ టీవీ కొనుగోలు చేయవచ్చు. దీని స్టాండర్డ్ రిజల్యూషన్ 1366 x 768 పిక్సెల్స్ కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఇందులో రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి. ఇందులో 20W పవర్‌ఫుల్ ఇన్‌బిల్ట్ స్పీకర్ అందుబాటులో ఉంది.
4. సోనీ బ్రేవియా 80 సెంటీమీటర్ల (32 అంగుళాలు) హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ
ఒక వేళ మీరు ఈ నవరాత్రికి మంచి బ్రాండెడ్ టీవీ కొనాలనుకుంటే.. సోనీ 32 అంగుళాల స్మార్ట్‌టీవీ మీద ఓ లుక్కేయచ్చు. దీని అసలు ధర రూ.29,900 కాగా, రూ.25,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఇందులో ఉండగా, దీని సౌండ్ అవుట్‌పుట్ 20Wగా ఉంది.
5. ఎల్జీ 80 సెంటీమీటర్ల (32 అంగుళాలు) హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ
ఈ ఎల్జీ టీవీ అసలు ధర రూ.21,990 కాగా, రూ.17,499కే కొనుగోలు చేయవచ్చు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1366 x 768 పిక్సెల్స్‌గా ఉంది. ఇందులో రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు అందించారు. వెబ్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది.
ఎల్జీ 80 సెంటీమీటర్ల (32 అంగుళాలు) హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ఇక్కడ క్లిక్ చేయండి
Samsung Galaxy M54 5G: 108 మెగాపిక్సెల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ 5జీ ఫోన్ - ఎలా ఉందో చూసేయండి!
Nothing Ear 2: రేటుతో బెదరగొడుతున్న నథింగ్ - కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ - ఇంత పెడితే ఎవరైనా కొంటారా?
Data Transfer: కొత్త ఫోన్‌కు డేటా ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ - మెసేజ్‌లు, చాటింగ్‌లు, యాప్ డేటా కూడా!
Samsung A34 5G Sale: శాంసంగ్ ఏ34 5జీ సేల్ ప్రారంభించిన కంపెనీ - ఫీచర్లు చూశారా?
Samsung A54 5G Sale: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ సేల్ షురూ - మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌ఫిప్‌లో విన్నర్ అవుతుందా?
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ
Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు