అన్వేషించండి

Amazon Great Indian Festival Sale: అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ -  స్మార్ట్‌ ఫోన్లపై అదిరే  ఆఫర్లు -  రూ.10 వేల కన్నా తక్కువకే

Amazon Sales 2024: అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ లో భాగంగా యాపిల్‌, శాంసంగ్‌,  వన్‌ప్లస్‌, రియల్‌మీ, ఐకూ, లావా, షావోమీ, టెక్నో స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్లను అందిస్తోంది.

Amazon Great Indian Festival 2024: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రతి ఏడాది గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.  సెప్టెంబర్‌ 27న ఇది ఉంటుంది. ప్రైమ్‌ మెంబర్లకైతే 24 గంటల ముందే నుంచే అంటే సెప్టెంబర్‌ 26న సేల్‌ అందుబాటులోకి వచ్చేస్తుంది. అయితే  తాజాగా ఈ ఇ-కామర్స్ సంస్థ కిక్‌స్టార్టర్‌ డీల్స్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో యాపిల్‌, శాంసంగ్‌,  వన్‌ప్లస్‌,  రియల్‌మీ,  ఐకూ,  లావా, షావోమీ, టెక్నో వంటి బ్రాండెడ్​ స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్లను అందిస్తోంది.  ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్​ లేదా క్రెడిట్‌ కార్డ్‌ ఈఎంఐతో చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ ఇస్తుంది.

realme Narzo N63 - ఈ స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ కెపాసిటీ 45W ఛార్జింగ్‌తో వచ్చింది. దీన్ని రూ.7,155కే కొనుగోలు చేయొచ్చు.

Redmi 13C 5G - ఈ రెడ్‌మీ 13సీ 5జీను రూ.9,199కే దక్కించుకోవచ్చు. 50ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా, 90Hz డిస్‌ప్లేను ఇది కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ కెపెసాటీ ఉంది.

iQOO Z9 Lite 5G  - ఈ స్మార్ట్ ఫోన్​ మీడియా టెక్‌ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్​తో నడుస్తుంది. 50ఎంపీ ఏఐ కెమెరాతో పాటు IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్​ బ్యాంక్‌ ఆఫర్లతో కలిపి రూ.9,499కే అందుబాటులో ఉంది. నో కాస్ట్‌- ఈఎంఐ కూడా ఉంది.

Lava Blaze 3 5G - ఈ లావా బ్లేజ్‌3 5జీ  50ఎంపీ + 2ఎంపీ ఏఐ కెమెరాతో వచ్చింది. 90Hz రిఫ్రెష్‌ రేటు, మీడియాటెక్‌ డీ6300 ప్రాసెసర్‌తో నడుస్తుంది. దీని ధర కేవలం  రూ.9,899. 

POCO X6 5G - ఈ పోకో ఎక్స్‌6 5జీ   ఐఓఎస్‌ పోర్ట్‌ చేసే 64ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరాను కలిగి ఉంది. 1.5కె 120Hz అమోలెడ్‌ డిస్‌ప్లే కూడా ఉంది. డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లతో దీన్ని విడుదలచేశారు. ఇది రూ.14,999కే లభిస్తోంది.

iQOO Z9 5G - ఈ  కర్వ్‌డ్‌ స్క్రీన్‌ స్మార్ట్ ఫోన్​ను అతి తక్కువ ధరకే దొరుకుతోంది. 1800 నిట్స్‌ డిస్‌ప్లే, సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంది. డ్యూయల్‌ స్టెరో స్పీకర్‌ కూడా ఉంది. దీని ధర రూ.15,999.

OnePlus Nord CE 3 5G - ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 5జీలో 12జీబీ ర్యామ్‌, 5,000mAh బ్యాటరీ, 80W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి 50ఎంపీ సోనీ IMX890 కెమెరా కూడా ఉంది. దీని ధర రూ.16,749. 

iQOO Z7 Pro 5G - ఈ స్మార్ట్​ మొబైల్‌ను రూ.19,749కే అందుబాటులో ఉంది. 3డీ కర్వ్‌డ్‌ 120Hz అమోలెడ్‌ డిస్‌ప్లే దీని ప్రత్యేకత.  మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 5జీ ప్రాసెసర్‌తో ఇది పని చేస్తుంది. 

Samsung Galaxy S21 FE - ఈ స్మార్ట్ ఫోన్ 12 ఎంపీ అల్ట్రా- వైడ్‌ కెమెరాతో లాంఛ్ చేశారు. ఇది  రూ.25,749కే లభిస్తోంది.

OnePlus 11R 5G - ఈ వన్‌ప్లస్‌ 11ఆర్‌ 5జీ  క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 + జెన్‌1 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.  రూ.26,749కే దొరుకుతోంది. 100W సూపర్‌వూక్‌ ఛార్జింగ్​ను సపోర్ట్ చేస్తుంది. 120Hz ఫ్లూయిడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Xiaomi 14 -  షావోమీ 14ను రూ.47,999కు అందుబాటులో ఉంది. 50ఎంపీ లైకా ట్రిపుల్‌ లెన్స్‌తో వచ్చింది. స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ 3 ప్లాట్‌ఫామ్‌తో నడుస్తుంది. 1.5కె 120Hz అమోలెడ్‌ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ మొబైల్​లో ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Embed widget