News
News
వీడియోలు ఆటలు
X

T20 World Cup: నాలుగో టెస్టు తర్వాత T20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు ప్రకటన... అప్పుడే ఎందుకంటే?

T20 World Cup: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు అనంతరం T 20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును BCCI ప్రకటించనుంది.

FOLLOW US: 
Share:

T20 World Cup: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు అనంతరం T 20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును BCCI ప్రకటించనుంది. సెప్టెంబరు 10లోగా T20 ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాలు ఆయా జట్లను ప్రకటించాలని ICC ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు దేశాలు జట్లను ప్రకటించాయి.

Also Read: ICC's EAP Qualifiers Cancelled: T20 ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌లు రద్దు... ప్రకటించిన ICC

కాగా, ఆతిథ్య ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు అనంతరం BCCI భారత జట్టును ప్రకటించనుంది. సెప్టెంబరు 7న BCCI 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటిస్తుంది. UAE, ఓమన్‌లో ఈ ఏడాది ప్రపంచకప్ టోర్నీ జరగనుంది.     

ఈ నెల 19 నుంచి IPL - 2021 మిగతా సీజన్ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి BCCI జట్టును ఎంపిక చేద్దాం అనుకుంది. కానీ, ICC సెప్టెంబరు 10 నాటికి డెడ్ లైన్ విధించడంతో ముందుగానే జట్టును ప్రకటించాల్సి వచ్చింది. 

Also Read: IND vs ENG, 4th Test: టీమిండియా జట్టులోకి ప్రసిద్ధ్... రేపటి నుంచి నాలుగో టెస్టు... తుది జట్టులో స్థానం దక్కించుకుంటాడా?

15 మంది జట్టుతో పాటు ముగ్గురు రిజర్వ్ ప్లేయర్లకు BCCI అవకాశం ఇవ్వనుంది. పృథ్వీ షా, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్ ఈ ముగ్గురికి రిజర్వ్ ప్లేయర్లగా చోటు దక్కే అవకాశం ఉందని అంచనా. మరోపక్క సూర్య కుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శ్రేయస్ అయ్యర్‌కి జట్టులో స్థానం దక్కుతుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. 

తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్లో పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. అక్టోబరు 24న ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబరు 31న న్యూజిలాండ్, నవంబరు 3న అఫ్గానిస్థాన్, నవంబరు 5న సూపర్ 12లో క్వాలిఫై అయ్యే జట్టుతో పోటీ పడనుంది. 

These 15 players would most likely be a part of Team India at the T20 World Cup.

Players expected to be a part of Team India: Rohit Sharma, KL Rahul, Shikhar Dhawan, Virat Kohli (c), Suryakumar Yadav, Rishabh Pant (wk), Shreyas Iyer, Hardik Pandya, Ravindra Jadeja, Yuzvendra Chahal, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Mohammed Shami, Varun Chakraborty and Mohammad Siraj . 

Published at : 01 Sep 2021 06:45 PM (IST) Tags: TeamIndia India Team India BCCI UAE Indian Cricket Team T20 World Cup 2021 India Schedule T20 World Cup Team India 2021 india squad for t20 world cup 2021 Indian Team for t20 world cup 2021

సంబంధిత కథనాలు

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?

Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?

LGM Second Look: ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ సెకండ్ లుక్ రివీల్ - ఎలా ఉందో చూశారా?

LGM Second Look: ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ సెకండ్ లుక్ రివీల్ -  ఎలా ఉందో చూశారా?

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !