X

ICC's EAP Qualifiers Cancelled: T20 ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌లు రద్దు... ప్రకటించిన ICC

కరోనా కేసులు పెరగడంతో అర్హత పోటీలను రద్దు చేస్తున్నట్లు ICC హెడ్ ఆఫ్ ఈవెంట్స్ క్రిస్ టెట్లీ ప్రకటించారు. 

FOLLOW US: 

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పలు టోర్నీలు అర్థంతరంగా రద్దయ్యాయి. ఇప్పుడిప్పుడే కాస్త రద్దయిన టోర్నీలను తిరిగి ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ప్రతిష్టాత్మక టోర్నీ అర్హత మ్యాచ్‌లు రద్దయ్యాయి. 

Also Read: Dale Steyn Retirement: అంతర్జాతీయ క్రికెట్‌‌కి డేల్ స్టెయిన్ గుడ్ బై.. అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటన

2022లో జరగబోయే పురుషుల T20 ప్రపంచకప్, 2023లో జరగబోయే మహిళల T20 ప్రపంచకప్ అర్హత పోటీల్లో భాగంగా ఈస్ట్ ఆసియా పసిఫిక్ దేశాలు జపాన్‌ వేదికగా తలపడాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు పెరగడంతో అర్హత పోటీలను రద్దు చేస్తున్నట్లు ICC హెడ్ ఆఫ్ ఈవెంట్స్ క్రిస్ టెట్లీ ప్రకటించారు. 

Also Read: ICC Test Rankings: కోహ్లీ వెనక్కి... రోహిత్ శర్మ ముందుకు... టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించిన ICC... నంబర్‌వన్‌గా జో రూట్

కరోనా కేసులు పెరగడంతో పలు దేశాలు ట్రావెలింగ్ పై ఆంక్షలు విధించాయి. అలాగే జపాన్ చేరుకున్న తర్వాత ఆటగాళ్లు క్వారంటైన్ అవ్వాలి. ఆంక్షలు ఎప్పుడు సడలిస్తారో తెలియదు. ఇవన్నీ పరిగణలోనికి తీసుకుని పోటీలను రద్దు చేస్తున్నట్లు టెట్లీ తెలిపారు. 

Also Read: IND vs ENG, 4th Test: టీమిండియా జట్టులోకి ప్రసిద్ధ్... రేపటి నుంచి నాలుగో టెస్టు... తుది జట్టులో స్థానం దక్కించుకుంటాడా?

పురుషుల అర్హత పోటీల్లో కుక్ ఐస్‌లాండ్స్,జపాన్, ఫిజ్జి, ఫిలిఫ్పైన్స్, ఇండోనేషియా, సమోయ, దక్షిణ కొరియా, Vanuatu దేశాలు అక్టోబరు 18 నుంచి 23 మధ్య తలపడాల్సి ఉంది. అలాగే 2023 టీ20 మహిళల ప్రపంచకప్ టోర్నీ కోసం కుక్ ఐస్‌లాండ్స్. ఫిజ్జి, ఇండోనేషియా, జపాన్, ఫిలిఫ్పైన్స్, PNG, సమోయ, Vanuatu దేశాలు నవంబరు 7 నుంచి 12 మధ్య తలపడాల్సి ఉంది. 

Also Read: Ranji Trophy: రంజీ ట్రోఫీ షెడ్యూల్ విడుదల చేసిన BCCI... జనవరి 13 నుంచి మ్యాచ్‌లు

ప్రస్తుత ర్యాంకింగ్ ఆధారంగా పురుషుల ఫిలిఫ్పైన్స్ జట్టు తదుపరి స్టేజ్‌‌కి అర్హత సాధించింది. మెక్సికోలో జరిగే మహిళల క్వాలిఫైయర్ మ్యాచ్‌ల తేదీలను ICC మార్చింది.  ఇప్పుడు ఈ టోర్నమెంట్ అక్టోబరు 18 నుంచి 25 మధ్య జరగనుంది. అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా,  అమెరికా జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. 30 నవంబరు 2021 నాటికి ర్యాంకుల ఆధారంగా మహిళల అర్హత టోర్నీల్లో పాల్గొనే జట్లపై స్పష్టత రానుందని టెట్లీ చెప్పారు.  

Tags: ICC Japan East-Asia Pacific qualifiers T20 World Cup World Cup

సంబంధిత కథనాలు

IPL 2022 in India: ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

IPL 2022 in India: ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

David Warner Viral Post:: పుష్పని వదలని వార్నర్.. తర్వాతి ఐపీఎల్ ఫ్రాంచైజీకి హింట్ ఇచ్చాడా?

David Warner Viral Post:: పుష్పని వదలని వార్నర్.. తర్వాతి ఐపీఎల్ ఫ్రాంచైజీకి హింట్ ఇచ్చాడా?

IPL 2022: అబ్బో.. స్టాయినిస్‌ ఎంపిక వెనక ఇంత పెద్ద వ్యూహం ఉందా?

IPL 2022: అబ్బో.. స్టాయినిస్‌ ఎంపిక వెనక ఇంత పెద్ద వ్యూహం ఉందా?

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?

IPL 2022: గుడ్‌ న్యూస్‌! ఇండియాలోనే ఐపీఎల్‌ వేడుక.. మ్యాచులన్నీ ముంబయిలోనే!!

IPL 2022: గుడ్‌ న్యూస్‌! ఇండియాలోనే ఐపీఎల్‌ వేడుక.. మ్యాచులన్నీ ముంబయిలోనే!!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Long Weekends 2022: జనవరి నుండి డిసెంబర్ వరకు... 2022 పబ్లిక్ హాలీడేస్ ను ఇలా లాంగ్ వీకెండ్ లా మార్చేసుకోండి

Long Weekends 2022: జనవరి నుండి డిసెంబర్ వరకు... 2022 పబ్లిక్ హాలీడేస్ ను ఇలా లాంగ్ వీకెండ్ లా మార్చేసుకోండి

Sree Leela: 'పెళ్లి సందడి' ముద్దుగుమ్మ.. నాలుగు ఆఫర్లు పట్టేసింది..

Sree Leela: 'పెళ్లి సందడి' ముద్దుగుమ్మ.. నాలుగు ఆఫర్లు పట్టేసింది..

Netaji Jayanti 2022: దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన యోధుడు నేతాజీ.. 125వ జయంతి సందర్భంగా నేతల ఘన నివాళి

Netaji Jayanti 2022: దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన యోధుడు నేతాజీ.. 125వ జయంతి సందర్భంగా నేతల ఘన నివాళి

Poorna: మిక్కీ మౌస్ శారీలో పూర్ణ.. ఎంత క్యూట్ గా ఉందో..

Poorna: మిక్కీ మౌస్ శారీలో పూర్ణ.. ఎంత క్యూట్ గా ఉందో..