అన్వేషించండి

SRH vs MI Score LIVE: 20 ఓవర్లలో 193-8కి పరిమితమైన సన్‌రైజర్స్, 42 పరుగులతో ముంబై విజయం

IPL 2021 SRH vs MI Score LIVE: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై 42 పరుగులతో విజయం సాధించింది.

LIVE

Key Events
SRH vs MI Score LIVE: 20 ఓవర్లలో 193-8కి పరిమితమైన సన్‌రైజర్స్, 42 పరుగులతో ముంబై విజయం

Background

ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ భవితవ్యం తేలనుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై భారీ తేడాతో గెలిస్తేనే.. ముంబై ఇండియన్స్‌కు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంటుంది. అయితే సన్‌రైజర్స్ తన గత మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. రాజస్తాన్‌ను ఓడించి వారి ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది. రాయల్ చాలెంజర్స్‌ను చిత్తు చేసి వారిని రెండో స్థానానికి చేరకుండా ఆపింది. కాబట్టి ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తిరుగులేని విజయం సాధించాల్సిందే.

గత మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై ముంబై తన బెస్ట్ ఇచ్చింది. క్వింటన్ డికాక్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను, కృనాల్ పాండ్యా స్థానంలో జిమ్మీ నీషంను జట్టులోకి తీసుకోగా.. ఈ రెండు మార్పులూ ఫలితాన్నిచ్చాయి. వాబట్టి అదే ఊపును ముంబై కొనసాగిస్తే చాలు. ఇక సన్‌రైజర్స్ విషయానికి వస్తే.. గత మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ విఫలమైనా బౌలర్లు అద్భుతంగా రాణించి 141 పరుగులను కాపాడుకున్నారు. కానీ ముంబై లాంటి జట్టు మీద గెలవాలంటే.. బ్యాట్స్‌మెన్ కూడా ఒక చేయి వేయాల్సిందే..

23:32 PM (IST)  •  08 Oct 2021

20 ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు 193-8, 42 పరుగులతో ముంబై విజయం

బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు 193-8 మాత్రమే. 42 పరుగులతో ముంబై విజయం సాధించింది.

కౌల్ 1(3)
మనీష్ పాండే 69(41)
కౌల్టర్ నైల్ 4-0-30-1

23:26 PM (IST)  •  08 Oct 2021

19 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 182-8, లక్ష్యం 236 పరుగులు

కౌల్టర్ నైల్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 182-7గా ఉంది. విజయానికి 6 బంతుల్లో 54 పరుగులు కావాలి.

కౌల్ 0(2)
మనీష్ పాండే 59(36)
కౌల్టర్ నైల్ 4-0-40-2

23:23 PM (IST)  •  08 Oct 2021

సాహా అవుట్

కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి సాహా అవుటయ్యాడు.
సాహా (సి అండ్ బి) కౌల్టర్ నైల్ (2: 5 బంతుల్లో)

23:20 PM (IST)  •  08 Oct 2021

18 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 179-7, లక్ష్యం 236 పరుగులు

బుమ్రా వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. రషీద్ ఖాన్ అవుటయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 179-7గా ఉంది. విజయానికి 12 బంతుల్లో 57 పరుగులు కావాలి.

సాహా 1(3)
మనీష్ పాండే 57(34)
బుమ్రా 4-0-39-2

23:18 PM (IST)  •  08 Oct 2021

రషీద్ ఖాన్ అవుట్

బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి రషీద్ అవుటయ్యాడు.
రషీద్ ఖాన్ (సి అండ్ బి) బుమ్రా (9: 5 బంతుల్లో, రెండు ఫోర్లు)

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget