By: ABP Desam | Updated at : 08 Jul 2022 01:39 PM (IST)
Edited By: Ramakrishna Paladi
సౌరవ్ గంగూలీ
టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు 50వ వసంతంలోకి అడుగుపెట్టాడు. జీవిత ప్రయాణంలో అర్ధశతకం అందుకున్న దాదాకు ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అతడి ఘనతల్ని గుర్తు చేసుకుంటున్నారు. 2001-02 బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అతడు జట్టును నడిపించిన తీరు ప్రశంసనీయమని అంటున్నారు. 2003లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ రన్నరప్‌గా నిలిచిన తీరును గుర్తు చేసుకుంటున్నారు.
'హ్యాపీ బర్త్‌డే దాదా! నువ్వో గొప్ప మిత్రుడివి, ప్రభావం చూపే కెప్టెన్‌వి, ప్రతి కుర్రాడు నిన్ను చూసి నేర్చుకొనేలా చేసిన సీనియర్‌వి. ఈ ఏడాదంతా నీకు బాగుండాలి' అని టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు.
Happy Birthday Dada! You’ve been a great friend, an impactful captain and a senior any youngster would want to learn from.
Wishing you good health and happiness on your special day 🎂 lots of love and best wishes always @SGanguly99 #HappyBirthdayDada pic.twitter.com/SPEIVIXJcA— Yuvraj Singh (@YUVSTRONG12) July 8, 2022
'టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ బీసీసీఐ పోస్టు చేసింది.
Here's wishing former #TeamIndia Captain and current BCCI President @SGanguly99 a very happy birthday. 👏 🎂 pic.twitter.com/H0mWChTgSd
— BCCI (@BCCI) July 8, 2022
'గొప్ప నాయకుడైన సౌరవ్ గంగూలీకి హ్యాపీ బర్త్‌డే. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రత్యేకమైన రోజున కోరుకుంటున్నా. ఈ ఏడాదంతా బాగుండాలి' అని టీమ్‌ఇండియా నయావాల్ చెతేశ్వర్ పుజారా అన్నాడు.
A very happy birthday to a great leader, @SGanguly99 🤗 Wishing you good health and happiness on your special day. Have an amazing year ahead! pic.twitter.com/q8nSqUcaMp
— cheteshwar pujara (@cheteshwar1) July 8, 2022
'గొప్ప ఆటగాడు, బీసీసీఐ అధ్యక్షుడు, నా కెప్టెన్ సౌరవ్ గంగూలీకి హ్యాపీ బర్త్‌డే. ఈ ఏడాది అద్భుతంగా సాగాలి. ప్రేమతో భజ్జీ' అని హర్భజన్‌సింగ్ ట్వీట్ చేశాడు.
A great player, a superb leader, the @BCCI President, and my captain. Wish you a very happy birthday @SGanguly99, Dada 🤗 Have a wonderful year ahead. Love always! pic.twitter.com/Ejh33skeHG
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 8, 2022
'ఒక గొప్ప బ్యాట్స్‌మన్ నుంచి తిరుగులేని నాయకుడిగా ఎదిగావు. ఇప్పుడు భారత క్రికెట్ ప్రపంచం మొత్తాన్నీ నడిపిస్తున్నావు. నాకెంతో ఇష్టమైన కెప్టెన్, మెంటార్ సౌరవ్ గంగూలీకి హ్యాపీ బర్త్‌డే' అని మహ్మద్ కైఫ్ అన్నాడు.
From a fine batsman to an outstanding captain & now leading indian cricket on the whole—here’s wishing my favourite captain & mentor @SGanguly99 a very happy birthday.#HappyBirthdayDada pic.twitter.com/Sx1l1lQZJS
— Mohammad Kaif (@MohammadKaif) July 8, 2022
Batted with grace. Led with passion. Happy birthday, Dada. 🇮🇳#HappyBirthdaySouravGanguly | @SGanguly99 pic.twitter.com/gCmPz1m7vk
— Rajasthan Royals (@rajasthanroyals) July 8, 2022
Birthday greetings to the BCCI President and former Captain of Indian Cricket team @SGanguly99 Ji. May you be blessed with good health and long life.
— Nitin Gadkari (@nitin_gadkari) July 8, 2022
Happy 50th Birthday Dada , wish you lots of good health for the year ahead & beyond♥️
— Snap⁷ (@ObsessionSnap) July 8, 2022
May the Dadagiri of Off-side never ends!
@SGanguly99 pic.twitter.com/VcZ61eQ7QG
IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!
Vinod Kambli: సచిన్ అంతటోడికి ఎందుకీ దుస్థితి!
BWF World Championships 2022: పీవీ సింధు! నీ మెరుపుల్లేని ప్రపంచ ఛాంపియన్షిప్ ఏం బాగుంటుంది!!
India Vs Zimbabwe: పోరాడిన జింబాబ్వే టెయిలెండర్లు - భారత లక్ష్యం ఎంతంటే?
IND Vs ZIM 1st ODI: దీపక్ చాహర్ దెబ్బ అదుర్స్ - కష్టాల్లో జింబాబ్వే!
iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !
WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు