News
News
X

Rohit Sharma Health Update: డాడీకి కరోనా! నెల రోజులు బయటకు రాడు తెల్సా! సమైరా వైరల్‌ వీడియో!

Rohit Sharma Health Update: తన తండ్రికి కరోనా వచ్చిందని, అందుకే హోటల్‌ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడని చెబుతోంది చిట్టి సమైరా! పైగా ఒక నెల రోజుల వరకు బయటకు రాడని ముద్దు ముద్దుగా చెబుతోంది.

FOLLOW US: 

Rohit Sharmas Daughter Samaira Shares Update on Rohit Sharma: తన తండ్రికి కరోనా వచ్చిందని, అందుకే హోటల్‌ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడని చెబుతోంది చిట్టి సమైరా! పైగా ఒక నెల రోజుల వరకు బయటకు రాడని ముద్దు ముద్దుగా చెబుతోంది. లీసెస్టర్‌ హోటల్లో ఆమె చిలుక పలుకుల వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఐదో టెస్టు, టీ20, వన్డే సిరీసుల కోసం టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. జులై 1 నుంచి కీలకమైన ఐదో టెస్టు మొదలవుతోంది. ఈ మ్యాచుకు ముందు జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కరోనా సోకింది. రెగ్యులర్‌గా చేసే ర్యాపిడ్‌ టెస్టులో పాజిటివ్‌ రావడంతో అతడిని లీసెస్టర్‌లోని హోటల్‌ గదిలోనే ఐసోలేషన్‌కు పంపించారు.

Also Read: రెండో టీ20 వేదిక ఏంటి? మ్యాచ్‌ ఎన్ని గంటలకు? మార్పులేంటి?

Also Read: ఇంగ్లండ్ టెస్టుకు రోహిత్ స్థానంలో మయాంక్ - కెప్టెన్సీ బాధ్యతలు ఎవరిని వరించేనో!

టెస్టు మ్యాచుకు ఒకరోజు ముందే రోహిత్‌ శర్మ ఐసోలేషన్‌ పూర్తవుతుంది. ముందు జాగ్రత్తగా చర్యగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావించింది. ఐదు రోజుల పోరు కాబట్టి ఆయాసం వచ్చే అవకాశం ఉంటుందని ఆడించడం లేదు. కాగా అసలు పోరుకు ముందు భారత్‌ లీసెస్టర్‌ షైర్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే.

సన్నాహక మ్యాచ్‌ ముగియడంతో ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు లీసెస్టర్‌ హోటల్‌ను ఖాళీ చేసే బర్మింగ్‌హామ్‌కు బయల్దేరారు. ఈ క్రమంలోనే సమైరాతో కలిసి రోహిత్‌ శర్మ సతీమణి రితికా సజ్దె బ్యాగులు తీసుకొని బయటకు వచ్చింది. అదే సమయంలో చిన్నారి సమైరాను కొందరు దూరం నుంచే పలకరించారు.

'హాయ్‌ సమి! హౌ ఆర్‌యూ, వేర్‌ ఈజ్‌ యువర్‌ డాడ్‌' అని అడిగారు. అందుకామె 'హీ ఈజ్‌ ఇన్‌ ఏ రూమ్‌. గాట్‌ కొవిడ్‌ పాజిటివ్‌' అని చెప్పింది. ఆ తర్వాత 'హీ నీడ్‌ వన్‌ మంత్‌ రెస్ట్‌' అని చెప్పి బయటకు అడుగులేసింది. ఆమె ముద్దుముద్దుగా మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌ అయింది.

Published at : 28 Jun 2022 12:31 PM (IST) Tags: Rohit Sharma COVID-19 IND vs ENG Viral video IND vs ENG 5th Test Ritika sajde Samaira Rohit Sharma Health Condition

సంబంధిత కథనాలు

Ross Taylor Slapgate: షాకింగ్‌ రిపోర్ట్స్‌! రాస్‌ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?

Ross Taylor Slapgate: షాకింగ్‌ రిపోర్ట్స్‌! రాస్‌ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?

BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్‌ ఫ్రాంచైజీల మధ్య ముసలం! పరిస్థితి విషమించనుందా?

BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్‌ ఫ్రాంచైజీల మధ్య ముసలం! పరిస్థితి విషమించనుందా?

CWG Champions PM Meeting: ఆటోగ్రాఫ్‌ చేసిన గ్లోవ్స్‌ను మోదీకిచ్చిన నిఖత్‌! గమ్చా అలంకరించిన హిమ దాస్‌!

CWG Champions PM Meeting: ఆటోగ్రాఫ్‌ చేసిన గ్లోవ్స్‌ను మోదీకిచ్చిన నిఖత్‌! గమ్చా అలంకరించిన హిమ దాస్‌!

Bradman Famous Duck Out: క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ ఖాతాలో ఫేమస్ డకౌట్ - విచిత్రంగా ముగిసిన కెరీర్

Bradman Famous Duck Out: క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ ఖాతాలో ఫేమస్ డకౌట్ - విచిత్రంగా ముగిసిన కెరీర్

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

టాప్ స్టోరీస్

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్

Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్

Pawan Kalyan : దావోస్ వెళ్లి ఫొటోలు దిగివస్తే పెట్టుబడులురావు, సీఎం జగన్ పై పవన్ సెటైర్లు

Pawan Kalyan : దావోస్ వెళ్లి ఫొటోలు దిగివస్తే పెట్టుబడులురావు, సీఎం జగన్ పై పవన్ సెటైర్లు