By: ABP Desam | Updated at : 28 Jun 2022 11:58 AM (IST)
Edited By: Ramakrishna Paladi
భారత్ vs ఐర్లాండ్ ( Image Source : BCCI )
India vs Ireland 2nd T20 Live Streaming: భారత్, ఐర్లాండ్ మంగళవారం రెండో టీ20లో తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు గతంలో నాలుగు సార్లు తలపడగా 4-0తో టీమ్‌ఇండియాదే పైచేయి. మరి నేటి టీ20 మ్యాచ్ వేదిక ఏంటి? లైవ్ స్ట్రీమింగ్, లైవ్ టెలికాస్ట్ ఎందులో అవుతోందంటే?
When Does India vs Ireland 2nd T20 Begin (Date and Time in India)?
భారత్, ఐర్లాండ్ తొలి టీ20 వేదిక డబ్లిన్‌లోని ది విలేజ్. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు టాస్ వేస్తారు. 9 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
Where to Watch India vs Ireland 2nd T20 Match?
భారత్, ఐర్లాండ్ టీ20 సిరీస్ ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్ దక్కించుకుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లలో మ్యాచ్ ప్రసారం అవుతుంది. సోనీ సిక్స్, సోనీ సిక్స్ హెచ్‌డీలో నచ్చిన భాషలో మ్యాచ్‌ను వీక్షించొచ్చు.
How to Watch India vs Ireland 2nd T20 Match Live Streaming Online for Free in India?
భారత్, ఐర్లాండ్ తొలి టీ20ని లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఈ హక్కులను సోనీ లైవ్ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు నేరుగా లైవ్ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
India vs Ireland T20 Series
ఐర్లాండ్‌తో టీమ్‌ఇండియా మొత్తం రెండు టీ20లు ఆడనుంది. మొదటిది జూన్ 26న జరిగింది. మంగళవారం రెండో మ్యాచ్ నిర్వహించనున్నారు. రెండో మ్యాచ్ వేదిక డబ్లిన్‌లోని ది విలేజ్.
Ind vs Ire 2nd T20 ProbableXI
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండీ బాల్‌బిర్ని, గారెత్ డిలానీ, కర్టిస్ కాంఫర్, హ్యారీ టెక్టార్, లార్కన్ టక్కర్, జార్జ్ డాక్రెల్, ఆండీ మెక్‌బ్రైన్, మార్క్ అడైర్, క్రెయిగ్ యంగ్, జోష్ లిటిల్
భారత్ : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్
🎥 That moment when @hardikpandya7 revealed his conversations with Ireland's Harry Tector while handing over a bat after the first #IREvIND T20I. 👍 👍#TeamIndia pic.twitter.com/fB4IG6xHXN
— BCCI (@BCCI) June 27, 2022
Virushka Wedding Anniversary : విరుష్క బంధానికి ఆరేళ్లు.. అభినందనలు తెలుపుతున్న ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ట్రెండింగ్
SA vs IND, 1st T20I: మీ దగ్గర కవర్లకు కూడా డబ్బులు లేవా , దక్షిణాఫ్రికా బోర్డుపై గవాస్కర్ ఆగ్రహం
West Indies v England: సొంతగడ్డపై విండీస్ కొత్త చరిత్ర , ఇంగ్లాండ్‌పై సిరీస్ విజయం
Rohit Sharma: టీ 20 ప్రపంచకప్‌నకు రోహిత్ కెప్టెన్సీ! , జై షా కీలక వ్యాఖ్యలు
India vs Pakistan U19 Asia Cup 2023: పాక్ చేతిలో యువ భారత్ ఓటమి , రేపే నేపాల్‌తో కీలక పోరు
Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని పిలుపు
Nabha Natesh : నభా నటేష్ అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!
Vizag Tycoon Junction Politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !
What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా - వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ?
/body>