News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Modi: మన ఒలింపిక్స్‌ హీరోలతో మర్చిపోలేని రోజు... మోదీ షేర్ చేసిన వీడియో వైరల్‌  

ప్రతి ఒక్క అథ్లెట్‌తో మోదీ ఆత్మీయంగా మాట్లాడారు. వారి శిక్షణ, కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు.     

FOLLOW US: 
Share:

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లకి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 16న తన నివాసంలో ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరితో పాటు ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మహిళల హాకీ జట్టును కూడా మోడీ కలిశారు. ప్రతి ఒక్క అథ్లెట్‌తో మోదీ ఆత్మీయంగా మాట్లాడారు. వారి శిక్షణ, కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు.

క్రీడాకారులతో మాట్లాడిన వీడియోను మోదీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ‘మన ఒలింపిక్స్‌ హీరోలతో మర్చిపోలేని రోజు’ అంటూ ఆ వీడియోకి వ్యాఖ్య జత చేశారు. పతకం గెలిచి వచ్చాక సింధుకు ఐస్‌క్రీం తినిపిస్తానని పీఎం మోదీ ఒలింపిక్స్‌కి వెళ్లే ముందు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే మోదీ... సింధుకు ఐస్ క్రీం తినిపించారు. అలాగే 
స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రోయర్ నీరజ్‌ చోప్రాతో ప్రధాని మాట్లాడారు. అతడికి చుర్మా తినిపించారు. పురుషుల, మహిళల హాకీ జట్ల సభ్యులతో పాటు రజత పతక విజేత మీరాబాయి చాను, బాక్సర్‌ లవ్లీనా, మేరీకోమ్‌తో ఆత్మీయంగా మాట్లాడారు. 

ఈ సందర్భంగా మోదీ ఆటగాళ్ల కష్ట సుఖాలు, అనుభవాలు, ఫిట్‌ నెస్‌, క్రీడల అభివృద్ధికి ఏం చేయాలో సూచనలను మోదీ తెలుసుకున్నారు. మోదీ ట్వీట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.  

AlsoRead: Lionel Messi: వేలానికి మెస్సీ వాడిన టిష్యూ... ప్రారంభ ధర ఎంతో తెలుసా?

AlsoRead: Virat Kohli: భారత పరుగుల యంత్రం కోహ్లీ @ 13 ఇయర్స్... కోహ్లీ గురించి 13 ఆసక్తికర విషయాలు

Published at : 18 Aug 2021 08:13 PM (IST) Tags: olympics tokyo olympics India Modi Pm

ఇవి కూడా చూడండి

భారత్, ఆస్ట్రేలియా మూడో మ్యాచ్ పరిస్థితి ఏంటి? - వర్షం ఆటంకం కలిగిస్తుందా?

భారత్, ఆస్ట్రేలియా మూడో మ్యాచ్ పరిస్థితి ఏంటి? - వర్షం ఆటంకం కలిగిస్తుందా?

Shubman Gill: రోహిత్, విరాట్ రికార్డులను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్ - 35 ఇన్నింగ్స్‌ల్లోనే!

Shubman Gill: రోహిత్, విరాట్ రికార్డులను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్ - 35 ఇన్నింగ్స్‌ల్లోనే!

IND Vs AUS: మూడో వన్డేలో భారత జట్టుకు భారీ మార్పులు - చైనా వెళ్లనున్న ఇద్దరు ప్లేయర్లు!

IND Vs AUS: మూడో వన్డేలో భారత జట్టుకు భారీ మార్పులు - చైనా వెళ్లనున్న ఇద్దరు ప్లేయర్లు!

Asian Games 2023: గోల్డ్ కొట్టేసిన స్మృతి మంధాన సేన! లంకపై ఫైనల్లో థ్రిల్లింగ్‌ విక్టరీ

Asian Games 2023: గోల్డ్ కొట్టేసిన స్మృతి మంధాన సేన! లంకపై ఫైనల్లో థ్రిల్లింగ్‌ విక్టరీ

Women Cricket Team Wins Gold: మన అమ్మాయిలు బంగారం - ఏసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్‌లో లంకను ఓడించిన భారత్

Women Cricket Team Wins Gold: మన అమ్మాయిలు బంగారం - ఏసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్‌లో లంకను ఓడించిన భారత్

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!