అన్వేషించండి

Tokyo Olympics: కండోమ్ సాయంతో ఒలింపిక్స్ లో బంగారు పతకం

కండోమ్ సాయంతో ఒలింపిక్స్ లో బంగారు పతకం.. అవును మీరు విన్నది నిజమే. క్యానో స్ప్రింట్ స్లాలోమ్ సీ1 విభాగంలో స్వర్ణం గెలిచింది జెస్సికా ఫాక్స్. అయితే ఇందుకు కండోమ్ సాయం చేసిందని చెబుతోంది.

టోక్యో ఒలింపిక్స్‌లో ఓ క్రీడాకారిణి స్వర్ణ పతకం సాధించడం వెనుక కండోమ్‌ కీలక పాత్ర పోషించిందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఈ క్రీడల్లో క్యానో స్ప్రింట్‌ అనే ఒక విభాగం ఉంది. నీటిపై కయాకింగ్‌ చేయడమే ఈ ఈవెంట్‌ ప్రత్యేకత. ఆస్ట్రేలియాకు చెందిన 27 ఏళ్ల జెస్సికా ఫాక్స్.. ఈ వారంలో జరిగిన క్యానో స్ప్రింట్‌ స్లాలోమ్‌ సీ1 విభాగంలో అందర్నీ ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది. అలాగే క్యానో స్లాలామ్‌ కె1 ఫైనల్‌లోనూ కాంస్యం సాధించింది. అయితే, ఇదంతా ఒక కండోమ్‌ సాయంతోనే జరిగిందని ఆమె అంటోంది. అందుకు సంబంధించిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. 

క్యానో స్ప్రింట్‌ పోటీల్లో కయాకింగ్‌ ఒకటి. సన్నగా ఉండే పడవలో కేవలం ఒకరు మాత్రమే కూర్చొని తన శక్తి సామర్థ్యాలతో సరస్సులు, లేదా నదులపై ముందుకు సాగుతారు. అయితే, ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న జెస్సికాకు అనుకోకుండా ఒక అవాంతరం ఏర్పడింది. తన పడవ మరమ్మతుకు గురైంది. ఈ క్రమంలోనే దాన్ని సరిదిద్దేందుకు కార్బన్‌ మిశ్రమాన్ని ముందు భాగంలో అదిమిపెట్టి తర్వాత నీటిలో అది తొలగిపోకుండా ఉండేందుకు స్మూత్‌ ఫినిషింగ్‌ కోసం కండోమ్‌ని వాడినట్టు ఆమె చెప్పింది. అలా తన విజయానికి ఆఖరి నిమిషంలో కండోమ్‌ ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. దీంతో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు ఆ పడవ రిపేర్‌కు సంబంధించి ఆ కండోమ్‌ని ఎలా వాడారో తెలియజేసే వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

జెస్సికా పెట్టిన పోస్ట్ లకు అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వాట్ ఏన్ ఐడియా! కదా.. అంటూ ఆ పోస్టులను షేర్ చేస్తున్నారు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by The Highlights Club (@thehighlightsclubau)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jessica Fox (@jessfox94)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jessica Fox (@jessfox94)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs PBKS Match Highlights | IPL 2024 లో ఇన్ని సార్లు 250+ స్కోర్లు రావటానికి కారణాలేంటీ.? | ABPKKR vs PBKS Match Highlights | సరికొత్త చరిత్ర రాసిన కోల్ కతా, పంజాబ్ మ్యాచ్ | IPL 2024 | ABP DesamKKR vs PBKS Match Highlights | Shashank Singh ఊచకోత ఇన్నింగ్స్ తో పంజాబ్ కు ఊపిరి | IPL 2024 | ABPKKR vs PBKS Match Highlights | చరిత్ర చూడని ఛేజింగ్ తో కోల్ కతా ఫ్యూజులు ఎగిరిపోయాయి | IPL 2024 |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
Cold Water in Summer: వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌
వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌
IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
UPSC Exam Calendar: యూపీఎస్సీ-2024 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ-2025 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Embed widget