IPL 2022, CSK: 'బాయ్‌కాట్ చెన్నై సూపర్‌కింగ్స్'ను ట్రెండ్ చేస్తున్న తమిళ నెటిజన్లు!
Boycott Chennai Super Kings: తమిళ అభిమానులు CSKపై విమర్శలు కురిపిస్తున్నారు. 'బాయ్‌కాట్ చెన్నై సూపర్‌కింగ్స్' హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. వారి ఆగ్రహానికి ఓ కారణం ఉంది.
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ చిక్కుల్లో పడింది! తమిళ అభిమానులు ఆ ఫ్రాంచైజీపై విమర్శలు కురిపిస్తున్నారు. 'బాయ్‌కాట్ చెన్నై సూపర్‌కింగ్స్' (Boycott Chennai Super Kings) అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. వారి ఆగ్రహానికి ఓ కారణం ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-15వ సీజన్ మెగా వేలం ఆదివారం ముగిసింది. ఈ వేలంలో చెన్నై సూపర్‌కింగ్స్ కొందరు ఆటగాళ్లను తీసుకుంది. శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణను ఎంచుకుంది. అతడు సింహళీయుడు కావడమే తమిళుల ఆగ్రహానికి కారణం.
కొన్నేళ్లుగా శ్రీలంక, తమిళనాడు మధ్య సంబంధాలు బాగుండటం లేదు. 2009లో ఎల్‌టీటీఈపై సింహళ ప్రభుత్వం సైనిక చర్య చేపట్టింది. ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌ను హతమార్చే క్రమంలో అక్కడి సైనికులు కొన్ని వందల తమిళులపై దమనకాండకు పాల్పడ్డారు. వందల కుటుంబాలు వీధిన పడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి జయ లలిత బతికున్నంత వరకు లంక ఆటగాళ్లను ఐపీఎల్‌లో తీసుకోకుండా హెచ్చరించారు!
తాజా సీజన్లో లంక ఆటగాడు మహీశ్ తీక్షణను సీఎస్‌కే తీసుకుంది. దాంతో తమిళనాడు నెటిజన్లు బాయ్‌కాట్ సీఎస్‌కే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
#Boycott_ChennaiSuperKings
— செய்சத் (ஆ) (@Jeya2002) February 14, 2022
Pakistanis are banned from IPL cause they are (north)”India’s enemies”. but Tamil’s enemies the SL state uses these sports to whitewash its crimes in international stage ,,and idiots don’t care! Now taking in a player even inside CSK! While no Tamils!
Thu, you should be ashamed to allow #GenocideSrilanka representing player inside TN , country which massacred tens&thousands of our Tamils, with still no justice !
— فيجاي 💘سهانا (@sahana_xo) February 13, 2022
CSK lost my respect 🙏 #Boycott_ChennaiSuperKings https://t.co/EbgF11q6OM
Around 20 lakh Tamil people are thrown out as refugees by Sinhala state Terrorism!
— பிரபா (@prabhaarr) February 14, 2022
No Justice yet,
But Tamil People whistles for a Sinhala player in #CSK
#Boycott_ChennaiSuperKings pic.twitter.com/UGduoS6rzO
The former chief minister of Tamilnadu banned Lankan players from Chennai IPL to avert offending Tamil sentiments. It has to be continued. #Boycott_ChennaiSuperKings pic.twitter.com/gt6E2GmDmT
— ||மாதிரு|| Mathu||🌿💫 (@IMathuSpeaks) February 14, 2022
They can buy Cheteshwar Pujara for SHOW OFF...
— KKR Bhakt💜| Wear Mask🙏 (@KKRSince2011) February 14, 2022
But
They can't buy their One of the Match Winners for Years SURESH RAINA at Base Price 🙏#Boycott_ChennaiSuperKings#RainaForever pic.twitter.com/1NewpLjptY
Hey North Indians you are trending it #Boycott_ChennaiSuperKings
— Elon Musk (@elonmuskssss) February 14, 2022
for not selecting Raina
We Tamils are trending it #Boycott_ChennaiSuperKings for selecting a Sri Lankan player pic.twitter.com/E4bnvJJFmS
We Tamils do not oppose Maheesh Theekshana just bcz he is a Sinhalese.The key reason for our protest is that he was from an army brigade that acted very brutally and massacred Tamils in Sri Lanka @CskIPLTeam #Boycott_ChennaiSuperKings #BanSLplayersInIPL #JusticeForTamilEelam pic.twitter.com/xG8WU8GmJu
— சுமேசு தமிழன் (@msumeshkumar) February 14, 2022