అన్వేషించండి

Shikhar Dhawan Girl friend: గ‌ర్ల్ ఫ్రెండ్ ను ప‌రిచ‌యం చేసిన ధాన‌వ్.. ఐర్లాండ్ యువ‌తితో ప్రేమాయణం.. సోష‌ల్ మీడియాలో పోస్టు

Shikhar Dhawan: త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ ను ధావ‌న్ తాజాగా ప‌రిచ‌యం చేశాడు.ఐర్లాండ్ కు చెందిన సోఫీతో త‌న ప్ర‌యాణం కొన‌సాగించ‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఇప్ప‌టికే ధావ‌న్ కు విడాకులవ్వ‌గా, ఒక కుమారుడు ఉన్నాడు. 

Shikhar Dhawan News: భారత మాజీ విధ్వంస‌క ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ త‌న ప్రేయ‌సిని లోకానికి ప‌రిచ‌యం చేశాడు. ఐర్లాండ్ కు చెందిన సోఫీ షైన్ త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ అని తాజాగా ఒక పోస్టులో ఆమెతో క‌లిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. దాని కింద మైల‌వ్ అని రాశాడు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న ఊహాగానాల‌కు చెక్ ప‌డింది. గ‌త చాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా సోఫీతో క‌లిసి ధావ‌న్ చ‌మ‌క్కుమ‌న్నాడు. దీంతో ఆమె ఒక్క సారిగా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఆమె ఎవ‌రా..? అని చాలామంది సెర్చ్ చేశారు. ఐర్లాండ్ కు చెందిన వ్యక్తి అని అప్ప‌ట్లోనే చాలామంది క‌నిపెట్టేశారు. అయితే దీనిపై ఇప్ప‌టివ‌ర‌కు ధావ‌న్ ఎలాంటి స‌మాధానం చెప్ప‌లేదు. ఇటీవ‌ల జ‌రిగిన ఒక ఇంట‌ర్వ్యూలో కూడా ఇదే విష‌యంపై ఒక ప్ర‌శ్న ఎదురుకాగా, తెలివిగా ఆన్స‌ర్ చెప్పిన ధావ‌న్ సోఫీ గురించి వెల్ల‌డించ‌లేదు. త‌న రూంలో ఉన్న అత్యంత అంద‌మైన వ్య‌క్తి త‌న గ‌ర్ల్ ఫ్రెండేన‌ని చెప్పాడు. అయితే ఆమె పేరును వెల్ల‌డించ‌లేదు. అయితే తాజాగా త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ గురించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి ప్ర‌పంచానికి చాటేలా చేశాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Soph (@sophieshine93)

మిస్ట‌రి వుమెన్..
గ‌త చాంపియ‌న్స్ ట్రోఫీకి ఐసీసీ త‌ర‌పున అంబాసిడ‌ర్ గా నియామ‌క‌మైన ధావ‌న్.. దుబాయ్ లో ఉన్న భార‌త జ‌ట్టును క‌లుసుకునేందుకు వ‌చ్చాడు. అప్ప‌ట్లో సోఫీ త‌ళుక్కుమ‌న‌గా, మిస్ట‌రీ వుమెన్ అని ఆమె గురించి చాలా చ‌ర్చ జ‌రిగింది. అప్ప‌టి నుంచి దీనిపై ధావ‌న్ సైలెంట్ గానే ఉన్నాడు. అయితే తాజాగా సోష‌ల్ మీడియాలో పోస్టుతో దీనిపై ధావ‌న్ క్లారిటీ ఇచ్చాడు. దీనిపై అటు సోఫీతోపాటు ఇటు క్రికెట‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ కూడా లైకిచ్చాడు. ఇక సోఫీ షైన్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 134K ఫాలోవర్లు ఉండ‌గా, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమె 2018 నుండి నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో ప‌ని చేస్తోంది. ప్రస్తుతం ప్రొడక్ట్ కన్సల్టేషన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తోంది.  ఆమె ఐర్లాండ్‌లోని లిమెరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీని పూర్తి చేసింది. కాజిల్‌రాయ్ కాలేజీలో కూడా విద్యాభ్యాసం చేసింది. 

ఆస్ట్రేలియ‌న్ యువ‌తితో విడాకులు..
శిఖ‌ర్ ధావన్ 2012లో ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఆయేషాను వివాహం జ‌రిగింది. 2023 అక్టోబర్‌లో ఢిల్లీ హైకోర్టు    ధావన్- ఆయేషాకు విడాకులు మంజూరు చేసింది. ఈ జంటకు 2024లో కుమారుడు జోరావర్ పుట్టాడు.  ధావన్ ఆగస్టు 2024లో అన్ని రకాల ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. అతను చివరిసారిగా 2024లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో బ‌రిలోకి దిగాడు. ఇండియా తరపున చివరిగా డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన వ‌న్డేలో ప్రాతినిథ్యం వహించాడు. తాజా పోస్టుతో ధావ‌న్‌ ఫ్యూచ‌ర్ పై అత‌ని అభిమానులు అల్ ది బెస్టు చెబుతున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget