News
News
X

IPL Auction 2023: అంతర్జాతీయ క్రికెటర్లకు సైతం షాకిచ్చిన మినీ వేలం, అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే

ఐపీఎల్ 2023 మినీ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా పెద్దగా ఉంది. ఈ జాబితాలో అంతర్జాతీయ క్రికెటర్లు పార్నెల్‌, పాల్‌ స్టిర్లింగ్‌, మలాన్‌, రసీ వాండర్‌ డసెన్‌, నీషమ్‌ ఉన్నారు.

FOLLOW US: 
Share:

IPL Auction 2023: Full list of unsold players IPL Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మినీ వేలం శుక్రవారం జరిగింది. గతానికి భిన్నంగా ఈ సీజన్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరలు నమోదయ్యాయి. మరోవైపు వేలంలో ఎప్పటిలాగే అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా కూడా పెద్దగానే ఉంది. ఈ జాబితాలో అంతర్జాతీయ క్రికెటర్ వేన్‌ పార్నెల్‌, పాల్‌ స్టిర్లింగ్‌, డేవిడ్‌ మలాన్‌, రసీ వాండర్‌ డసెన్‌, జేమీ నీషమ్‌,  లాంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. తాజా ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు రికార్డు ధర పలికారు.

రికార్డు ధర పలికిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు :

సామ్‌ కరన్‌ ను రికార్డు స్థాయిలో 18.50 ​కోట్ల రూపాయలు వెచ్చించి పంజాబ్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే వేలంలో ఇదే అత్యధిక ధర. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్ రూ. 17.5 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ను రూ. 16.25 కోట్లతో ఐపీఎల్ లో మూడో ఉమ్మడి అత్యధిక ధరకు సీఎస్కే తీసుకుంది. హ్యారీ బ్రూక్‌ ను SRH రూ. 13.25 కోట్లకు దక్కించుకుంది. 10 ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాడి కోసం భారీగానే ఖర్చు చేసి వేలంలో పాల్గొన్నాయి. 

మినీ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా ఇదే.. 
► కుశాల్‌ మెండిస్ 
► టామ్ బాంటన్ 
► క్రిస్ జోర్డాన్ 
► జగదీశ సుచిత్  
► బాబా ఇంద్రజిత్
► ఆడమ్ మిల్నే  
► ఏకాంత్ సేన్
► పాల్ స్టిర్లింగ్  
► రస్సీ వాన్ డెర్ డస్సెన్  
► షెర్ఫానే రూథర్‌ఫర్డ్ 
► ట్రెవిస్ హెడ్ 
► ప్రశాంత్ చోప్రా
► సంజయ్ రామస్వామి
► డేవిడ్ మలన్
► విల్ స్మీడ్
► ప్రియాంక్ పంచాల్
► ప్రియం గార్గ్ 
► సౌరభ్ కుమార్  
► డారిల్ మిచెల్ 
► మహమ్మద్ నబీ 
► వేన్ పార్నెల్ 
► ఎస్ మిధున్ 
► బ్లెస్ ముజరబని
► టస్కిన్ అహ్మద్  
► దుష్మంత చమీర 
► జిమ్మీ నీషమ్ 
► అభిమన్యు ఈశ్వరన్  
► శశాంక్  
► రిచర్డ్ గ్లీసన్
► సుమిత్ కుమార్ 
► మహ్మద్ అజారుద్దీన్ 
► ముజ్తబా యూసుఫ్
► దాసున్ షనక  
► దినేష్ బానా

► లాన్స్ మోరిస్ 
► చింతన్ గాంధీ
► రిలే మెరిడిత్ 
► ఇజారుల్ హక్ నవీద్ 
► శ్రేయాస్ గోపాల్
► తేజస్ బరోక   
► ముజారబానీ దీవెన
► సందీప్ శర్మ 
► హిమ్మత్  
► యువరాజ్ చూడసమా
► దిల్షాన్ మధుశంక 
► రోహన్ కున్నుమ్మల్       
► సూర్యాంశ్ షెడ్జ్  
► కిరంత్ షిండే
► కార్బిన్ బాష్
► తబ్రైజ్ షమ్సీ  
► శుభమ్ ఖజురియా    
► ఆకాష్  
► వరుణ్ ఆరోన్ 
► శుభమ్ కాప్సే
► పాల్ వాన్ మీకెరన్
► ముజీబుర్ రెహమాన్  
► చేతన్ ఎల్‌ఆర్‌ 
► త్రిలోక్ నాగ్
► జామీ ఓవర్టన్
► హిమాన్షు బిష్త్
► సుమిత్ వర్మ
► సంజయ్ యాదవ్
► రెహాన్ అహ్మద్
► టామ్ కరన్
► బి. సూర్య
► జితేందర్ పాల్ 
► ఉత్కర్ష్ సింగ్
► దీపేష్ నెయిల్వాల్
► శుభాంగ్ హెగ్డే
► అజితేష్ గురుస్వామి

Published at : 24 Dec 2022 01:05 AM (IST) Tags: IPL Auction IPL IPL 2023 IPL Auction 2023 IPL Mini Auction 2023 IPL Auction 2023 UnSold Players List IPL 2023 UnSold Players

సంబంధిత కథనాలు

IPL 2023: కైల్ జేమీసన్ స్థానంలో కొత్త బౌలర్‌ను తీసుకున్న చెన్నై - ఎవరికి ప్లేస్ దక్కిందంటే?

IPL 2023: కైల్ జేమీసన్ స్థానంలో కొత్త బౌలర్‌ను తీసుకున్న చెన్నై - ఎవరికి ప్లేస్ దక్కిందంటే?

DCW vs GG,: లారా, యాష్లే చెలరేగినా - భారీ స్కోరు చేయలేకపోయిన గుజరాత్ - ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

DCW vs GG,: లారా, యాష్లే చెలరేగినా - భారీ స్కోరు చేయలేకపోయిన గుజరాత్ - ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

SRH New Jersey: ఆరెంజ్‌ ఆర్మీ ఫైర్‌ ఇది! కొత్త జెర్సీ విడుదల చేసిన సన్‌రైజర్స్‌!

SRH New Jersey: ఆరెంజ్‌ ఆర్మీ ఫైర్‌ ఇది! కొత్త జెర్సీ విడుదల చేసిన సన్‌రైజర్స్‌!

WPL 2023, UPW vs MIW: హర్మన్ ప్రీత్ సేన జైత్రయాత్ర, యూపీపై 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం

WPL 2023, UPW vs MIW: హర్మన్ ప్రీత్ సేన జైత్రయాత్ర, యూపీపై 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం

TMC: హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్ ఖాళీలు- అర్హతలివే!

TMC: హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్ ఖాళీలు- అర్హతలివే!

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌