అన్వేషించండి

Bhanuka Rajapaksa: శిఖర్ షాట్ - రాజపక్స అవుట్ - పంజాబ్‌కు మరో షాక్!

ఐపీఎల్‌లో రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శిఖర్ ధావన్ కొట్టిన షాక్‌కు భానుక రాజపక్స గాయపడ్డాడు.

RR vs PBKS: గౌహతిలో రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBK) జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. అయితే శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ భానుక రాజపక్స తీవ్రంగా గాయపడ్డాడు. దీని కారణంగా భానుక రాజపక్స మైదానాన్ని వీడాల్సి వచ్చింది.

రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతిని శిఖర్ ధావన్ బలంగా షాట్ కొట్టాడు. కానీ ఆ బంతి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో నిలబడి ఉన్న భానుక రాజపక్సను గట్టిగా తాకింది. దీని కారణంగా భానుక రాజపక్స తీవ్రంగా గాయపడి రిటైర్‌ అవ్వాల్సి వచ్చింది.

దీని తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చాడు. కానీ ఫిజియో చేసింది ఫలించలేదు. గాయపడిన భానుక రాజపక్స మైదానాన్ని వీడవలిసి వచ్చింది. భానుక రాజపక్స ఫిజియోని కలిసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. భానుక రాజపక్స గాయం ఎంత తీవ్రంగా ఉందో నివేదిక త‌ర్వాత తేలిపోతుంది కానీ భానుక రాజపక్స ఫీల్డ్‌ని విడిచిపెట్టిన తీరు మాత్రం పంజాబ్ కింగ్స్‌కు శుభవార్త కాదని అనుకోవాలి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (60: 34 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు), శిఖర్ ధావన్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 9.4 ఓవర్లలోనే 90 పరుగులు జోడించారు. అనంతరం ప్రభ్‌సిమ్రన్‌ను అవుట్ చేసి జేసన్ హోల్డర్ రాజస్తాన్‌కు మొదటి వికెట్ అందించాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన భానుక రాజపక్స (1: 1 బంతి) గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన జితేష్ శర్మ (27: 16 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) ఉన్నంత సేపు వేగంగా ఆడాడు. జితేష్ శర్మ అవుటయ్యాక శిఖర్ ధావన్ చెలరేగి ఆడాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.

రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
ధృవ్ జురెల్, ఆకాష్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, డోనావన్ ఫెరీరా

పంజాబ్ కింగ్స్ తుది జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
రిషి ధావన్, అథర్వ టైడే, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, మాథ్యూ షార్ట్, మోహిత్ రాథీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Jani Master: త్వరలో అసలు నిజాలు బయటకు వస్తాయి... జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి కేసుపై మాట్లాడిన జానీ మాస్టర్
త్వరలో అసలు నిజాలు బయటకు వస్తాయి... జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి కేసుపై మాట్లాడిన జానీ మాస్టర్
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Embed widget