అన్వేషించండి

Ravindra Jadeja IPL Career: జడేజాపై పెద్ద భారం - మోయగలడా? - ఇప్పటివరకు తన రికార్డులివే!

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు. జడేజా ఐపీఎల్ రికార్డులు ఇవే.

చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు. ఇన్ని రోజులు జట్టుకు నాయకత్వం వహించిన మహేంద్ర సింగ్ ధోని పగ్గాలను సర్ జడేజాకు అప్పగించాడు. గత కొన్ని సంవత్సరాలుగా జడేజా అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. 2021 ఐపీఎల్‌లో పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఓవర్‌కు 37 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచంలోనే బెస్ట్ ఆల్‌రౌండర్లలో జడేజా ఒకడు. దీంతోపాటు తను ప్రపంచస్థాయి ఫీల్డర్ కూడా.

ఐపీఎల్‌లో తను ఎన్నో రికార్డులు సృష్టించాడు. 2008 ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ కప్ గెలవడంతో జడేజా కీలక పాత్ర పోషించాడు. 2013 ఐపీఎల్‌లో రూ.9.8 కోట్లు చెల్లించి చెన్నై సూపర్ కింగ్స్ జడేజాను కొనుగోలు చేసింది. అప్పట్నుంచి చెన్నై జట్టులోనే జడేజా ఉన్నాడు. 2013 ఐపీఎల్ వేలంలో అత్యధిక మొత్తం పొందిన ఆటగాడు జడేజానే.

Ravindra Jadeja IPL Career: జడేజాపై పెద్ద భారం - మోయగలడా? - ఇప్పటివరకు తన రికార్డులివే!

మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన జడేజా 2,386 పరుగులు చేసి 127 వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా 81 క్యాచ్‌లు కూడా అందుకోవడం విశేషం. మొత్తంగా తన స్ట్రైక్ రేట్ 128.07గా ఉంది. 2020 సీజన్‌లో జడేజా స్ట్రైక్ రేట్ 171.85 కాగా... 2021లో 145.51గా ఉండటం విశేషం.

రవీంద్ర జడేజాకు ఇంతవరకు కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. అయితే వెనక కొండంత అండ ధోని ఉన్నాడు కాబట్టి ఈ టాస్క్ తనకు పెద్ద కష్టం కాబోదు. అయితే ధోని తర్వాత చెన్నైకి పూర్తి స్థాయి కెప్టెన్‌గా పగ్గాలు చేపడుతోంది జడేజానే కాబట్టి తనపై అంచనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.

View this post on Instagram
 
A post shared by Chennai Super Kings (@chennaiipl)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget