అన్వేషించండి

Rohit Sharma : రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ , హోరెత్తుతున్న సోషల్‌ మీడియా

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు వచ్చే సీజన్‌ నుంచి సారథిగా వ్యవహరించనున్న పాండ్యా ఫిట్‌నెస్‌ కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడన్న వార్తలతో రోహిత్‌ శర్మ అభిమానులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు.

ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)కు వచ్చే సీజన్‌ నుంచి సారథిగా వ్యవహరించనున్న హార్ధిక్‌ పాండ్యా(Hardic Pandya) ఫిట్‌నెస్‌ కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడన్న వార్తలతో.... రోహిత్‌ శర్మ అభిమానులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. కామెంట్లు, పోస్టులు, మీమ్‌లతో  సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు. హార్దిక్‌ పాండ్యా ఫొటోలను ట్వీట్‌ చేస్తూ రోహిత్‌తో పెట్టుకుంటే ఇలాగే అవుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. డియర్‌ హార్ధిక్‌ పాండ్యా.. మళ్లీ రోహిత్‌ శర్మకు జోలికి రావద్దంటూ ఓ నెటిజన్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. పలువురు అభిమానులు ఫన్నీ మీమ్స్‌, ట్రోల్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు. రోహిత్‌ శర్మతో పెట్టుకోవడమంటే నువ్వు నీ కర్మకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినట్టే ని ఓ అభిమాని కామెంట్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ గా మారాయి.

 ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించిన తరువాత తెరవెనుక పెద్ద వివాదమే జరిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించిన తరువాత జట్టులో అంతర్గతంగా సైతం ఈ నిర్ణయం ఎవరికీ రుచించలేదు. పైగా ఫ్యాన్స్ అయితే భారీ స్థాయిలో సోషల్ మీడియా ఖాతాల్లో ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో చేశారు. తాజాగా మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2024 (IPL 2024)కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అందుబాటులో (Hardik Pandya to Miss IPL 2024) ఉండేది కష్టమేనని తెలుస్తోంది. ఐపీఎల్ 17 సీజన్ లో ముంబై సారథిగా ఎవరు ఉంటారని చర్చ మొదలైంది. ఇందు కారణంగా హార్దిక్ పాండ్యా గాయం నుంచి ఇంకా కోలుకోలేదని ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. 

రోహిత్ శర్మ కారణంగా ముంబై ఇండియన్స్ 5 ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గింది. అదే సమయంలో రోహిత్ తో పాటు, ముంబై ఫ్రాంచైజీకి ప్రతి ఏడాది ఫ్యాన్ బేస్ పెరిగింది తప్ప తగ్గలేదు. కానీ రోహిత్ లాంటి సారథని తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ప్రకటించింది ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్. కానీ వచ్చే సీజన్ కు పాండ్యా అందుబాటులో ఉండటంపై ఏ స్పష్టత లేదు. వన్డే వరల్డ్ కప్ నుంచి గాయం కారణంగా తప్పుకున్న హార్దిక్ పాండ్యా ఇంకా కోలుకోలేదు. ఐపీఎల్ 2024 సమయానికి సైతం అతడు కోలుకునే అవకాశాలు చాలా తక్కువ అని, ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మనే వ్యవహరిస్తాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రోహిత్ తో సరిగ్గా చర్చలు జరపకుండా ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఇప్పుడు పాండ్యా లేడని, రోహిత్ మరోసారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం దాదాపుగా కష్టమే.

పాండ్యా కోలుకోకపోతే కెప్టెన్ ఎవరంటే..
తాజా రిపోర్టుల ప్రకారం ఒకవేళ కెప్టెన్ పాండ్యా గాయం నుంచి కోలుకోకపోతే సూర్యకుమార్ యాదవ్ లేక పేసర్ బుమ్రాలలో ఒకరు ముంబై ఇండియన్స్ సారథిగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. పాండ్యాను కెప్టెన్ గా ప్రకటించగానే బుమ్రా అయితే హార్ట్ బ్రేక్ అయినట్లు ఎమోజీలు పోస్ట్ చేయడం తెలిసిందే. మరోవైపు కెప్టెన్ గా రోహిత్ కాకుంటే, తనకు ఛాన్స్ ఉంటుందని సూర్య రేసులోకి వస్తాడని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, రోహిత్ ఫ్యాన్స్ అయితే హిట్ మ్యానే తమకు కెప్టెన్ అని.. వేరొకరికి ఛాన్స్ ఇవ్వొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్Raja Singh Counter to Asaduddin | అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలకు రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలుBJP MLA Comments on YSRCP | బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
Bharateeyudu 2 Trailer: ‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
Nandyal: నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
David Warner Retirement: ముగిసిన డేవిడ్ వార్నర్‌ శకం, మూడు ఫార్మాట్లకు ఆసీస్ స్టార్ గుడ్‌ బై
ముగిసిన డేవిడ్ వార్నర్‌ శకం, మూడు ఫార్మాట్లకు ఆసీస్ స్టార్ గుడ్‌ బై
Embed widget