అన్వేషించండి

IPL 2024 auction: వేలం ముగిశాక జట్లు ఇలా... ఏ టీమ్‌లో ఎవరెవరంటే..?

IPL 2024 auction: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024కు సంబంధించిన మినీ వేలం ముగిసింగి. మొత్తం 333 మంది ఆటగాళ్లు మినీ వేలంలో పాల్గొనగా... ఫ్రాంచైజీలు తమ జట్టు అవసరాలకు తగిన వారిని కొనుగోలు చేశాయి.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024కు సంబంధించిన మినీ వేలం ముగిసింగి. మొత్తం 333 మంది ఆటగాళ్లు మినీ వేలంలో పాల్గొనగా... ఫ్రాంచైజీలు తమ జట్టు అవసరాలకు తగిన వారిని కొనుగోలు చేశాయి. ఈ వేలంలో ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ భారీ ధర పలికారు. వేలం ప్రక్రియ ముగిసిన తర్వాత ఏ జట్టులో ఎవరెవరు ఉన్నారంటే...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:
అయిడెన్ మార్‌క్రమ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, షాబాజ్ అహ్మద్, నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఫజహక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ , వనిందు హసరంగ, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ సింగ్  సుబ్రమణియన్

ముంబయి ఇండియన్స్‌  జట్టు:
హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, డేవాల్డ్ బ్రెవిస్, ,టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, రొమారియో షెఫర్డ్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, పీయూష్‌ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, బెరెన్‌డార్ఫ్‌, గెరాల్డ్‌ కోయెట్జీ, దిల్షాన్‌ మదుశంక, నువాన్‌ తుషారా, శ్రేయస్‌ గోపాల్‌, అన్షుల్ కంబోజ్, నమన్ దిర్‌, శివాలిక్‌ శర్మ, మహమ్మద్ నబీ.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు: 

ఎం.ఎస్‌. ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డేవాన్ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వి, శార్దూల్ ఠాకూర్‌, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌, రచిన్‌ రవీంద్ర, అవనీష్ రావు అరవెల్లి, అజింక్య రహానె, షేక్ రషీద్,  మిచెల్ శాంట్నర్, మొయిన్‌ అలీ, శివమ్ దూబే, నిశాంత్ సింధు, అజయ్ మధ్వల్, రాజ్యవర్ధన్ హంగార్గేకర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముకేశ్‌ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జిత్ సింగ్, మతీశా పతిరన, తుషార్‌ దేశ్‌పాండే.


దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు: 
రిషభ్‌ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్‌ ధూల్, అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముకేశ్‌ కుమార్‌, లుంగి ఎంగిడి, , మిచెల్ మార్ష్‌, ప్రవీణ్‌ దూబె, విక్కీ ఓస్త్వాల్‌, అన్రిచ్‌ నోర్జే, కుల్‌దీప్‌ యాదవ్, ఖలీల్ అహ్మద్, కుమార్ కుశాగ్ర, జాయ్‌ రిచర్డ్ సన్, హ్యారీ బ్రూక్, సుమిత్ కుమార్, షై హోప్‌,  రిషిక్‌దార్‌, ట్రిస్టన్ స్టబ్స్‌, సాత్విక్‌ చికార.

గుజరాత్ టైటాన్స్‌ జట్టు: 
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), మాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్‌ సాహా, కేన్‌ విలియమ్సన్, అభినవ్‌ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాతియా, మహ్మద్ షమి, నూర్ అహ్మద్‌, సాయి కిషోర్, రషీద్‌ ఖాన్‌, జోష్‌ లిటిల్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్‌, షారూక్‌ ఖాన్‌, ఉమేశ్ యాదవ్, రాబిన్‌ మిజ్, సుషాంత్ మిశ్రా, మనవ్ సుతార్, కార్తిక్ త్యాగి, అజ్మతుల్లా ఒమర్జాయ్‌.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: 
కేఎల్ రాహుల్ (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, కృనాల్ పాండ్య, అమిత్ మిశ్రా, క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, ఆయుష్‌ బదౌని, దీపక్‌ హుడా, కృష్ణప్ప గౌతమ్, కైల్ మేయర్స్‌, మార్కస్ స్టాయినిస్, ప్రేరక్ మన్కడ్, యుధ్‌విర్‌ సింగ్, మార్క్‌ వుడ్, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్‌, రవిబిష్ణోయ్, యశ్ ఠాకూర్‌,  మహ్మద్‌ అర్షద్‌ ఖాన్‌, నవీనుల్ హక్‌, శివమ్‌ మావి, ఎం సిద్ధార్థ్, డేవిడ్‌ విల్లే, అర్షిన్‌ కులకర్ణి, అస్టన్‌ టర్నర్. 


కోల్‌కతా నైట్‌రైడర్స్ : 
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), జేసన్ రాయ్‌, నితీశ్ రాణా, కేఎస్ భరత్, రింకు సింగ్, రహ్మనుల్లా గుర్భాజ్‌,  అనుకుల్ రాయ్‌, ఆండ్రె రసెల్, వెంకటేశ్‌ అయ్యర్, సుయాశ్ శర్మ, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వైభవ్ అరోడా, వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్‌, ముజీబుర్ రెహ్మన్‌, రూథర్ ఫోర్డ్, అటిస్కన్, మనీశ్ పాండే, అగస్త్య రఘువన్షి, షకిబ్ హుస్సేన్‌, రమణ్‌దీప్‌ సింగ్ చేతన్ సకారియా. 

పంజాబ్‌ కింగ్స్‌ జట్టు:
శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్), జితేశ్ శర్మ, కగిసో రబాడ, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, లివింగ్ స్టోన్, హర్‌ప్రీత్‌ భాటియా, అథర్వ తైడే, రిషి ధావన్, సామ్‌ కరణ్‌, సికిందర్‌ రజా, శివమ్‌ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్‌, అర్ష్‌దీప్ సింగ్, టోనీ త్యాగరాజన్‌, నాథన్ ఎలిస్‌, రాహుల్ చాహర్‌, విద్వత్ కావేరప్ప, హర్షల్ పటేల్, రిలీ రొసోవ్, క్రిస్ వోక్స్‌, శశాంక్‌ సింగ్,విశ్వనాథ్‌ ప్రతాప్ సింగ్, అషుతోష్ శర్మ, ప్రిన్స్‌ చౌధరి, 

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు: 
సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్‌ జురెల్, రియాన్ పరాగ్, కునాల్ రాథోడ్, డొనొవాన్‌ పెరీరా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్‌ సేన్, నవదీప్‌ సైని, ప్రసిద్ధ్‌ కృష్ణ, సందీప్‌ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చాహల్, హెట్‌మయర్‌, , ఆడమ్ జంపా, అవేశ్‌ ఖాన్‌, రోవ్‌మన్ పావెల్, టామ్‌ కోహ్లెర్‌ కాడ్‌మోర్‌, అబిద్ ముస్తాక్, శుభమ్‌ దూబె, నాండ్రీ బర్గర్‌.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు:
విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, అనుజ్ రావత్, దినేశ్ కార్తిక్, సుయాశ్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్‌, మహిపాల్ లామ్రోర్, కర్ణ్‌ శర్మ, కామెరూన్‌ గ్రీన్‌, మనోజ్ భాంగే, మయాంక్ దగార్, వైశాఖ్‌ విజయ్ కుమార్‌, ఆకాశ్‌ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, , సౌరభ్ చౌహాన్‌, స్వప్నిల్ సింగ్, రాజన్ కుమార్, అల్జారీ జోసెఫ్‌, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, టామ్ కరన్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget