అన్వేషించండి

IND vs ENG 5th Test: శుక్రవారమే ఫైనల్‌ టెస్టు! భారత్‌xఇంగ్లాండ్‌ షెడ్యూలు ఇదే!

IND vs ENG 5th Test: వంద కోట్ల మంది భారతీయులు ఉత్కంఠంగా ఎదురు చూస్తోన్న ఐదో టెస్టుకు టీమ్‌ఇండియా రెడీ! కొవిడ్‌ కారణంగా గతేడాది వాయిదా పడిన ఆఖరి, ఐదో టెస్టు జులై 1న మొదలవుతోంది.

IND vs ENG 5th Test:  వంద కోట్ల మంది భారతీయులు ఉత్కంఠంగా ఎదురు చూస్తోన్న ఐదో టెస్టుకు టీమ్‌ఇండియా రెడీ! కొవిడ్‌ కారణంగా గతేడాది వాయిదా పడిన ఆఖరి, ఐదో టెస్టు జులై 1న మొదలవుతోంది. బర్మింగ్‌హామ్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ సిరీసులో భారత్‌ 2-1తో పైచేయి సాధించింది. ఆఖరి పోరును డ్రా చేసుకున్న టీమ్‌ఇండియా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఆంగ్లేయులను ఇంగ్లాండ్‌ గడ్డపై ఓడించినట్టు అవుతుంది. సుదీర్ఘ ఫార్మాట్‌ తర్వాత రెండు జట్లు టీ20లు, వన్డేలు ఆడనుంది.

Also Read: ఎడ్జ్‌బాస్టన్‌కు రోహిత్‌ రెడీనా? రాహుల్‌ ద్రవిడ్‌ కామెంట్స్‌!!

Also Read: టీ20 సెంచరీ వెనక అసలు రీజన్‌ చెప్పిన దీపక్‌ హుడా!

భారత్‌ x ఇంగ్లాండ్‌ సిరీస్‌ వివరాలు

  • ఐదో టెస్టు: జులై 1న బర్మింగ్‌హామ్‌ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం
  • తొలి టీ20: జులై 7న సౌథాంప్టన్‌లోని రోజ్‌బౌల్‌లో గురువారం రాత్రి 10:30 గంటలకు ఆరంభం
  • రెండో టీ20: జులై 9న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా శనివారం రాత్రి 7 గంటలకు ఆరంభం
  • మూడో టీ20: జులై 10న నాటింగ్‌హామ్‌లో ఆదివారం రాత్రి 7 గంటలకు ఆరంభం
  • తొలి వన్డే : జులై 12న కెన్నింగ్‌టన్‌ ఓవల్‌లో మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు ఆరంభం
  • రెండో వన్డే: జులై 14న లార్డ్స్‌లో గురువారం సాయంత్రం 5:30 గంటలకు ఆరంభం
  • మూడో వన్డే: జులై 17న మాంచెస్టర్‌లో ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆరంభం

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, చెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రిషభ్‌ పంత్‌, శ్రీకర్‌ భరత్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget