అన్వేషించండి

IND vs SL: లంకేయుల కోట కూల్చడానికి రాహుల్ సాయం - సిరాజ్ ఏమన్నాడంటే?

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో తన బౌలింగ్‌కు కేఎల్ రాహుల్ సలహాలు తోడ్పడ్డాయని మహ్మద్ సిరాజ్ అన్నారు.

Mohammad Siraj On KL Rahul: కోల్‌కతా వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు 39.4 ఓవర్లలో కేవలం 215 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లు తలో మూడు వికెట్లు పడగొట్టి భారత్‌కు విజయాన్ని అందించారు. ఇది కాకుండా ఉమ్రాన్ మాలిక్ ఇద్దరు ఆటగాళ్లను అవుట్ చేశాడు. అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 5.4 ఓవర్లలో 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ కేఎల్ రాహుల్ తను బాగా బౌలింగ్ చేయడానికి ఎలా సహాయం చేసాడో చెప్పాడు.

మహ్మద్ సిరాజ్ ప్లాన్ ఏంటి?
తాను బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతి సరైన వేగంతో వెళ్లలేదని మహ్మద్ సిరాజ్ చెప్పాడు. ఇది కాకుండా బంతి కూడా సరిగ్గా స్వింగ్ కాలేదని, ఆ తర్వాత వికెట్ టు వికెట్ బౌల్ చేయాలనేది తన ప్లాన్ అని తెలిపాడు. పరుగులు ఇవ్వకుండా బౌలింగ్ చేస్తే బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి ఉంటుందని, అవతలి ఎండ్ నుంచి వికెట్లు తీయవచ్చని పేర్కొన్నాడు.

ఈ సమయంలో కేఎల్ రాహుల్ తనతో మాట్లాడుతూ మొదటి ఓవర్ నుంచి బంతి స్వింగ్ కాదని తెలిపాడు. ఆ తర్వాత హార్డ్ లెంగ్త్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నానని అన్నాడు. అలాగే భారత ఫాస్ట్ బౌలర్ ఈ వికెట్‌పై బౌలింగ్ చేయడం చాలా బాగుందని చెప్పాడు.

'ఈడెన్ గార్డెన్ వికెట్ బ్యాట్స్‌మెన్‌కు గొప్పది'
ఈ వికెట్ బ్యాట్స్‌మెన్‌కు అద్భుతమని భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. ఈ వికెట్‌పై బ్యాట్స్‌మెన్ సులువుగా పరుగులు సాధించగలరని, అయితే కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని పేర్కొన్నాడు. కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ కారణంగా ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే ఆపగలిగామని అభిప్రాయపడ్డాడు.

అలాగే ఈడెన్ గార్డెన్స్ ఔట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుందని చెప్పాడు. దీనివల్ల బ్యాట్స్‌మెన్‌కు పరుగులు చేయడం సులభం అవుతుందన్నాడు. రెండో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా సిరీస్‌ను కూడా 2-0తో సొంతం చేసుకుంది.

View this post on Instagram
 
A post shared by Team India (@indiancricketteam)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Sankranti Special Buses:  సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Sankranti Special Buses:  సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Khan Sir : స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు..?
స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Embed widget