IND vs ENG 4th Test Live: ముగిసిన తొలి రోజు ఆట... ఇంగ్లాండ్ 53/3... భారత్ తొలి ఇన్నింగ్స్ 191 ఆలౌట్
భారత్ X ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. లండన్‌లోని ఓవల్ వేదికగా ఈ టెస్టు జరుగుతోంది.
LIVE
Background
భారత్ X ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. లండన్‌లోని ఓవల్ వేదికగా ఈ టెస్టు జరుగుతోంది. ఇరు జట్లు రెండేసి మార్పులతో బరిలోకి దిగాయి. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే మూడు టెస్టులు జరిగాయి. తొలి టెస్టు వర్షం కారణంగా డ్రా అయ్యింది. రెండో టెస్టులో భారత్ విజయం సాధించగా... మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో నాలుగో టెస్టు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
MATCH DAY 💪🏻
— BCCI (@BCCI) September 2, 2021
All set for The Oval 🏟️#TeamIndia 🇮🇳 | #ENGvIND pic.twitter.com/izp1ehFEYd
All set and raring to go for the 4th Test.#TeamIndia #ENGvIND pic.twitter.com/G9VDZ4Awbf
— BCCI (@BCCI) September 2, 2021
India XI: Rohit Sharma, KL Rahul, Cheteshwar Pujara, Virat Kohli (c), Ajinkya Rahane, Rishabh Pant (wk), R Jadeja, Ravichandran Ashwin, Mohammed Siraj, Mohammed Shami, Jasprit Bumrah
England XI: Rory Burns, Haseeb Hameed, Dawid Malan, Joe Root (c), Jonny Bairstow, Ollie Pope, Moeen Ali, Chris Woakes, Sam Curran, Ollie Robinson, James Anderson
ముగిసిన తొలి రోజు ఆట .... ఇంగ్లాండ్ 53/3
భారత్ X ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.
జో రూట్ 21 ఔట్
వరుస సెంచరీలతో దూసుకుపోతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ నాలుగో టెస్టులో 21 పరుగులకే ఔటయ్యాడు. దీంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఉమేష్ యాదవ్ బౌలింగ్లో రూట్ బౌల్డయ్యాడు.
ENG 45/2
12 ఓవర్లకు ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది.
ఆచితూచి ఆడుతోన్న రూట్, మలన్
ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోడంతో ఇంగ్లాండ్ ఆచితూచి ఆడుతోంది. రూట్, మలన్ జాగ్రత్తగా ఆడుతూ వికెట్ పడకుండా ఆడుతున్నారు.
ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
భారత బౌలర్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది.
Jasprit Bumrah's 2nd over at The Oval:
— bet365 (@bet365) September 2, 2021
Dot ball
Dismissed Rory Burns
One run
Dot ball
Dot ball
Dismissed Haseeb Hameed#ENGvIND pic.twitter.com/mosYdQE5aH