అన్వేషించండి

Axar Patel Engagement: పుట్టిన రోజునే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న టీమ్‌ఇండియా క్రికెటర్‌

ఐదు వికెట్ల ఘనతలు అందుకున్న ఆటగాడు అక్షర్‌ పటేల్‌. గురువారం అతడి 28వ పుట్టినరోజు. ఆ రోజును అతడు మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. ఎన్నాళ్ల నుంచో ప్రేమిస్తున్న మెహాతో నిశ్చితార్థం చేసుకున్నాడు.

టీమ్‌ఇండియాలో మరో క్రికెటర్‌ తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నాడు. కోరుకున్న ప్రియురాలితో సరికొత్త జీవితం ఆరంభించబోతున్నాడు. తన పుట్టినరోజునే ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ ఆనందకర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

అరంగేట్రం సిరీసులోనే ఐదు వికెట్ల ఘనతలు అందుకున్న ఆటగాడు అక్షర్‌ పటేల్‌. గురువారం అతడి 28వ పుట్టినరోజు. ఆ రోజును అతడు మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. ఎన్నాళ్ల నుంచో ప్రేమిస్తున్న మెహాతో నిశ్చితార్థం చేసుకున్నాడు.

ఈ వేడుకకు అక్షర్‌ పటేల్‌ సన్నిహితులు, బంధువులు, గుజరాత్‌ క్రికెటర్లు హాజరయ్యారు. ఫంక్షన్‌ ముగిశాక 'ఈ రోజు నా జీవితానికి సరికొత్త ఆరంభం. ఎప్పటికే కలిసే ఉంటాం. బతికున్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటా' అని సోషల్‌ మీడియాలో కొన్ని చిత్రాలను పోస్ట్‌ చేశాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshar Patel (@akshar.patel)

భారత్‌ తరఫున అక్షర్‌ పటేల్‌ అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడు. 2014లో వన్డేల్లో, 2015లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. సీనియర్లు ఉండటం, జట్టు కూర్పు వల్ల పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎక్కువ అవకాశాలు రాలేదు. 2021లో టెస్టుల్లో అరంగేట్రం చేసి సత్తా చాటాడు. ఆడింది ఐదు టెస్టులే కానీ ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఐదుసార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఒక్కోసారి నాలుగు, పది వికెట్ల ఘనత సాధించాడు. ఇప్పటి వరకు 36 వికెట్లు తీశాడు.

ఇక 38 వన్డేల్లో 45, 15 టీ20ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. బ్యాటుతోనూ అక్షర్‌ పరుగులు రాబట్టగలడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో దిల్లీ క్యాపిటల్స్‌ రూ.9 కోట్లతో అతడిని రీటెయిన్‌ చేసుకుంది.

Also Read: IND vs SA 2nd ODI: టీమ్‌ఇండియాలో మార్పులకు రాహుల్‌ సై..! లేదంటే ఓటమి బాటే!!

Also Read: IND vs WI Reschedule: విండీస్‌ షెడ్యూల్లో మార్పు! అహ్మదాబాద్‌, కోల్‌కతాల్లోనే మ్యాచులు!

Also Read: Virat Kohli Record: సాహో.. కోహ్లీ! ఇక ఈ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పట్లో సాధ్యం కానట్టే!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dt.♍️e h 🅰️🦋 (@meha2026)

టాప్ హెడ్ లైన్స్

Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
Kohli Retirement Truth: అవమానం భరించలేకే గుడ్‌బై చెప్పాడా..!! కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజాలు బయటపెట్టిన వసీం జాఫర్
అవమానం భరించలేకే గుడ్‌బై చెప్పాడా..!! కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజాలు బయటపెట్టిన వసీం జాఫర్
Tilak Varma Dismissal Drama: బౌండరీ అనుకుని ఫిస్ట్ బంప్, క‌ట్ చేస్తే రనౌట్.. తిలక్  నిర్లక్ష్యంపై ర‌చ్చ‌, ఫీల్డింగ్‌లో అరుదైన రికార్డు
బౌండరీ అనుకుని ఫిస్ట్ బంప్, క‌ట్ చేస్తే రనౌట్.. తిలక్  నిర్లక్ష్యంపై ర‌చ్చ‌, ఫీల్డింగ్‌లో అరుదైన రికార్డు
IND Beat WI In 3rd T20: టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్
టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget