News
News
వీడియోలు ఆటలు
X

‘మేఘాలలో తేలిపొమ్మన్నది’ రేంజ్‌లో స్కూటీపై అనుష్క, విరాట్ షికార్లు - గుర్తు పట్టేసిన అభిమానులు!

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ స్కూటీ మీద తిరుగుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.

FOLLOW US: 
Share:

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ అత్యంత అన్యోన్యమైన సెలబ్రిటీ జంటలలో ముందు వరుసలో ఉంటారు. అయితే వారు తమ లగ్జరీ కార్లను వదిలేసి ప్రేమ జంట తరహాలో స్కూటీపై తిరుగుతున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. అయితే వీరు నలుపు రంగు హెల్మెట్ ధరించి జనం గుర్తు పట్టకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు గుర్తుపట్టి రోడ్డుపై వెళ్తుండగా వీడియోలు తీశారు.

ఈ వీడియోలో అనుష్క శర్మ పూర్తిగా నలుపు రంగు దుస్తులు ధరించగా, విరాట్ ముదురు ఆకుపచ్చ రంగు చొక్కా, నలుపు ప్యాంటుతో కనిపించాడు. ఈ వీడియోలో విరాట్ స్కూటర్ నడుపుతుండగా, అనుష్క అతని నడుము చుట్టూ చేయి వేసి కూర్చుంది.

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఒకరిపై ఒకరు ప్రేమను చూపించుకుంటున్న ఈ వీడియోపై నెటిజన్లు ప్రేమను కురిపించారు. వీరిని అందమైన జంట అంటూ, సింపుల్‌గా ఉన్నారంటూ, క్యూట్‌గా ఉన్నారంటూ రకరకాల కాంప్లిమెంట్స్‌తో కామెంట్ బాక్స్‌ను నింపేశారు.

విరాట్ కోహ్లీ ఆసియా కప్‌కు సిద్ధం అవుతుండగా మరోవైపు అనుష్క శర్మ కూడా తన ప్రాజెక్టులతో రెడీ అవుతోంది. కుమార్తె వామిక పుట్టిన అనంతరం అనుష్క శర్మ కెరీర్‌లో కొంచెం గ్యాప్ తీసుకుంది. తను ఇప్పుడు ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ షూటింగ్‌లో ఉంది. ఇందులో ఆమె భారత మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామి పాత్రను పోషించనుంది.

అనుష్క తన కెరీర్‌లో మొదటిసారిగా క్రికెటర్ పాత్రలో కనిపించనుంది. 2022 ప్రారంభంలోనే ఒక ప్రత్యేక ప్రకటన వీడియోతో ఈ చిత్రాన్ని ప్రకటించింది. అనుష్క చివరిసారిగా షారుక్ ఖాన్ సరసన ‘జీరో’ సినిమాలో కనిపించింది. అప్పటినుంచి షారుక్ కూడా ఇంకో సినిమా చేయలేదు.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

View this post on Instagram
 
A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

Published at : 21 Aug 2022 11:53 PM (IST) Tags: Virat Kohli Anushka Sharma Virat Kohli Anushka Sharma Bike Riding Virat Kohli Anushka Sharma Viral Video Virat Kohli Anushka Sharma

సంబంధిత కథనాలు

ODI World Cup: భారత్‌కు వస్తానని మాటివ్వు షేర్‌ఖాన్ - పీసీబీ వద్దకు ఐసీసీ పెద్దలు!

ODI World Cup: భారత్‌కు వస్తానని మాటివ్వు షేర్‌ఖాన్ - పీసీబీ వద్దకు ఐసీసీ పెద్దలు!

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!

CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !