అన్వేషించండి

IPL Trade Update: 27 కోట్ల పంత్‌కు భారీ షాక్, సగం ధరకే లక్నో వదిలేసి పాత గూటికి.. కుల్దీప్ యాదవ్‌ను వదులుకుంటే బిగ్గెస్ట్ బ్లండర్!

లక్నో సూపర్ జాయింట్స్ నుంచి రిషభ్ పంత్ పే కట్ తో ఢిల్లీ క్యాపిటల్స్ లోకి రానుండగా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను లక్నోకు ట్రేడ్ చేయడంపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది.

Rishabh Pant Steps Down As LSG Captain Post IPL 2026: ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ క్రికెట్ కెరీర్ ప్రస్తుతం ఒక లీన్ ప్యాచ్ (ఫామ్‌లేమి) లో సాగుతోంది. రీసెంట్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లోనే కాకుండా ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) లో కూడా పంత్ ఘోరంగా నిరాశపరిచాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు లక్నో సూపర్ జాయింట్స్ (LSG) రికార్డ్ స్థాయిలో రూ. 27 కోట్లు పెట్టి పంత్‌ను కొనుగోలు చేసింది. అయితే ఫ్రాంచైజీ నమ్మకాన్ని పంత్ నిలబెట్టలేకపోయాడు. అటు కెప్టెన్‌గా, ఇటు ప్లేయర్‌గా రెండు సీజన్లలోనూ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే లక్నో కెప్టెన్సీ నుంచి పంత్ తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే పంత్‌ను వదిలించుకోవాలని లక్నో, మళ్లీ పాత కెప్టెన్‌ను వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఒక బిగ్ స్వాప్ డీల్ (ప్లేయర్ల మార్పిడి) ప్లాన్ చేశాయి.

Read Also: Tilak Varma Comments: ఫైనల్ సమరానికి ముందే లంకకు మైండ్ గేమ్స్ షాక్.. ప్రెజర్ హ్యాండ్లింగ్ నేర్చుకున్నానంటూ తిలక్ వర్మ ఛాలెంజ్, లంక ఓపెనర్లే త‌మ టార్గెట్

 పే కట్ తో పంత్ రీ ఎంట్రీ..!
ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జాయింట్స్ మధ్య ఒక భారీ ట్రేడింగ్ జరగబోతోందని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్  తన రిపోర్ట్ లో క్లెయిమ్ చేసింది. ఈ డీల్ ప్రకారం రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ లోకి రానుండగా, లక్నో టీమ్ లోకి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెళ్లనున్నాడు. అయితే ఢిల్లీలోకి రావడం కోసం పంత్ భారీగా తన శాలరీని తగ్గించుకోవడానికి (పే కట్) రెడీ అయ్యాడు. ఐపీఎల్ 2026 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ లో కుల్దీప్ యాదవ్ శాలరీ రూ. 13.25 కోట్లుగా ఉంది. దాదాపు ఇదే ప్రైస్ ట్యాగ్‌తో పంత్ ఢిల్లీకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఫామ్ లో లేని పంత్ కోసం కీ ప్లేయర్ అయిన కుల్దీప్ యాదవ్‌ను వదులుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ ఐపీఎల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: T20 World Cup - IND W vs SA W Preview: మాంచెస్టర్‌లో అస‌లైన ప‌రీక్ష‌.. సౌతాఫ్రికాను ఢీకొన‌బోతున్న హర్మన్‌ప్రీత్ సేన, సెమీస్ బెర్త్ పై క‌న్ను!

కుల్దీప్ ను వదులుకోవ‌డం చాలా పెద్ద త‌ప్పు..
ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని ఇండియా మాజీ బ్యాటర్ మొహమ్మద్ కైఫ్ తీవ్రంగా తప్పుబట్టాడు. కుల్దీప్‌ను లక్నోకు పంపించడం ఢిల్లీ క్యాపిటల్స్ చేసే హిస్టారికల్ బ్లండర్ అని హెచ్చరించాడు. "ఢిల్లీ టీమ్ కుల్దీప్‌ను ఎల్‌ఎస్‌జీకి పంపిస్తే అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. ఈ ఒక్క ఏడాది పర్ఫార్మెన్స్ పక్కన పెట్టండి. కేవలం ఒక సీజన్ బ్యాడ్ ఫామ్ చూసి ప్లేయర్‌ను జడ్జ్ చేయకూడదు. ఢిల్లీ క్యాంప్ లో సౌరవ్ గంగూలీ కూడా ఉన్నాడు. పదేళ్లుగా క్రికెట్ ఆడుతున్న ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్‌ను ఒకే ఒక్క సీజన్ బేసిస్ మీద తక్కువ అంచనా వేయవద్దని గంగూలీ ఎప్పుడూ చెప్తుంటాడు. గతంలో కేకేఆర్ (KKR) టీమ్ ఇలాగే పానిక్ అయి కుల్దీప్‌ను వదిలేస్తే, ఢిల్లీ అతన్ని పిక్ చేసుకుంది. ఆ తర్వాత కుల్దీప్ ఎలాంటి మ్యాజిక్ చేశాడో అందరం చూశాం" అని కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్ లో స్పష్టం చేశాడు.

కుల్దీప్ ఒంటిచేత్తో ..
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ట్రేడ్ చేసిందంటే బ్యాడ్ టైమ్ లో కుల్దీప్‌కు ఎవరూ సపోర్ట్ చేయడం లేదనే విషయం క్లియర్ గా అర్థమవుతోందని కైఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు. "గతంలో కేకేఆర్ సపోర్ట్ ఇవ్వలేదు, ఇండియా టీమ్ లోనూ ఫస్ట్ అతనిపైనే వేటు వేస్తారు. కుల్దీప్ లాంటి స్కిల్ ఉన్న బౌలర్ దొరకడం చాలా కష్టం. ఇలాంటి టైమ్ లో ప్లేయర్‌ను బ్యాక్ చేయాలి. ఐపీఎల్ లో ఢిల్లీ ఓడిపోవడానికి కేవలం కుల్దీప్ ఒక్కడే కారణం కాదు. టీమ్ మేనేజ్‌మెంట్ ఎన్నో తప్పులు చేసింది, అందులో కుల్దీప్ ఫామ్ కూడా ఒక ఫ్యాక్టర్ మాత్రమే. అంతేకాని ఒకరిపైనే బ్లేమ్ వేసి అతన్ని డ్రాప్ చేయడం, లక్నోకు వదిలేయడం బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది" అని కైఫ్ స్పష్టం చేశాడు. ఈ మెగా ట్రేడ్ పై ఐపీఎల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget