అన్వేషించండి

Prithvi Shaw: ఎవరికీ చెప్పుకోలేను - ఎక్కడికెళ్లినా దరిద్రం నా వెంటే వస్తోంది : పృథ్వీ షా షాకింగ్ కామెంట్స్

టీమిండియాలో మరో వీరేంద్ర సెహ్వాగ్ అవుతాడనుకున్న ముంబై బ్యాటర్ పృథ్వీ షా.. ప్రస్తుతం భారత జట్టులో చోటు కోసం నానా తిప్పలు పడుతున్నాడు.

Prithvi Shaw: అండర్ - 19 వరల్డ్ కప్ గెలిచి  ఆ తర్వాత  20 ఏండ్లకే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన  ముంబై బ్యాటర్ పృథ్వీ షాను కొత్తలో వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చారు.  మరో సచిన్ అయ్యే లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయన్న వాదనలు వినిపించినా  తర్వాత అతడు ఫామ్ కోల్పోయి ఇప్పుడు టీమిండియాలో ప్లేస్ కోసం నానా తంటాలు పడుతున్నాడు.  వెస్టిండీస్‌తో త్వరలో జరుగబోయే వన్డే, టీ20 సిరీస్‌తో పాటు ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన టీమ్‌లో  సైతం అతడికి ఛాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో పృథ్వీ షా తన కెరీర్,  అవకాశాలు రాకపోవడంతో  మానసికంగా కుంగుబాటుకు లోనైన దానిపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఎందుకు తీసేశారో తెలిసేది కాదు.. 

క్రిక్ బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  పృథ్వీ షా మాట్లాడుతూ... ‘నన్ను జట్టులోకి ఎంపిక కానప్పుడు అసలు  సెలక్టర్లు నన్ను ఎందుకు  పక్కనబెడుతున్నారో అర్థమయ్యేది కాదు.  కొంతమంది నా ఫిట్నెస్ సమస్య అని చెప్పారు. కానీ నేను బెంగళూరు (ఎన్సీఏ)కు వెళ్లి అక్కడ ఫిట్నెస్ పరీక్షలన్నీ పాసయ్యాను. దేశవాళీలో  పరుగులు చేశాను.  ఎట్టకేలకు టీ20 టీమ్‌లోకి తీసుకున్నా  వెస్టిండీస్  సిరీస్‌లో మాత్రం మళ్లీ పక్కనబెట్టారు.  ఈ నిర్ణయంతో నేను చాలా నిరాశచెందా.  కానీ నేను ఈ విషయంలో ఏమీ చేయలేను.. ఎవరితోనూ పోరాడలేను..’ అని చెప్పాడు. 

ఒంటరిగా బతుకుతున్నా.. 

జాతీయ జట్టులోకి ఎంపిక కానప్పుడు నిరాశకు గురయ్యానన్న  షా.. తన క్రికెట్ జర్నీలో మెంటల్ హెల్త్‌ను కాపాడుకోవడానికి ఒంటరిగా జీవించేందుకు అలవాటుపడుతున్నానని అన్నాడు. ‘ఒక వ్యక్తిగా  నేను నా సొంత స్పేస్‌లో ఉండాలనుకుంటున్నా. చాలా మంది నా గురించి చాలా విషయాలు చెబుతారు. కానీ వాళ్లను నాకు ఏం తెలుసు..? నేను ఎలా ఉంటానో ఏం తెలుసు.. నాకు స్నేహితులు లేరు. కొత్తవారిని కూడా చేసుకోవడానికి ఇష్టపడను. మన ఆలోచనలను బయటకు చెప్పుకోవాలన్న భయంగా ఉంది.  ఎవరితో అయినా ఏమైనా చెప్దామనుకుంటే  దాని వల్ల ఏ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయం వేస్తోంది. నాకు అత్యంత నమ్మకస్తులని నమ్మిన స్నేహితులకు కూడా ఏదైనా విషయం చెబితే అది మరుసటి రోజు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది’అని తెలిపాడు. 

 

‘నేను బయటకు వెళ్తే చాలామంది  నా గురించి ఏదో ఊహించుకుని సోషల్ మీడియాలో ఏదేదో రాసేస్తున్నారు. అందుకే నేను ఇంటి నుంచి కాలు బయటపెట్టకూడదని అనుకున్నా. ఒకవేళ  ఎప్పుడైనా నేను బయటకు వెళ్దామనుకున్నా ఒంటరిగానే వెళ్తున్నా.  నేను  బయటకు వెళ్లినప్పుడల్లా  సమస్యలు నన్ను చుట్టుముడుతున్నాయి.   డిన్నర్, లంచ్‌లకు కూడా ఒక్కడినే వెళ్తున్నా...’అని వివరించాడు. 

వెస్టిండీస్‌తో పాటు ఆసియా క్రీడల్లో కూడా తన పేరు లేకపోవడంతో  పృథ్వీ షా.. తన ఆటను మెరుగుపరుచుకునేందుకు  సన్నద్దమవుతున్నాడు. ఇందులో భాగంగానే దేశవాళీలో జరిగే దేవదార్ ట్రోఫీని  వీడి.. ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. కౌంటీలలో అతడు నార్తంప్టన్‌షైర్ తరఫున ఆడతాడు. మరి కౌంటీ క్రికెట్ అయినా పృథ్వీ కెరీర్‌ను గాడిన పెడుతుందో వేచి చూడాలి.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Hardik Pandya News: హార్దిక్ రాకతో PBKS బ్యాటింగ్ బలపడినా అసలు చిక్కు అక్కడే.. ఆ ప్లేయ‌ర్ లోటు తీర్చకపోతే కప్పు కష్టమే అంటున్న మాజీలు, 18 కోట్ల పర్స్‌పై  చ‌ర్చ‌..
హార్దిక్ రాకతో PBKS బ్యాటింగ్ బలపడినా అసలు చిక్కు అక్కడే.. ఆ ప్లేయ‌ర్ లోటు తీర్చకపోతే కప్పు కష్టమే అంటున్న మాజీలు, 18 కోట్ల పర్స్‌పై  చ‌ర్చ‌..
Mohammed Siraj Comeback:  రెండోటెస్టుకు ముందు టీమిండియాలో కీలక మార్పు..!! యువ పేసర్‌పై వేటు వేసి సిరాజ్‌కు ఛాన్స్? డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలవాలంటే...
రెండోటెస్టుకు ముందు టీమిండియాలో కీలక మార్పు..!! యువ పేసర్‌పై వేటు వేసి సిరాజ్‌కు ఛాన్స్? డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలవాలంటే...
Wiaan Mulder Record: 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రను తిరగరాసిన ముల్డర్.. బ్యాటింగ్‌లో సెంచరీతో పాటు బౌలింగ్‌లో ఏడు వికెట్లతో సంచలనం, బోథమ్ 46 ఏళ్ల రికార్డు బద్దలు
149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రను తిరగరాసిన ముల్డర్.. బ్యాటింగ్‌లో సెంచరీతో పాటు బౌలింగ్‌లో ఏడు వికెట్లతో సంచలనం, బోథమ్ 46 ఏళ్ల రికార్డు బద్దలు
Yuvraj Singh Love Story: ఆసీస్ టూర్ మధ్యలో నా వెంట క్యాన్‌బెర్రాకు వచ్చేసింది.. నా షూస్ సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి పింక్ స్లిప్పర్స్ వేసుకోమంది, స్టార్ హీరోయిన్‌తో లవ్ స్టోరీపై యువరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆసీస్ టూర్ మధ్యలో నా వెంట క్యాన్‌బెర్రాకు వచ్చేసింది.. నా షూస్ సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి పింక్ స్లిప్పర్స్ వేసుకోమంది, స్టార్ హీరోయిన్‌తో లవ్ స్టోరీపై యువరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
CM Revanth Reddy: 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
0 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Embed widget